Switch to English

మావోయిస్టు అగ్రనేత ఆర్కే మృతి

సుదీర్ఘ కాలంగా మావోయిస్టు ఉద్యమంలో పాల్గొన్న ఆర్కే అనారోగ్యంతో మృతి చెందినట్లుగా పోలీసులు ప్రకటించారు. సుదీర్ఘ కాలంగా సుగర్‌ వ్యాది మరియు కిడ్నీ సమస్యలతో బాధ పడుతున్నాడు. ఆయన చాలా కాలంగా తీవ్ర అనారోగ్య సమస్యలు ఎదుర్కొంటున్నా కూడా జన జీవన స్రవంతిలో కలిసేందుకు ఆసక్తి చూపించలేదు. చనిపోయే వరకు కూడా ఆయన ఉద్యమంలోనే ఉండాలని భావించాడు. ఆయన కేంద్ర కమిటికి వెళ్లిన తర్వాత తీవ్ర అనారోగ్య పరిస్థితులను ఎదుర్కొన్నాడు.

పలు రాష్ట్రాల ప్రభుత్వాలు ఆర్కే పై ఏకంగా కోటి రివార్డును కూడా ప్రకటించాయి. గత కొన్నాళ్లుగా ఆయన అనారోగ్య సమస్యలు ఎదుర్కొంటున్నాకూడా ఆయన్ను ఉద్యమ సహచరులు మంచంపై ఎత్తుకుని సమావేశాలకు తీసుకు వెళ్లేవారు. వైఎస్సార్ ప్రభుత్వ హయాంలో జరిగిన చర్చలకు ఆయన ప్రాతినిధ్యం వహించాడు. ఆ సమయంలోనే బయటి వారికి ఆర్కే గురించి తెలిసింది. అప్పటి నుండి ఆర్కే చాలా ఎన్ కౌంటర్లలో మిస్ అయ్యాడు. ఆయన పై చంద్రబాబు నాయుడు పై హత్య కేసు సహా పలు కేసులు ఉన్నాయి. ఆయన మృతి పట్ల ఉద్యమ నాయకులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. కొడుకు కూడా ఉద్యమంలో మృతి చెందాడు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

సినిమా

లొకేషన్స్ వేటలో పడ్డ హరీష్ శంకర్

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్, స్టార్ దర్శకుడు హరీష్ శంకర్ కాంబినేషన్ లో ఒక సినిమా రాబోతోన్న విషయం తెల్సిందే. గతంలో వీరి కాంబినేషన్ లో...

బిగ్ బాస్ 5: ఈసారి ఏ కంటెస్టెంట్ కు మూడింది?

బిగ్ బాస్ సీజన్ 5 తుది దశకు చేరుకుంటోంది. ఇంకా హౌజ్ లో ఏడుగురు మాత్రమే ఉన్నారు. ఈ వారాంతం ఒకరు ఎలిమినేట్ అవుతారు. అయితే...

అఖండ: బాక్స్ ఆఫీస్ వద్ద గర్జించిన బాలయ్య

ఒక మాస్ సినిమా కలిగించే ఊపు వేరు. బాక్స్ ఆఫీస్ వద్ద జాతర చేయడానికి వచ్చిన అఖండ పేరుకి తగ్గ రీతిలో అఖండమైన ఓపెనింగ్ ను...

బిగ్ బాస్ 5: ఆ నలుగురిలో టికెట్ టు ఫినాలే ఎవరికి?

బిగ్ బాస్ సీజన్ లో అతి ముఖ్యమైన ఘట్టమైన టికెట్ టు ఫినాలే ఇంకా కొనసాగుతోంది. కొంత మంది ప్లేయర్స్ కు గాయాలవడంతో టాస్క్ లను...

అఖండ మూవీ రివ్యూ

కోవిడ్ సెకండ్ వేవ్ తర్వాత థియేటర్లలో విడుదలవుతోన్న పెద్ద సినిమాగా అఖండ గురించి చెప్పుకోవచ్చు. బాలయ్య - బోయపాటి హ్యాట్రిక్ కాంబినేషన్ కావడంతో చిత్రంపై ఎన్నో...

రాజకీయం

పోలవరం రగడ: నోటి పారుదల కాదు మహాప్రభో.!

ఓ బులుగు ఎమ్మెల్యేకి పోలవరం ప్రాజెక్టు ఏ నది మీద కట్టారో కూడా తెలియదు. నాగార్జున సాగర్ ప్రాజెక్టు, శ్రీశైలం ప్రాజెక్టు.. వాటి దిగువన పోలవరం ప్రాజెక్టు.. అంటూ, గోదావరి నది మీద...

పార్లమెంటు సాక్షిగా రాష్ట్రం పరువు తీసేసిన వైసీపీ ఎంపీలు.!

‘మా రాష్ట్రం అప్పుల్లో కూరుకుపోతోంది మొర్రో..’ అంటున్నారు ఓ ఎంపీ.. ‘ఉద్యోగులకు జీతాలు ఇవ్వడమే కష్టమైపోతోంది మహాప్రభో..’ అంటూ వాపోయారో మరో ఎంపీ.. ‘బ్యాంకుల్ని ముంచేశారు..’ అంటూ తమ పార్టీకి చెందిన ఎంపీ...

సిరివెన్నెలపై జగన్ పెద్ద మనసు.! సొంత సొమ్ములిచ్చారా.?

వైఎస్ జగన్ మోహన్ రెడ్డి చాలా పెద్ద మనసు చేసుకున్నారు. ప్రముఖ సినీ పాటల రచయిత సిరివెన్నెల సీతారామశాస్త్రి అనారోగ్యంతో ఇటీవల తుది శ్వాస విడువగా, ఆయనకు ఆసుపత్రిలో వైద్య చికిత్స కోసం...

ఆంధ్రప్రదేశ్‌పై నీతి అయోగ్ ప్రశంసలట.. నమ్మేద్దామా.?

నీతి అయోగ్, ఆంధ్రప్రదేశ్ మీద ప్రశంసలు గుప్పించేసింది. రాష్ట్రంలో వైఎస్ జగన్ పాలన అత్యద్భుతంగా వుందంటూ కితాబులిచ్చేసింది. గ్రామాలు అద్భుతంగా అభివృద్ధి బాటలో పయనిస్తున్నాయట. సంక్షేమ పథకాల అమలు అద్భుతంగా వుందట. రైతు...

పోలవరం ప్రాజెక్టు ప్రారంభోత్సవమట.. ఎక్కడ.? ఎలా.?

నిన్న సాయంత్రం నుంచీ సోషల్ మీడియాలో పోలవరం ప్రాజెక్టు గురించి విపరీతమైన చర్చ జరుగుతోంది. డిసెంబర్ 1న పోలవరం ప్రాజెక్టు ప్రారంభోత్సవమట.. మేం వెళుతున్నాం చూడటానికి.. మీరూ వస్తారా.? అంటూ మీమ్స్ హోరెత్తుతున్నాయి. అసలు...

ఎక్కువ చదివినవి

మహేష్ తో కూడా బాలయ్య అన్ స్టాపబుల్!!

నందమూరి బాలకృష్ణ ఆహాలో ఒక టాక్ షో చేయబోతున్నాడు అని వార్తలు వచ్చినప్పుడు ఎవరూ పెద్దగా నమ్మలేదు. ఎందుకంటే బాలయ్య స్టేజ్ మీద ఒక ఫ్లో లో మాట్లాడలేరు. దానికి తోడు ఆయన...

బిగ్ బాస్ 5: కాజల్ గ్యాంగ్ ప్రియాంకను దూరం పెడుతున్నారా?

బిగ్ బాస్ సీజన్ 5 లో అతి కీలకమైన ఘట్టం టికెట్ టు ఫినాలే వచ్చింది. ఇందులో విజయం సాధించి ఒకవేళ నామినేషన్స్ నుండి సేవ్ అయితే కనుక డైరెక్ట్ ఫైనల్స్ కు...

అఖండ మూవీ రివ్యూ

కోవిడ్ సెకండ్ వేవ్ తర్వాత థియేటర్లలో విడుదలవుతోన్న పెద్ద సినిమాగా అఖండ గురించి చెప్పుకోవచ్చు. బాలయ్య - బోయపాటి హ్యాట్రిక్ కాంబినేషన్ కావడంతో చిత్రంపై ఎన్నో అంచనాలు ఉన్నాయి. ఈరోజే ప్రేక్షకుల ముందుకు...

సర్ప్రైజ్: వెంకీ సినిమాలో కూడా సల్మాన్!!

బాలీవుడ్ కండల వీరుడు సల్మాన్ ఖాన్ ఇప్పుడు బ్యాక్ టు బ్యాక్ తెలుగు సినిమా చేయబోతున్నాడు. నిన్న అంతిమ్ సినిమా ప్రమోషన్స్ కోసం హైదరాబాద్ వచ్చాడు సల్మాన్. ఆ సందర్భంగా ఇక్కడి మీడియాతో...

బులుగు.. పచ్చ.. ‘బురద రాజకీయం’.. అప్పుడూ ఇప్పుడూ.!

ప్రతిపక్ష నేతగా వున్న సమయంలో రాష్ట్రానికి విపత్తులు వచ్చినప్పుడు, అప్పటి ప్రభుత్వాన్ని గట్టిగా నిలదీసేశారు వైఎస్సార్సీపీ అధినేత వైఎస్ జగన్ మోహన్ రెడ్డి. మరి, అప్పుడు చేసిన వ్యాఖ్యల్ని, అప్పుడు ప్రజల పట్ల...