Switch to English

Manchu Manoj : ఇన్నాళ్లు నాన్నకి ఇప్పుడు నా భార్యకి..!

రాజకీయాలు, సినిమా పై ‘వార్త’లు రాయగల ఆసక్తి, టాలెంట్ మీకున్నాయా? [email protected] ని సంప్రదించండి.

90,572FansLike
57,764FollowersFollow

Manchu Manoj : మంచు మనోజ్‌ దాదాపు ఏడు సంవత్సరాల తర్వాత ప్రేక్షకుల ముందుకు రాబోతున్నాడు. ఒకే సారి ఓటీటీ మరియు థియేటర్ ద్వారా మనోజ్ ప్రేక్షకుల ముందుకు వచ్చేందుకు రెడీ అవుతున్నాడు. ముందుగా మంచు మనోజ్ ఒక గేమ్ షో తో ఈటీవీ విన్ ఓటీటీ ద్వారా వినోదాన్ని పంచేందుకు రెడీ అయ్యాడు. మరో వారం రోజుల్లో స్ట్రీమింగ్‌ అవ్వబోతున్న ఆ గేమ్‌ షో కోసం మీడియా సమావేశం ఏర్పాటు చేయడం జరిగింది.

మీడియా సమావేశంలో మంచు మనోజ్ పలు ఆసక్తికర విషయాలను వెళ్లడించాడు. ఈ ఏడు సంవత్సరాలు ఖాళీగా ఉండటం వల్ల చాలా విషయాలు నేర్చుకున్నాను అన్నాడు. అంతే కాకుండా ఈ గ్యాప్ ను ఇకపై వరుసగా సినిమాలు చేయడం ద్వారా ఫిల్‌ చేస్తాను అన్నట్లుగా చెప్పుకొచ్చాడు. మీడియా వారు రాజకీయాల గురించి ప్రశ్నించిన సమయంలో మనోజ్‌ ఆసక్తికర సమాధానం చెప్పాడు.

మోహన్ బాబు రాజకీయాల్లో గతంలో ఉన్నాడు. ఇప్పుడు ఆయన ఏ పార్టీలో ఉన్నది క్లారిటీ లేదు. మోహన్ బాబు గతంలో ఏ పార్టీకి మద్దతుగా నిలిచినా తండ్రి వెంటనే మనోజ్ నిలుస్తూ వచ్చాడు. అయితే ఇప్పుడు మాత్రం తన భార్య మౌనిక రెడ్డి ఏ రాజకీయ పార్టీ పక్షంలో ఉంటే తాను కూడా అదే రాజకీయ పార్టీకి మద్దతు అన్నట్లుగా ఉంటాను అన్నాడు. తన భార్య వెంట రాజకీయంగా అడుగులు వేస్తాను అన్నాడు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

సినిమా

మమ్ముట్టి ‘భ్రమయుగం’ ను తెలుగులో విడుదల చేస్తున్న సితార ఎంటర్‌టైన్‌మెంట్స్

లెజెండరీ యాక్టర్ మమ్ముట్టి ప్రధాన పాత్రలో సైకలాజికల్ హారర్-థ్రిల్లర్ చిత్రంగా బ్లాక్ అండ్ వైట్ లో రూపొందించబడిన మలయాళ బ్లాక్‌బస్టర్ 'భ్రమయుగం' తెలుగులో ప్రతిష్టాత్మక సితార...

ఉచిత ఐ క్యాంప్ లో పాల్గొన్న మంత్రి కోమటిరెడ్డి

మన అమెరికన్ తెలుగు అసోసియేషన్, యాంకర్ సుమ కనకాల ఫెస్టివల్స్ ఫర్ జాయ్, శంకర్ నేత్రాలయ ఆధ్వర్యంలో హైదరాబాద్ లోని యూసుఫ్ గూడ కోట్ల విజయభాస్కర...

Chiranjeevi: ‘మీ ప్రేమే నాకు మరింత ఉత్సాహం..’ అమెరికాలో అభిమానులతో చిరంజీవి

Chiranjeevi: మెగాస్టార్ చిరంజీవి (Chiranjeevi)ని కేంద్ర ప్రభుత్వం దేశపు రెండో అత్యున్నత పౌర పురస్కారం ‘పద్మ విభూషణ్’తో గౌరవించిన సంగతి తెలిసిందే. ఈ సందర్భంగా ఆయనకు...

Bollywood: ‘హిందీ సినిమాలు చూడటం మానేశా..’ బాలీవుడ్ నటుడి కామెంట్స్

Bollywood: తాను హిందీ సినిమాలు చూడటం మానేసానని ప్రముఖ హిందీ నటుడు, జాతీయ అవార్డు గ్రహీత నసీరుద్దీన్ షా (Naseeruddin Shah) చేసిన వ్యాఖ్యలు బాలీవుడ్...

Varun Tej: ‘పెళ్లయ్యాక ఇలా ఉన్నా..’ వరుణ్ తేజ్ సరదా సమాధానాలు

Varun Tej: మెగా ప్రిన్స్ వరుణ్ తేజ్ (Varun Tej) తన కొత్త సినిమా ‘ఆపరేషన్ వాలెంటైన్’ (Operation Valentine) సినిమా ప్రమోషన్లలో బిజీగా ఉన్నారు....

రాజకీయం

వైసీపీ వాలంటీర్లు.! అసలేమనుకుంటున్నారు.?

2019 ఎన్నికల్లో గెలిచి అధికారంలోకి వచ్చాక, వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అత్యంత వ్యూహాత్మకంగా ‘రాష్ట్ర ప్రజల నెత్తిన ‘వాలంటీర్ వ్యవస్థని’ రుద్దింది.. అదీ బలవంతంగా.! వాలంటీర్లంటే ఎవరో కాదు, రాష్ట్ర ప్రజలే.! మరీ...

ఔను, ఫ్యాను.. ఇంట్లోనే వుండాలి.! వుంచాలి కూడా.!

‘ఫ్యాను ఇంట్లోనే వుండాలి.. సైకిల్ బయటే వుండాలి.. టీ తాగేశాక గ్లాసు సింక్0లో వుండాలి..’ అంటూ ఆంధ్ర ప్రదేశ్ ముఖ్యమంత్రి, యువజన శ్రామిక రైతు కాంగ్రెస్ పార్టీ.. అదేనండీ, వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ...

సిద్ధం.! తొందరపడి ఓ కోయిల.. ముందే కూసింది.!

ఎన్నికల బహిరంగ సభలు వేరు.. ఎన్నికల ముందర బహిరంగ సభలు వేరు.! అధికార పార్టీ, చివరి రోజుల్లో.. అధికారాన్ని విచ్చలవిడిగా వాడేయడం అనేది సర్వసాధారణం. ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రంలో త్వరలో అసెంబ్లీ ఎన్నికలు...

Kamal Haasan: ‘2 రోజుల్లో గుడ్ న్యూస్..’ హీట్ పెంచిన కమల్ హాసన్ కామెంట్స్

Kamal Haasan: ప్రముఖ తమిళ నటుడు కమల్ హాసన్ (Kamal Haasan) ప్రస్తుతం చేసిన కామెంట్స్ ఆసక్తికరంగా మారాయి. ఓవైపు సినిమాలు.. మరోవైపు రాజకీయాలతో కూడా బిజీగా ఉన్నారు కమల్ హాసన్. ‘రెండు...

Suman: ‘టీడీపీ-జనసన గాలి వీస్తోంది..’ ఆసక్తికర వ్యాఖ్యలు చేసిన సుమన్

Suman: అడపాదడపా రాజకీయాలపై స్పందించే హీరో సుమన్ (Suman) ఏపీలో ఎన్నికలు సమీపిస్తున్న సమయంలో ఆసక్తికరమైన వ్యాఖ్యలు చేశారు. సీట్ల సర్దుబాటు సక్రమంగా జరిగితే టీడీపీ (Tdp)-జనసేన (Janasena) కూటమి గెలుపు ఖాయమని...

ఎక్కువ చదివినవి

‘సుందరం మాస్టర్’ పెద్ద విజయాన్ని సాధించాలి : మెగ్టాసార్ చిరంజీవి

ఆర్ టీ టీం వర్క్స్, గోల్ డెన్ మీడియా పతాకాలపై మాస్ మహారాజా రవితేజ, సుధీర్ కుమార్ కుర్రు నిర్మిస్తున్న చిత్రం 'సుందరం మాస్టర్'. ఈ చిత్రంలో హర్ష చెముడు, దివ్య శ్రీపాద...

Kalki 2898AD : ప్రభాస్ ‘కల్కి’ షూటింగ్ అప్డేట్‌

Kalki 2898AD : రెబల్‌ స్టార్ ప్రభాస్‌ హీరోగా మహానటి ఫేం నాగ్ అశ్విన్‌ దర్శకత్వంలో రూపొందుతున్న 'కల్కి 2898 ఏడి' సినిమా పై అంచనాలు ఆకాశాన్ని తాకుతున్నాయి. పాన్ వరల్డ్‌ మూవీ...

Varun Tej: ‘పెళ్లయ్యాక ఇలా ఉన్నా..’ వరుణ్ తేజ్ సరదా సమాధానాలు

Varun Tej: మెగా ప్రిన్స్ వరుణ్ తేజ్ (Varun Tej) తన కొత్త సినిమా ‘ఆపరేషన్ వాలెంటైన్’ (Operation Valentine) సినిమా ప్రమోషన్లలో బిజీగా ఉన్నారు. ఈక్రమంలో మల్లారెడ్డి మహిళా ఇంజనీరింగ్ కాలేజీలో...

Dangal: బాలీవుడ్ లో విషాదం.. 19 ఏళ్లకే దంగల్ నటి మృతి..

Dangal: బాలీవుడ్ (Bollywood) చిత్ర పరిశ్రమలో విషాదం నెలకొంది. ప్రపంచవ్యాప్తంగా అద్ధుత విజయం సాధించిన అమీర్ ఖాన్ (Amir Khan) ‘దంగల్’ (Dangal) బాలనటి సుహానీ భట్నాగర్ (Suhani Bhatnagar) కన్నుమూసింది. ఆమె...

Yash: భార్య కోసం ఐస్ క్యాండీ.. కిరాణా షాప్ కు వెళ్లిన హీరో యశ్..

Yash: భార్యను సంతోషం కోసం భర్తలు దేశాలు తిప్పక్కర్లేదు.. ఖరీదైన వస్తువులు కొనక్కర్లేదు.. ప్రేమతో చాక్లెల్స్ కొనిచ్చినా చాలని నిరూపించాడు కన్నడ స్టార్ హీరో యశ్ (Yash). భార్య కోసం బజార్లో చిన్న...