క్లాస్ సినిమాకు మాస్ సెలబ్రేషన్స్..!

రాజకీయాలు, సినిమా పై ‘వార్త’లు రాయగల ఆసక్తి, టాలెంట్ మీకున్నాయా? admin@telugubulletion.com ని సంప్రదించండి.

91,093FansLike
57,764FollowersFollow

స్టార్ సినిమాల రీ రిలీజ్ హంగామా ఫ్యాన్స్ కి సూపర్ కిక్ ఇస్తున్నాయి. స్టార్స్ అంతా కూడా పాన్ ఇండియా సినిమాలతో బిజీగా ఉంటే ఈ గ్యాప్ లో ఒకప్పటి వారి సినిమాలను రీ రిలీజ్ చేస్తూ ఆడియన్స్ ఎంటర్టైన్ అయ్యేలా చేస్తున్నారు. ఐతే ఒకప్పుడు సూపర్ హిట్టైన సినిమాలే కాదు భారీ అంచనాలతో వచ్చి వాటిని అందుకోలేకపోయిన సినిమాలను కూడా రీ రిలీజ్ చేస్తున్నారు.

ఈమధ్యనే రామ్ చరణ్ ఆరెంజ్ సినిమాను రీ రిలీజ్ చేశారు. ఆ సినిమా అప్పుడు హిట్ కొట్టలేదు కానీ రీ రిలీజ్ టైంలో సినిమా చూసిన ఫ్యాన్స్ సూపర్ అనేశారు. ఇదే క్రమంలో ఒకప్పుడు ఆశించిన స్థాయి సక్సెస్ అందుకోలేని మరో సినిమా రీ రిలీజ్ అయ్యింది. మాస్ మహారాజ్ రవితేజ హీరోగా నటించిన నా ఆటోగ్రాఫ్ సినిమా నేడు రీ రిలీజ్ అయ్యింది.

2004 లో వచ్చిన నా ఆటోగ్రాఫ్ సినిమా అప్పుడు ప్రేక్షకులకు పెద్దగా రుచించలేదు. ఎస్ గోపాల్ రెడ్డి డైరెక్ట్ చేసిన ఈ సినిమాను సాయి గణేష్ ప్రొడక్షన్స్ లో బెల్లంకొండ సురేష్ నిర్మించారు. నా ఆటోగ్రాఫ్ తమిళ సినిమా ఆటోగ్రాఫ్ ను రీమేక్ చేశారు. చెరణ్ దర్శక నిర్మాతగా తానే లీడ్ రోల్ లో నటించిన ఆటోగ్రాఫ్ సూపర్ హిట్ కాగా దాన్నే తెలుగులో రవితేజతో నా ఆటోగ్రాఫ్ గా తెరకెక్కించారు. ఐతే మాస్ రాజా రవితేజకు ఉన్న మాస్ ఇమేజ్ కి ఈ కథ సూట్ అవ్వలేదు.

ఐతే లేటెస్ట్ గా నా ఆటోగ్రాఫ్ రీ రిలీజ్ తో మాస్ రాజా ఫ్యాన్స్ సూపర్ ఎంజాయ్ చేస్తున్నారు. థియేటర్ లో సినిమాలోని ప్రతి మూమెంట్ ని ఎంజాయ్ చేస్తున్నారు. ప్రస్తుతం నా ఆటోగ్రాఫ్ సినిమా రీ రిలీజ్ థియేటర్లు అన్నీ కూడా మాస్ రాజా ఫ్యాన్స్ తో పాటు నా ఆటోగ్రాఫ్ సినిమా అభిమానులతో సందడి సందడిగా మారాయి.

సినిమా

న్యూ కమర్స్ ఎదురు చూపులు, కష్టాలు తెలియచెప్పిన.. తిమ్మరాజుపల్లి ప్రీ రిలీజ్...

కొత్త వాళ్ల ఆశలు, కష్టాలు, అవకాశాల కోసం పడే పోరాటం… ఇవన్నీ ఒక్క వేదికపై ప్రతిధ్వనించిన వేడుకగా “తిమ్మరాజుపల్లి టీవీ” ప్రీ రిలీజ్ ఈవెంట్ నిలిచింది....

‘పిఠాపురంలో… అలా మొదలైంది’ మే 1న రిలీజ్… ఫ్యామిలీ ఎమోషన్స్‌తో వస్తున్న...

సీనియర్ దర్శకుడు Mahesh Chandra తెరకెక్కించిన ‘పిఠాపురంలో… అలా మొదలైంది’ చిత్రం మే 1న ప్రేక్షకుల ముందుకు రానుంది. Rajendra Prasad, Prudhvi Raj, కేదార్...

Ram Charan: కెరీర్-ఫ్యామిలీ.. ‘ఎస్క్వైర్ ఇండియా’తో రామ్ చరణ్ ముచ్చట్లు..

Ram Charan: మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ స్టయిలింగ్ రేంజ్ ఏంటో ప్రముఖ మ్యాగజైన్ ‘ఎస్క్వైర్ ఇండియా’ చూపించింది. మ్యాగజైన్ కోసం రెండు నెలల...

ఎన్టీఆర్–త్రివిక్రమ్ సినిమా ‘షణ్ముఖుడు’? బర్త్‌డే సర్ప్రైజ్‌పై భారీ బజ్!

Jr NTR – Trivikram Srinivas కాంబినేషన్‌లో తెరకెక్కుతున్న సినిమాపై భారీ ఆసక్తి నెలకొంది. ఈ చిత్రానికి ‘షణ్ముఖుడు’ అనే టైటిల్ ఫిక్స్ చేసినట్లు ఇండస్ట్రీలో...

‘రాకా’లో బన్నీ డబుల్ కాదు… నాలుగు షేడ్స్? క్రేజీ అప్డేట్స్ వైరల్

ఐకాన్ స్టార్ Allu Arjun నటిస్తున్న భారీ ప్రాజెక్ట్ రాకాపై తాజా అప్డేట్స్ సినీ వర్గాల్లో ఆసక్తిని పెంచుతున్నాయి. ఈ సినిమాలో ఇప్పటికే ఒక హీరోయిన్‌తో...

రాజకీయం

“సిద్ధాంతాలే బలం… కార్యకర్తలే శక్తి”: లోకేష్ సందేశం

మంగళగిరిలో జరిగిన టీడీపీ క్లస్టర్ ఇన్‌చార్జిల శిక్షణ కార్యక్రమంలో మంత్రి నారా లోకేష్ కీలక సూచనలు చేశారు. “కాఫీ కబుర్లు” కార్యక్రమంలో పాల్గొన్న ఆయన, పార్టీ సిద్ధాంతాలను బలంగా ప్రజల్లోకి తీసుకెళ్లాలని పిలుపునిచ్చారు....

“ప్రతి సమస్యకు పరిష్కారం”: మంత్రి నారా లోకేష్ ప్రజాదర్బార్‌లో భరోసా

మంగళగిరిలోని టీడీపీ కేంద్ర కార్యాలయంలో విద్య, ఐటీ శాఖల మంత్రి Nara Lokesh 88వ రోజు ప్రజాదర్బార్ నిర్వహించారు. రాష్ట్రం నలుమూలల నుంచి వచ్చిన ప్రజలు, పార్టీ కార్యకర్తలను ఆయన ఆప్యాయంగా కలుసుకుని...

అంబేద్కర్ ఆశయాలే సమాజానికి మార్గం: జనసేన నేత ప్రేమ్ కుమార్

భారత రాజ్యాంగ నిర్మాత B. R. Ambedkar 135వ జయంతి సందర్భంగా హైదరాబాద్ బాలానగర్‌లో ఘనంగా నిర్వహించిన వేడుకల్లో జనసేన పార్టీ నాయకుడు ముమ్మారెడ్డి ప్రేమ్ కుమార్ ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. తెలంగాణ...

ట్యాంక్‌బండ్ వద్ద అంబేద్కర్ జయంతి వేడుకలు ఘనంగా… జనసేన నేతల నివాళులు

హైదరాబాద్ ట్యాంక్‌బండ్ వద్ద Jana Sena Party తెలంగాణ రాష్ట్ర నాయకుల ఆధ్వర్యంలో B. R. Ambedkar 135వ జయంతి వేడుకలు ఘనంగా నిర్వహించబడ్డాయి. ఈ సందర్భంగా అంబేద్కర్ విగ్రహానికి పూలమాలలు వేసి...

“ట్రోలింగ్ వెనుక కుటుంబమే?” షర్మిల సంచలన వ్యాఖ్యలు

ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో మరోసారి చర్చకు దారితీసేలా YS Sharmila కీలక వ్యాఖ్యలు చేశారు. తనపై జరుగుతున్న సోషల్ మీడియా ట్రోలింగ్ వెనుక తన అన్నయ్య, వదినతో పాటు సజ్జల ఉన్నారని ఆమె ఆరోపించారు. “వీళ్లంతా...

ఎక్కువ చదివినవి

Venu Udugula: ‘కుటుంబ పరువు ఏమైపోవాలి..’ మంగ్లీ కేసుపై దర్శకుడు వేణు ఉడుగుల

Venu Udugula: ప్రముఖ సినీ గాయకురాలు మంగ్లీపై వచ్చిన ఆర్ధిక లావాదేవీల ఆరోపణలు చిత్రసీమలో సంచలనం రేపిన సంగతి తెలిసిందే. అయితే.. ఈ వ్యవహారంలో సంబంధం ఉందంటూ దర్శకుడు వేణు ఉడుగుల పేరు...

Jana Nayagan: విజయ్ కు మరో భారీ షాక్.. లోకల్ చానెల్లో ‘జననాయగన్’

Jana Nayagan: తమిళనాడు రాష్ట్రాన్ని ఎన్నికల వేడి కుదిపేస్తున్న ప్రస్తుత తరుణంలో మరో అంశం కూడా జోరుగా వార్తల్లో నిలుస్తోంది. అదే.. విజయ్ హీరోగా తెరకెక్కిన ‘జననాయగన్’ సినిమా. జనవరిలో విడుదల కావాల్సిన...

Daily Horoscope: సింహకు గౌరవం పెరుగుతుంది.. మీనకు శుభవార్తలు అందుతాయి

ఏప్రిల్ 10 , 2026 శుక్రవారం రాశిఫలాలు ఈ రోజు చాంద్రమాన పంచాంగం ఆధారంగా సిద్ధం చేసిన రాశిఫలాలు మీ దినచర్య, ఆర్థిక పరిస్థితి, కుటుంబ జీవితం, ఉద్యోగం, వ్యాపారం వంటి విషయాల్లో మార్గదర్శకంగా...

అమరావతిపై కేంద్రం స్పీడ్.. వైసీపీకి ఢిల్లీ సిగ్నల్స్ మిస్ అయ్యాయా?

అమరావతి రాజధాని అభివృద్ధి విషయంలో కేంద్ర ప్రభుత్వం తీసుకుంటున్న తాజా నిర్ణయాలు రాష్ట్ర రాజకీయాల్లో కొత్త చర్చకు దారితీశాయి. తాజాగా అమరావతిలో సెంట్రల్ సెక్రటేరియట్ నిర్మాణానికి కేంద్రం గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్లు వెలువడిన...

Daily Horoscope: సింహ రాశికి గుర్తింపు సూచనలు.. మీన రాశికి ఆర్థిక ఉపశమనం కనిపించే రోజు

ఏప్రిల్ 9 , 2026 గురువారం రాశిఫలాలు ఈరోజు గ్రహస్థితుల ప్రభావంతో కొన్ని రాశుల వారికి పనుల్లో ఊపొస్తే, మరికొన్ని రాశుల వారు ఆచితూచి ముందుకు సాగాల్సి ఉంటుంది. కుటుంబం, ఉద్యోగం, ధనం, ప్రయాణాలు,...