Switch to English

కట్టుబట్టలతో రోడ్డుపై పడేశారు.. మరోసారి విష్ణుపై మనోజ్ ఫైర్..

రాజకీయాలు, సినిమా పై ‘వార్త’లు రాయగల ఆసక్తి, టాలెంట్ మీకున్నాయా? admin@telugubulletion.com ని సంప్రదించండి.

89,180FansLike
57,764FollowersFollow

మంచు ఫ్యామిలీలో గొడవలు ఏ స్థాయిలో జరుగుతున్నాయో మనం చూస్తున్నాం. విష్ణు, మనోజ్ ఒకరిపై ఒకరు తీవ్ర స్థాయిలో విమర్శలు చేసుకుంటున్నారు. తాజాగా మనోజ్ మరోసారి విష్ణుపై సెటైర్లు వేశాడు. మనోజ్, నారా రోహిత్, బెల్లంకొండ సాయి శ్రీనివాస్ కలిసి నటించిన లేటెస్ట్ మూవీ భైరవం.

తాజాగా ట్రైలర్ లాంచ్ ఈవెంట్ ను ఏలూరులో నిర్వహించారు. ఈవెంట్ లో మనోజ్ మాట్లాడుతూ చాలా ఎమోషనల్ అయిపోయాడు. ఈ రోజుల్లో నా కుటుంబమే నన్ను నడిరోడ్డుపై కట్టుబట్టలతో నిలబెట్టింది. నా కార్లు లాగేసుకుంటే నా ఫ్యాన్స్ నాకు అండగా ఉన్నారు. 20 కార్లు తీసుకొచ్చి నా ఇంటి ముందు పెట్టారు. వారందరికీ ఆ జన్మాంతం రుణపడి ఉంటాను.

శివయ్యా అని పిలిస్తే శివుడు రాడు. శివుడు మనుషుల రూపంలో వస్తాడు. నాకు ఆపద వచ్చినప్పుడు నా ఫ్యాన్స్ రూపంలో, సినిమా ఛాన్స్ ఇవ్వడానికి మా డైరెక్టర్, ప్రొడ్యూసర్ల రూపంలో వచ్చాడు. నా తండ్రి నాకు క్రమశిక్షణ నేర్పించాడు. ఆయన నేర్పించిన క్రమశిక్షణతోనే ముందుకు వెళ్తున్నాను. అదే నన్ను పోరాడే విధంగా చేస్తోంది. ఏడేళ్ల తర్వాత సినిమాతో ముందుకు వస్తున్నాను. ఇన్నేళ్లు అయినా నా ఫ్యాన్స్ నన్ను ఆదరిస్తున్నారు. ఇంతకంటే నాకేం కావాలి. మంచి సినిమాలు చేయాలని ఉంది. వాటి కోసమే ప్రయత్నాలు చేస్తున్నాను. ఇప్పటి వరకు నేను పడిన బాధను అంతా మర్చిపోవడానికి మీ సపోర్ట్ కావాలి’ అంటూ చెప్పుకొచ్చాడు మనోజ్.

సినిమా

Yash: ధురంధర్-2 టీమ్ పై హీరో యశ్ అసహనం..! కారణమిదేనా?

Yash: మరో పాన్ ఇండియా క్లాష్ సిద్ధమవుతోంది. రెండు సినిమాలూ ప్రేక్షకులు, ఇండస్ట్రీల్లో బజ్ క్రియేట్ చేశాయి. ఇప్పుడు వీటి విడుదల తేదీ ‘మార్చి 19’పైనే...

ఇళయరాజా పాటలపై సరిగమ కేసు.. కోర్టు ఆదేశాలతో పరిమితులు

సంగీత దర్శకుడు ఇళయరాజా పాటల వినియోగంపై మరోసారి వివాదం తెరపైకి వచ్చింది. ప్రముఖ ఆడియో సంస్థ సరిగమ, తమ ఆధీనంలో ఉన్న వందకు పైగా సినిమాల...

వేలంటైన్స్ డేకి మళ్లీ ‘కపుల్ ఫ్రెండ్లీ’ జోడీ!

వేలంటైన్స్ డే వీకెండ్‌లో విడుదలైన తెలుగు సినిమాల్లో ‘కపుల్ ఫ్రెండ్లీ’ ప్రేక్షకుల నుంచి మంచి స్పందన దక్కించుకుంది. అదే సమయంలో రిలీజ్ అయిన ‘ఫంకీ’, ‘సీతాపయనం’...

Chiranjeevi: ‘చేతికి కట్టు’.. క్లారిటీ ఇచ్చిన చిరంజీవి

Chiranjeevi: తన భుజానికి ఉన్న పట్టీ గురించి వివరాలు వెల్లడించారు మెగాస్టార్ చిరంజీవి. శ్రేయోభిలాషులు, అభిమానుల ఆందోళనకు చిరంజీవి సోషల్ మీడియా వేదికగా క్లారిటీ ఇచ్చారు. ‘చేతికి...

కపుల్ ఫ్రెండ్లీ’పై సిద్ధు జొన్నలగడ్డ ప్రశంసల పోస్ట్

సంతోష్ శోభన్, మానస వారణాసి జంటగా నటించిన ‘కపుల్ ఫ్రెండ్లీ’ సినిమా థియేటర్లలో మంచి స్పందనతో విజయవంతంగా ప్రదర్శితమవుతోంది. ఈ సినిమాపై స్టార్ బాయ్ సిద్ధు...

రాజకీయం

శాసనమండలిలో రభసకు వైసీపీ పక్కదారి: జనసేన ఎమ్మెల్యేలు

రాష్ట్ర భవిష్యత్తును దృష్టిలో పెట్టుకొని రూపొందించిన బడ్జెట్‌పై చర్చించాల్సిన సమయంలో వైసీపీ శాసనమండలిలో రభస సృష్టిస్తూ సభా కార్యకలాపాలను అడ్డుకుంటోందని జనసేన పార్టీ ఎమ్మెల్యేలు వంశీకృష్ణ శ్రీనివాస్, నిమ్మక జయకృష్ణ తీవ్రంగా విమర్శించారు....

వైద్య వృత్తిలో నైతికతే అసలైన బలం: లోకేష్

మంగళగిరిలోని ఎయిమ్స్ స్నాతకోత్సవంలో రాష్ట్ర విద్య, ఐటీ, ఎలక్ట్రానిక్స్ శాఖల మంత్రి నారా లోకేష్ ముఖ్యఅతిథిగా పాల్గొని పట్టభద్రులైన వైద్యులను ఉద్దేశించి ప్రేరణాత్మకంగా మాట్లాడారు. ప్రతి నాగరికతలో వైద్యులు అత్యున్నత నైతిక స్థానంలో...

తిరుమల లడ్డూ కల్తీ ఆరోపణలపై విశాఖలో సాధు పరిషత్ ఆందోళన

ఈరోజు విశాఖపట్నంలో ఆంధ్రప్రదేశ్ సాధు పరిషత్ ఆధ్వర్యంలో తిరుమల దేవదేవుని లడ్డూలో కల్తీ జరిగిందన్న ఆరోపణలపై నిరసన కార్యక్రమం నిర్వహించారు. తిరుమల తిరుపతి దేవస్థానాలు తయారు చేసే ప్రసాదమైన లడ్డూ పవిత్రతపై అనుమానాలు...

 జీఓ 117 రద్దుతో ప్రభుత్వ పాఠశాలలకు మళ్లీ విద్యార్థులు: అసెంబ్లీలో నారా లోకేష్ వెల్లడి 

అమరావతి: గత ప్రభుత్వం తీసుకొచ్చిన జీఓ 117 కారణంగా పేద పిల్లలు ప్రభుత్వ పాఠశాలలకు దూరమయ్యారని రాష్ట్ర విద్య, ఐటీ, ఎలక్ట్రానిక్స్ శాఖల మంత్రి నారా లోకేష్ తెలిపారు. ఎన్నికల సమయంలో ఇచ్చిన...

చంద్రబాబు మీద ద్వేషమా.? బిల్ గేట్స్ మీద ద్వేషమా.?

బిల్ గేట్స్ అంటే కంప్యూటర్.. కంప్యూటర్ అంటే బిల్ గేట్స్.. ఒకప్పుడు కంప్యూటర్ యుగంలోకి అడుగు పెట్టిన యువతీ యువకులంతా బిల్ గేట్స్ గురించి ఇలానే మాట్లాడుకునేవారు. మైక్రోసాఫ్ట్ వ్యవస్థాపకుడు బిల్ గేట్స్‌కి...

ఎక్కువ చదివినవి

కపుల్ ఫ్రెండ్లీ’పై సిద్ధు జొన్నలగడ్డ ప్రశంసల పోస్ట్

సంతోష్ శోభన్, మానస వారణాసి జంటగా నటించిన ‘కపుల్ ఫ్రెండ్లీ’ సినిమా థియేటర్లలో మంచి స్పందనతో విజయవంతంగా ప్రదర్శితమవుతోంది. ఈ సినిమాపై స్టార్ బాయ్ సిద్ధు జొన్నలగడ్డ సోషల్ మీడియాలో ప్రశంసలతో కూడిన...

డిజాస్టర్ తర్వాత కూడా తగ్గని రామ్ చరణ్ క్రేజ్.. ‘పెద్ది’ ఓవర్సీస్ డీల్ ఎంతంటే?

గేమ్ ఛేంజర్ ఆశించిన స్థాయిలో రాణించకపోయినా రామ్ చరణ్ మార్కెట్‌పై ఎలాంటి ప్రభావం పడలేదని తాజా ఓవర్సీస్ బిజినెస్ చెబుతోంది. దర్శకుడు బుచ్చిబాబు సానా తెరకెక్కిస్తున్న ‘పెద్ది’ ఏప్రిల్ 30న థియేటర్లలో విడుదలకు...

ప్రతిపక్ష హోదా రాని వైసీపీపై జనసేన ఎమ్మెల్యేల ఘాటు వ్యాఖ్యలు

వైసీపీకి అసెంబ్లీలో ప్రధాన ప్రతిపక్ష హోదా లభించదని జనసేన ఎమ్మెల్యేలు లోకం మాధవి, సుందరపు విజయ్ కుమార్ స్పష్టం చేశారు. గురువారం అసెంబ్లీ మీడియా పాయింట్ వద్ద మాట్లాడిన వారు, ప్లకార్డులు ప్రదర్శిస్తూ...

Daily Horoscope: మేషంలో లాభయోగం, సింహంలో కెరీర్ ముందడుగు

ఫిబ్రవరి 16, 2026 సోమవారం రాశిఫలాలు: మేషం (Aries): ఈ రోజు పనుల్లో చురుకుదనం పెరుగుతుంది. చేపట్టిన పనులు పూర్తి చేసే అవకాశం ఉంటుంది. కుటుంబ సభ్యులతో అనుకూలంగా వ్యవహరిస్తారు. చిన్న ప్రయాణాలు లాభం...

నందిపాటి వంశీ: ‘హే భగవాన్’ నవ్విస్తుంది.. హృదయాన్ని తాకుతుంది

ఇటీవల లిటిల్ హార్ట్స్, రాజు వెడ్స్ రాంబాయి, ఈషా వంటి విజయవంతమైన చిత్రాలతో గుర్తింపు తెచ్చుకున్న బన్నీ వాస్–నందిపాటి వంశీ జంట మరో వినోదాత్మక సినిమాతో ప్రేక్షకుల ముందుకు రానుంది. నందిపాటి ఎంటర్‌టైన్‌మెంట్స్,...