బిగ్ బాస్ రియాల్టీ షోని ఓ రాజకీయ ప్రముఖుడు ‘వ్యభిచార కూపం’ అంటూ అభివర్ణించడం చూశాం. ఆయనెవరో కాదు, సీపీఐ నేత నారాయణ. సరే, ఆయన మరీ ‘అతి’గా వ్యాఖ్యానించాడన్నది వేరే చర్చ. కానీ, బిగ్ బాస్ రియాల్టీ షోలో రొమాంటిక్ టచ్ చాలా చాలా ఎక్కువైపోతోందన్నది నిర్వివాదాంశం.
అసలు విషయానికొస్తే, ఈ వీకెండ్ ఎలిమినేషన్ ఎపిసోడ్ గురించి ముందే లీక్ అయిపోయింది. మెరీనా వికెట్ డౌన్ అయ్యింది. రోహిత్ – మెరీనా జంటను విడదీసేశాడు బిగ్ బాస్. వాస్తవానికి తాను ఔట్ అయిపోతానన్న విషయం మెరీనాకి ముందే అర్థమయిపోయింది. ‘నేను వెళ్ళపోతానేమో.. నువ్వు జాగ్రత్త..’ అంటూ భర్త రోహిత్‌కి ముందే జాగ్రత్తలు చెప్పేసింది మెరీనా.
వెళ్ళే క్రమంలో ప్యూర్, ఇంప్యూర్.. అంటూ ఓ టాస్క్ ఇచ్చాడు హోస్ట్ నాగార్జున. తన భర్త రోహిత్ సహా, రేవంత్, కీర్తి తదితరుల్ని ప్యూర్ లిస్టులో వేసిన మెరీనా, శ్రీ సత్య, ఫైమా తదితరుల్ని ఇంప్యూర్ కేటగిరీలో వేసింది. చాలా చాలా చప్పగా సాగింది ఈ వ్యవహారం.
అంతకు ముందు, ఓ ఆట ఆడించాడు హోస్ట్ నాగార్జున. మధ్యలో బొకెయి పెట్టి, కంటెస్టెంట్లను రెండు గ్రూపులుగా విడదీసి.. అదో వరస్ట్ టాస్క్ అనే చెప్పాలి. మొత్తంగా ఈ వీకెండ్ ఎపిసోడ్ చాలా చాలా డల్లుగా సాగింది. టాప్ ఫైవ్ లిస్టులో ఎవరుంటారు.? అంటూ ఓ టాస్క్ ఇచ్చాడు. అదీ అర్థం పర్థం లేకుండానే జరిగింది.
ఇక, మెరీనా ఔట్ అన్న విషయం తెలియగానే, రోహిత్ ఒకింత బాధపడ్డాడు. ఏడ్చాడు. మెరీనా కూడా ఏడ్చేసింది. తన భర్త నుంచి ఒక్కరోజు కూడా దూరంగా వుండలేదంటూ చెప్పుకొచ్చింది. హౌస్ నుంచి వెళుతూ, బోల్డన్ని ముద్దులిచ్చేసింది భర్త రోహిత్‌కి.
ఈ ముద్దుల వ్యవహారమైతే హద్దులు దాటేసి, చాలా చాలా ఓవర్ అనిపించింది. ఇది తప్ప, ఈ ఆదివారం ఎపిసోడ్లో ప్రత్యేకించి మాట్లాడుకోవడానికి ఏమీ లేదు. మరీ, డల్లుగా సాగింది.
322842 132518Outstanding post, I conceive men and women should larn a lot from this weblog its quite user friendly . 271692
196730 306655You created some decent points there. I looked online for that issue and located most people goes coupled with with all your web site. 961744
909125 354225Superb post but I was wanting to know should you could write a litte a lot more on this subject? Id be really thankful in case you could elaborate just a little bit more. Thanks! 255560
57228 880620The next time Someone said a weblog, I hope that it doesnt disappoint me just as considerably as this. Come on, man, I know it was my choice to read, but When i thought youd have some thing intriguing to say. All I hear is truly a handful of whining about something you can fix within the event you werent too busy looking for attention. 327030