Switch to English

పాతబస్తీ ఎలక్ట్రానిక్ షాపులో భయంకర పేలుడు

రాజకీయాలు, సినిమా పై ‘వార్త’లు రాయగల ఆసక్తి, టాలెంట్ మీకున్నాయా? admin@telugubulletion.com ని సంప్రదించండి.

89,199FansLike
57,764FollowersFollow

పాతబస్తీ గోమతి ఎలక్ట్రానిక్ షాపులో చోటుచేసుకున్న సిలిండర్ పేలుడు తీవ్రమైన విషాదానికి దారితీసింది. సీసీటీవీ ఫుటేజ్‌లో కనిపించినట్టు కొన్ని సెకన్లలోనే దుకాణం మొత్తం ధ్వంసమైపోయింది. పేలుడు శక్తి అంతగా ఉండటంతో శకలాలు 100 మీటర్ల దూరం వరకు ఎగిరిపోయాయి. ఆ సమయంలో షాపు ముందు కారు పార్క్ చేసి నిల్చున్న డ్రైవర్ పేలుడు దాటికి అక్కడికడే ప్రాణాలు కోల్పోయాడు.

ఈ ఘటనలో గోమతి ఎలక్ట్రానిక్ షాపు ఓనర్ అగర్వాల్ తీవ్రంగా గాయపడి ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నాడు. అయితే, చికిత్స ఫలించక మరుసటి రోజు ఆయన మృతి చెందాడు. మరో గాయపడిన వ్యక్తి కూడా ఆసుపత్రిలో చికిత్స పొందుతూ చివరకు ప్రాణాలు కోల్పోయాడు. మొత్తం ఈ ప్రమాదంలో ముగ్గురు ప్రాణాలు కోల్పోవడం కుటుంబాలను, ప్రాంతాన్ని తీవ్ర విషాదంలో ముంచేసింది.

ఫ్రీజ్‌లు, ఏసీల్లో ఉన్న కంప్రెసర్ల పేలుడు కూడా ఈ ప్రమాద తీవ్రతను మరింత పెంచిందని అధికారులు చెబుతున్నారు. ఈ ఘటనపై పోలీసులు దర్యాప్తు చేపట్టి పేలుడు ఖచ్చితమైన కారణాలను పరిశీలిస్తున్నారు. భద్రతా ప్రమాణాలపై మరింత జాగ్రత్తలు అవసరమని స్థానికులు అభిప్రాయపడుతున్నారు.

సినిమా

CHIRANJEEVI: ముంగిట్లో సంక్రాంతి ముగిసింది.. ధియేటర్లో ‘చిరంజీవి’ పండగ ముగియలేదు

CHIRANJEEVI: సంక్రాంతి పండగొచ్చింది.. ప్రజలను ఊళ్ళకు రప్పించింది.. కుటుంబాల్లో ఆనందాలు నింపింది.. సంబరాలు చేసింది..! వారం రోజుల సంతోషాలు, ఆనందాలు పండగ వెళ్ళిపోవడంతో పండగ సంతోషాలు...

మెగాస్టార్ మళ్లీ రికార్డుల మోత… ‘మన శంకర వరప్రసాద్ గారు’తో చిరు...

సంక్రాంతి బరిలో మెగాస్టార్ చిరంజీవి మరోసారి తన స్థాయిని నిరూపించుకున్నారు. ‘మన శంకర వరప్రసాద్ గారు’ సినిమాతో బాక్సాఫీస్ వద్ద సంచలన విజయాన్ని అందుకున్న ఆయన,...

ఎన్టీఆర్‌ పోలికలే కారణమా? నందమూరి కుటుంబంలో జూనియర్ ఎన్టీఆర్‌కి చోటు దక్కిన...

జూనియర్ ఎన్టీఆర్… తెలుగు సినీ ప్రేక్షకులకు ప్రత్యేకమైన పేరు. నటన, డైలాగ్ డెలివరీ, డాన్స్, స్క్రీన్ ప్రెజెన్స్‌తో తనకంటూ ప్రత్యేక గుర్తింపు సంపాదించుకున్న నటుడు. అయితే...

మీనాక్షి చౌదరి మనసులో ఉన్నది ఇతడేనా? ఫస్ట్ క్రష్‌, పెళ్లి డ్రీమ్‌…...

టాలీవుడ్‌లో వరుస హిట్లతో దూసుకెళ్తున్న హీరోయిన్ మీనాక్షి చౌదరి మరోసారి హాట్ టాపిక్‌గా మారింది. సినిమాల విజయం ఒకవైపు, వ్యక్తిగత విషయాలపై ఆమె చేసిన వ్యాఖ్యలు...

సంక్రాంతి బాక్సాఫీస్ హీట్… జనవరి 17న ఎవరి దూకుడు ఎంత?

సంక్రాంతి సీజన్‌లో విడుదలైన సినిమాల మధ్య బాక్సాఫీస్ పోరు రోజురోజుకూ ఆసక్తికరంగా మారుతోంది. జనవరి 17 నాటికి థియేటర్లలో సందడి చేస్తున్న సినిమాల కలెక్షన్లు ట్రేడ్...

రాజకీయం

“YSR పేరుతో నన్ను టార్గెట్ చేస్తున్నారు”: రాధాకృష్ణ వ్యాఖ్యలపై భట్టి విక్రమార్క ఫైర్

తెలంగాణ రాజకీయాల్లో మరోసారి మీడియా – ప్రభుత్వం మధ్య తీవ్ర వాగ్వాదం చోటుచేసుకుంది. ప్రముఖ జర్నలిస్టు, ఆంధ్రజ్యోతి ఎండీ రాధాకృష్ణ రాసిన కాలమ్‌పై ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క ఘాటుగా స్పందించడంతో ఈ...

రాజకీయ వేడి రాజుకుంది.. సీఎం రేవంత్‌పై కేటీఆర్ ఘాటు విమర్శలు

తెలంగాణ రాజకీయాల్లో మరోసారి ఉద్రిక్త వాతావరణం నెలకొంది. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిని ఉద్దేశించి బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ తీవ్రస్థాయిలో విమర్శలు గుప్పించారు. తాజాగా జరిగిన సభలో సీఎం చేసిన వ్యాఖ్యలపై స్పందిస్తూ,...

టీడీపీని ముంచింది TRS – సీఎం రేవంత్ రెడ్డి వ్యాఖ్యలు

తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి తీవ్ర వ్యాఖ్యలు చేశారు. టీడీపీ పతనానికి కాంగ్రెస్ కారణం కాదని, అప్పటి TRS పార్టీ మరియు కేసీఆర్ రాజకీయాలే కారణమని స్పష్టంగా చెప్పారు.  టిడిపి ని  ముంచింది...

చంటి బిడ్డతోనే ట్రాఫిక్ క్లియర్ చేసిన పోలీస్‌… నారా లోకేశ్ ప్రశంసల వెల్లువ

కాకినాడ–సామర్లకోట రహదారిపై జరిగిన ఓ ఘటన ఇప్పుడు రాష్ట్రవ్యాప్తంగా ప్రశంసలు పొందుతోంది. రంగంపేట పోలీస్ స్టేషన్‌కు చెందిన మహిళా కానిస్టేబుల్ చూపిన సేవా మనసును మంత్రి నారా లోకేశ్ ప్రత్యేకంగా ప్రశంసించారు. డ్యూటీలో...

చంద్రబాబు ఫైర్ స్పీచ్: NTR వర్ధంతి సభలో ప్రతిపక్షాలపై ఘాటు వ్యాఖ్యలు

రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాలు వేగంగా అమలవుతున్నాయని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు అన్నారు. అయితే ఈ విజయాలకు క్రెడిట్ దక్కించుకోవాలని కొందరు ప్రయత్నిస్తున్నారని మండిపడ్డారు. ఆదివారం...

ఎక్కువ చదివినవి

పీపీపీపై కేంద్రం మరో లేఖ.. రాష్ట్ర వైద్య రంగానికి కీలక దిశానిర్దేశం

వైద్య సేవల డిమాండ్‌–లభ్యత మధ్య ఉన్న గ్యాప్‌ను పూరించేందుకు పబ్లిక్–ప్రైవేట్ పార్ట్‌నర్‌షిప్ (పీపీపీ) విధానాన్ని మరింత విస్తృతంగా అమలు చేయాలని కేంద్ర ప్రభుత్వం రాష్ట్రానికి మరోసారి స్పష్టమైన సూచనలు చేసింది. ఈ మేరకు...

CHIRANJEEVI: ముంగిట్లో సంక్రాంతి ముగిసింది.. ధియేటర్లో ‘చిరంజీవి’ పండగ ముగియలేదు

CHIRANJEEVI: సంక్రాంతి పండగొచ్చింది.. ప్రజలను ఊళ్ళకు రప్పించింది.. కుటుంబాల్లో ఆనందాలు నింపింది.. సంబరాలు చేసింది..! వారం రోజుల సంతోషాలు, ఆనందాలు పండగ వెళ్ళిపోవడంతో పండగ సంతోషాలు ముగిసాయి. ఎప్పటిలానే బరువైన హృదయాలతో ప్రజలంతా...

పవన్ కళ్యాణ్: పెట్టుబడిదారులకు భరోసా ఇచ్చే కూటమి ప్రభుత్వం… గ్రీన్ ఎనర్జీలో ఏపీకి కొత్త దిశ

పెట్టుబడిదారుల్లో విశ్వాసాన్ని పెంచుతూ ఆంధ్రప్రదేశ్‌ను అభివృద్ధి పథంలో ముందుకు నడిపించడమే కూటమి ప్రభుత్వ లక్ష్యమని రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ అన్నారు. ప్రభుత్వాలు మారినా విధానాల్లో స్థిరత్వం ఉండాలన్నదే తమ ప్రభుత్వ...

కృష్ణంరాజు జయంతి సందర్భంగా మధిరలో ఉచిత మెగా హెల్త్ క్యాంప్

ఖమ్మం జిల్లా మధిరలో ఈ నెల 20న స్వర్గీయ రెబల్ స్టార్ కృష్ణంరాజు గారి 86వ జయంతిని పురస్కరించుకుని భారీ ఉచిత హెల్త్ క్యాంప్ నిర్వహించనున్నారు. యూకే ఇండియా డయాబెటిక్ ఫుట్ ఫౌండేషన్...

‘సుమతీ శతకం’ నుంచి ‘ఎక్కడే ఎక్కడే’ మెలోడి విడుదల…

విజన్ మూవీ మేకర్స్ బ్యానర్‌పై సాయి సుధాకర్ కొమ్మలపాటి నిర్మాతగా, ఎంఎం నాయుడు రచన–దర్శకత్వంలో తెరకెక్కుతున్న తాజా తెలుగు చిత్రం ‘సుమతీ శతకం’. అమర్దీప్ చౌదరి, శైలి చౌదరి జంటగా నటిస్తున్న ఈ...