బిగ్ బాస్ షో స్క్రిప్ట్ ప్రకారమా? రియాలిటీ షోనా?: మర్యాద మనీష్ ఏమి చెప్పాడంటే..

రాజకీయాలు, సినిమా పై ‘వార్త’లు రాయగల ఆసక్తి, టాలెంట్ మీకున్నాయా? admin@telugubulletion.com ని సంప్రదించండి.

93,724FansLike
57,764FollowersFollow

బిగ్ బాస్ తెలుగు సీజన్ 9లో టాప్ కంటెస్టెంట్‌గా నిలుస్తారని భావించిన మర్యాద మనీష్ అనూహ్యంగా ఎలిమినేట్ కావడంతో షోపై అనేక సందేహాలు వ్యక్తమయ్యాయి. ఆయన ఇంటి నుండి బయటకు వచ్చిన తర్వాత ఇచ్చిన ఇంటర్వ్యూలో, “బిగ్ బాస్ షో నిజంగానే రియాలిటీనా? లేక స్క్రిప్ట్ ప్రకారమా?” అనే ప్రశ్నకు ఆయన స్పష్టమైన సమాధానం ఇచ్చారు.

మనీష్ తాజాగా ఓ ఇంటర్వ్యూలో మాట్లాడుతూ, “బిగ్ బాస్ అసలు స్క్రిప్టెడ్ షో కాదు. ఇది 100% జెన్యూన్ రియాలిటీ షో” అని తెలిపారు. ఆయన చెప్పిన మాటల్లో, “మేము హౌస్‌లోకి వెళ్లిన తర్వాత బయట ప్రపంచంతో ఎలాంటి కమ్యూనికేషన్ ఉండదు. ఎవరికీ ఏమి చెప్పరు. ఎవరి మీద గొడవపడాలో, ఎవరితో ఫ్రెండ్ కావాలో అన్నీ మేమే నిర్ణయించుకుంటాం. ప్రతి రియాక్షన్ కూడా సహజంగానే వస్తుంది” అని వివరించారు.

అలాగే ఆయన మరో విషయం చెప్పాడు — “స్టోర్ రూమ్‌ నుంచి కొన్ని లెటర్స్ లేదా ఇన్‌స్ట్రక్షన్స్ వస్తాయి, అవి కేవలం టాస్క్ రూల్స్‌కి సంబంధించినవే. ఉదాహరణకు, ‘ఈరోజు టాస్క్ బ్రేక్ చేయొద్దు’ లేదా ‘రూల్స్ పాటించండి’ అనే మెసేజ్‌లు మాత్రమే వస్తాయి. కానీ స్క్రిప్ట్ లేదా డైరెక్షన్ లాంటి విషయం అసలు ఉండదు” అని మనీష్ క్లారిటీ ఇచ్చారు.

మనీష్ మాట్లాడుతూ, “హౌస్‌లో ఉన్నవాళ్లందరూ తమ స్మార్ట్ వ్యూహాలతో ఆడతారు. ఎవరు ఎవరితో కలుస్తారో, ఎవరిని ఎలిమినేట్ చేయాలనుకుంటారో అన్నీ పూర్తిగా వారి గేమ్ ప్లాన్‌పైనే ఆధారపడి ఉంటుంది. మేకర్స్ దీనిలో జోక్యం చేసుకోరు” అని తెలిపారు.

ప్రస్తుతం మర్యాద మనీష్ వ్యాఖ్యలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. బిగ్ బాస్ షో స్క్రిప్ట్ ప్రకారమా? అనే ప్రశ్నకు ఆయన ఇచ్చిన సమాధానం ఫ్యాన్స్‌కు ఫుల్ క్లారిటీ ఇచ్చిందనే చెప్పాలి.

బిగ్ బాస్ ఇంట్లో రెండు వారాలు ఉన్న మర్యాద మనీష్ రూ. 1.40 లక్షల పారితోషికం అందుకున్నారు. అంటే రోజుకి ₹10,000 చొప్పున, వారానికి ₹70,000గా ఆయన రెమ్యునరేషన్ తీసుకున్నట్లు తెలుస్తోంది.

సినిమా

“పెద్ద కలలు కనండి.. కష్టపడితే విజయం మీదే” – ‘చెన్నై లవ్...

హీరో కిరణ్ అబ్బవరం, శ్రీ గౌరి ప్రియ జంటగా నటించిన 'చెన్నై లవ్ స్టోరీ' సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్ హైదరాబాద్‌లో ఘనంగా జరిగింది. ఈ...

బాలకృష్ణ ఆరోగ్యంపై ఏఐజీ హెల్త్ బులెటిన్.. గాయం వివరాలు వెల్లడి

నందమూరి బాలకృష్ణకు సినిమా షూటింగ్ సందర్భంగా ఎడమ మోకాలికి గాయం కావడంతో ఆయనను మెరుగైన వైద్యం కోసం హైదరాబాద్‌లోని ఏఐజీ ఆసుపత్రికి తరలించారు. ఈ మేరకు...

‘సమ్మర్ హాలిడేస్’లో జయసుధ అమ్మమ్మ లుక్ విడుదల

కథా ప్రధానమైన చిత్రాలను ప్రేక్షకులకు అందిస్తూ నిర్మాతగా ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్న ధీరజ్ మొగిలినేని, తన ధీరజ్ మొగిలినేని ఎంటర్‌టైన్‌మెంట్స్ బ్యానర్‌పై రూపొందిస్తున్న చిల్డ్రన్ మూవీ...

Chiranjeevi Birthday Special: చిరంజీవి మాస్ సినిమాలకు C/o దొంగమొగుడు

Chiranjeevi Birthday Special: ప్రతి ఏటా ఆగష్టు నెల వస్తుందంటే మెగాభిమానుల్లో ఆనందోత్సాహలు. ప్రతి ఏటా ఆగష్టు నెల రావడంతోనే చిరంజీవి పుట్టినరోజు ఆగష్టు 22వ...

బాలయ్య త్వరగా కోలుకోవాలని జూనియర్ ఎన్టీఆర్ ఆకాంక్ష

కాకినాడలో 'NBK111' సినిమా షూటింగ్ సందర్భంగా స్వల్ప గాయానికి గురైన నటుడు నందమూరి బాలకృష్ణ త్వరగా కోలుకోవాలని హీరో జూనియర్ ఎన్టీఆర్ ఆకాంక్షించారు. బాలకృష్ణ ఆరోగ్యంపై...

రాజకీయం

తిరుమలలో హనుమాన్ విగ్రహం అపహరణ.. 24 గంటల్లో నివేదిక కోరిన మంత్రి

తిరుమల నుంచి తిరుపతికి వెళ్లే డౌన్ ఘాట్ రోడ్డులో ఏడో మైలు వద్ద భక్తులు ప్రతిష్ఠించిన చిన్న హనుమాన్ రాతి విగ్రహం అపహరణకు గురైన ఘటనపై రాష్ట్ర దేవాదాయ శాఖ మంత్రి ఆనం...

నీట్ రగడ: ప్రధాన మంత్రి నరేంద్ర మోడీ రాజీనామా చెయ్యాల్సిందేనా.?

దేశ రాజధాని ఢిల్లీలో పార్లమెంటు సమావేశాలు ఓ వైపు.. నీట్ వివాదం ముసుగులో అసాంఘీక శక్తుల అరాచకం ఇంకో వైపు.. వెరసి, దేశ రాజధానిలో హాట్ హాట్ వాతావరణం నెలకొంది. పోటీ పరీక్షలకు...

పవన్‌పై ఆరోపణలకు క్షమాపణ చెప్పాలి: జనసేన తెలంగాణ

హైదరాబాద్‌లోని కోడి చెరువు భూముల వ్యవహారంలో ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్‌పై చేసిన ఆరోపణలకు బేషరతుగా క్షమాపణ చెప్పాలని జనసేన తెలంగాణ ఇన్‌చార్జ్ శంకర్ గౌడ్ డిమాండ్ చేశారు. హైడ్రా కమిషనర్ రంగనాథ్...

ప్రభుత్వ పాఠశాలలే ఆదర్శం కావాలి: లోకేష్

ప్రభుత్వ పాఠశాలలను మరింత బలోపేతం చేసి, ప్రైవేటు పాఠశాలలు కూడా చూసి అసూయపడే స్థాయికి తీసుకెళ్లడమే ప్రభుత్వ లక్ష్యమని రాష్ట్ర విద్య, ఐటీ, ఎలక్ట్రానిక్స్ శాఖల మంత్రి నారా లోకేష్ అన్నారు. మంగళగిరిలో...

కాదంబరి జెత్వానీ కేసు.. అసలు నిజాలివే!

కాదంబరి జెత్వానీ వ్యవహారం మరోసారి రాజకీయ, సామాజిక వర్గాల్లో చర్చనీయాంశంగా మారిన నేపథ్యంలో, ఈ అంశంపై ప్రస్తుత కూటమి ప్రభుత్వం అధికారికంగా వివరణ ఇచ్చింది. సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న పలు పోస్టుల్లో...

ఎక్కువ చదివినవి

Daily Horoscope: మిథునం వారికి కొత్త పరిచయాలు కలిసివస్తాయి – వృశ్చికం వారికి పెండింగ్ పనుల్లో పురోగతి

జులై 17 , 2026 శుక్రవారం రాశిఫలాలు: ఈరోజు చంద్ర మాన పంచాంగం ఆధారంగా సిద్ధం చేసిన రాశి ఫలాలు మీ దైనందిన జీవితంలో ఎదురయ్యే అవకాశాలు, సవాళ్లు, జాగ్రత్తలు గురించి సూచిస్తాయి. ఉద్యోగం,...

పేదలకు శాశ్వత భూ పట్టాలు పంపిణీ చేసిన నారా లోకేష్

మంగళగిరిని దేశంలోనే ఆదర్శ నియోజకవర్గంగా తీర్చిదిద్దడమే తన లక్ష్యమని రాష్ట్ర విద్య, ఐటీ, ఎలక్ట్రానిక్స్ శాఖల మంత్రి నారా లోకేష్ తెలిపారు. "మన ఇల్లు – మన లోకేష్" కార్యక్రమంలో భాగంగా మంగళగిరి,...

Daily Horoscope: కర్కాటకం వారికి ఆర్థిక పురోగతి.. తుల వారికి శుభవార్తలు!

జులై 16 , 2026 గురువారం రాశిఫలాలు: చాంద్రమాన పంచాంగం ప్రకారం నేటి గ్రహస్థితి కొన్ని రాశుల వారికి శుభఫలితాలను, మరికొన్ని రాశుల వారికి జాగ్రత్త అవసరమని సూచిస్తోంది. ఉద్యోగం, వ్యాపారం, కుటుంబం, ఆరోగ్యం,...

నీట్ రగడ: ప్రధాన మంత్రి నరేంద్ర మోడీ రాజీనామా చెయ్యాల్సిందేనా.?

దేశ రాజధాని ఢిల్లీలో పార్లమెంటు సమావేశాలు ఓ వైపు.. నీట్ వివాదం ముసుగులో అసాంఘీక శక్తుల అరాచకం ఇంకో వైపు.. వెరసి, దేశ రాజధానిలో హాట్ హాట్ వాతావరణం నెలకొంది. పోటీ పరీక్షలకు...

ట్రైనీ ఐపీఎస్ ఆత్మహత్యాయత్నం.. అసలు బాధితుడు ఎవరు?

ఓ సాధారణ కానిస్టేబుల్‌గా ఉద్యోగం ప్రారంభించి, కష్టపడి చదివి ఇండియన్ పోలీస్ సర్వీస్ (ఐపీఎస్) సాధించడం అంత తేలిక కాదు. అలాంటి అరుదైన ప్రయాణమే ఉదయ్ కృష్ణారెడ్డిది. కానిస్టేబుల్‌గా పనిచేస్తూ ఉన్నతాధికారుల చిన్నచూపును...