Switch to English

బీర్ బాటిల్స్ తో మంచు లక్ష్మి అంటూ డాన్స్ మాస్టర్ షాకింగ్ కామెంట్స్.!

ఈ మధ్య టాలీవుడ్ కొరియోగ్రాఫర్ రాకేష్ మాస్టర్ సినిమా అవకాశాలు లేకపోవడంతో పలు యూ ట్యూబ్ ఛానల్స్ కు ఇంటర్వ్యూలు ఇస్తూ రచ్చ రచ్చ చేస్తున్నారు. ఇప్పటికే పలువురు సెలెబ్రిటీలపై ఘాటు కామెంట్స్ చేసిన రాకేష్ మాస్టర్ తాజాగా ఓ ఇంటర్వ్యూ లో పలు ఆసక్తికర విషయాలు చెప్పారు.

ఈ మధ్య హైద్రాబాద్ లో కూడా అమ్మాయిలు తాగుతున్నారని, ఇష్టం వచ్చినట్టు మోడర్న్ కాలం అంటూ తిరుగుతున్నారని ఫైర్ అయ్యారు. ఓ ప్రముఖ నటుడి కూతురు, ఓ ప్రముఖ నిర్మాతకు కూతురు ఇద్దరు కలిసి తాగుతూ నానా రచ్చ చేసారని, అదికూడా ఓ సినిమా షూటింగ్ లో అని చెప్పాడు.

అయితే వాళ్ళ పేర్లు చెప్పడానికి నేనేమి భయపడనని, వారిద్దరూ ఎవరో కాదు .. ఒకరు మోహన్ బాబు కూతురు మంచు లక్ష్మి అయితే .. మరో పెద్ద నిర్మాత అశ్వినీదత్ కూతురు ఇద్దరు జై చిరంజీవి సినిమా షూటింగ్ లో చిరంజీవి ముందే చేతుల్లో బీర్ బాటిల్స్ పట్టుకుని తిరిగారని, కనీసం చిరంజీవి అనే పెద్ద మనిషి ఉన్నాడన్న విషయం వారు పట్టించుకోలేదని చెప్పాడు.

ఆ తరువాత ఇద్దరు కలిసి ఏమి చేసారో నేను కళ్లారా చూశానని చెప్పాడు. ఇలా నేను వాళ్ళ పేర్లు చెప్పినందుకు మోహన్ బాబు తనకు వార్ణింగ్ ఇచ్చినా భయపడనని, జరిగిన విషయాన్ని నేను చెప్పాను తప్ప .. కావాలని చెప్పింది కాదు కదా అంటూ చెప్పాడు. మంచు లక్ష్మి పై రాకేష్ మాస్టర్ చేసిన కామెంట్స్ వైరల్ గా మారాయి.

సినిమా

కమల్‌తో వ్యవహారంపై క్లారిటీ ఇచ్చింది

యూనివర్శిల్‌ స్టార్‌ కమల్‌ హాసన్‌ సుదీర్ఘ కాలం పాటు నటి గౌతమితో సహజీవనం సాగించిన విషయం తెల్సిందే. ఆమెతో కొన్ని కారణాల వల్ల విడిపోయిన కమల్‌...

ముందు ఎఫ్ 3.. ఆ తర్వాతే ఏదైనా

దర్శకుడు అనిల్ రావిపూడి ఇప్పుడు టాప్ లీగ్ లోకి చేరిపోయాడు. చేసినవి 5 సినిమాలు అయితే ఐదు కూడా సూపర్ డూపర్ హిట్లు అయ్యాయి. ఒకదాన్ని...

ఈ హీరోయిన్ కు కూడా లైంగిక వేధింపులు తప్పలేదట

లైంగిక వేధింపులు అనేది అన్ని చోట్లా ఉంది. కాకపోతే సినిమా ఇండస్ట్రీలో ఈ మధ్య ఈ విషయం ఎక్కువగా చర్చకు వస్తోంది. ఇదివరకు ఈ విషయంపై...

సాయి తేజ్ ‘నో పెళ్లి’ కాన్సెప్ట్ కి రానా, వరుణ్ తేజ్...

దాదాపు రెండున్నర నెల తర్వాత టాలీవుడ్ లో మళ్ళీ ప్రమోషన్స్ హడావిడి స్లోగా మొదలవుతోంది. సుప్రీమ్ హీరో సాయి ధరమ్ తేజ్ హీరోగా నటిస్తున్న 'సోలో...

ఎన్.టి.ఆర్ కాకపోతే వెంకీ – నానిలకి ఫిక్స్ అంటున్న త్రివిక్రమ్.?

కరోనా అనేది లేకుండా ఉంటే, అన్నీ అనుకున్నట్లు జరిగి ఉంటే, యంగ్ టైగర్ ఎన్.టి.ఆర్ ఇప్పటికి ఆర్ఆర్ఆర్ షూటింగ్ ఫినిష్ చేసుకొని త్రివిక్రమ్ సినిమా కోసం...

రాజకీయం

జనసేనానీ.. ఈ డోస్‌ సరిపోదు సుమీ.!

జనసేన అధినేత పవన్‌ కళ్యాణ్‌ ఈ మధ్య సోషల్‌ మీడియాలో చాలా యాక్టివ్‌గా వుంటున్నారు. అయితే, ఎక్కువగా రీ-ట్వీట్లు చేస్తున్నారనే విమర్శలూ పవన్‌ కళ్యాణ్‌ మీద లేకపోలేదనుకోండి.. అది వేరే విషయం. బీజేపీ...

శ్రీశైలంలో కోట్లు స్వాహా చేసిన అక్రమార్కులు

అవినీతి అనేది అక్కడ ఇక్కడ అని లేకుండా ఎక్కడ పడితే అక్కడే జరుగుతుంది అనేందుకు మరో ప్రత్యేక్ష ఉదాహరణగా శ్రీశైలం నిలిచింది. ఏపీలోని ప్రముఖ శైవ క్షేత్రం అయిన అక్కడ కోట్లాది రూపాయల...

జగన్ కీలక నిర్ణయం.. సజ్జలకు పార్టీ బాధ్యతలు?

పార్టీ బాధ్యతల విషయంలో వైఎస్సార్ సీపీ అధినేత వైఎస్ జగన్ మోహన్ రెడ్డి కీలక నిర్ణయం తీసుకున్నారా? అటు సీఎంగా పాలనా వ్యవహారాలు, ఇటు అధినేతగా పార్టీ కార్యకలాపాలు ఒకేసారి చూడటం కాస్త...

యూపీ సీఎం యోగి నిర్ణయం అదిరింది

కరోనా మహమ్మారిని ఎదుర్కొనేందుకు భారత్ లో విధించిన లాక్ డౌన్ కారణంగా కోట్లాది మంది వలస కార్మికులు ఎన్ని అవస్థలు పడ్డారో చూశాం. లాక్ డౌన్ విధించి రెండు నెలలు పూర్తవుతున్నా.. ఇప్పటికీ...

వైఎస్‌ జగన్‌ పాలనకు ఏడాది.. ఆంధ్రప్రదేశ్‌కి రాజధాని ఏదీ.?

ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌ రెండుగా విడిపోయాక.. ఇప్పటికీ ఆంధ్రప్రదేశ్‌ రాజధాని ఏదన్నదానిపై రాష్ట్ర ప్రజానీకానికి మిలియన్‌ డాలర్ల ప్రశ్నగానే వుండిపోయింది. చంద్రబాబు హయాంలో అమరావతి, ఆంధ్రప్రదేశ్‌ రాజధానిగా ప్రకటితమయ్యింది. అయితే, అప్పట్లో అమరావతికి మద్దతిచ్చిన...

ఎక్కువ చదివినవి

ఫ్లాష్ న్యూస్: రెండు నిమిషాల్లో 70 వేల ఫోన్స్‌ అమ్ముడు పోయాయి

గత రెండు నెలలుగా ఈకామర్స్‌ బిజినెస్‌ పూర్తిగా స్థంభించిన విషయం తెల్సిందే. ప్రతి రోజు వందల కోట్ల వ్యాపారం స్థంభించడంతో ఈకామర్స్‌ సంస్థలు భారీగా నష్టపోయారు. ఇక మొబైల్‌ అమ్మకాలు కూడా పూర్తిగా...

విచారణపై మెత్తబడిన చైనా.. కానీ..

ప్రపంచాన్ని అతలాకుతలం చేస్తున్న కోవిడ్-19 వైరస్ పుట్టుకకు చైనాయే కారణమని, ఆ దేశంలోన ల్యాబ్ లోనే ఇది ఉద్భవించిందని అమెరికా సహా పలు దేశాలు ఆరోపణలు చేస్తున్నా చైనా మాత్రం పట్టించుకోలేదు. పైపెచ్చు.....

టీడీపీకి ఎన్టీఆరే దిక్కు.. కండిషన్స్‌ అప్లయ్‌.!

యంగ్‌ టైగర్‌ ఎన్టీఆర్‌ తన తాత స్వర్గీయ నందమూరి తారకరామారావు తరహాలోనే ఖాకీ రంగు దుస్తులు ధరించి, రాజకీయ తెరపై కన్పించాల్సిందేనా.? ఆ సమయం ఆసన్నమయ్యిందా.? అంటే, అవుననే అంటున్నారు టీడీపీలో చాలామంది...

కరోనా అలర్ట్‌: ఇండియాలో లాక్‌డౌన్‌ అట్టర్‌ ఫ్లాప్‌.. అంతేనా.?

‘ప్రభుత్వాలు లాక్‌డౌన్‌ అమలు చేస్తున్నట్లు నటించాయి.. ప్రజలు లాక్‌ డౌన్‌ పాటిస్తున్నట్లు నటించారు..’ అంటూ సోషల్‌ మీడియాలో కుప్పలు తెప్పలుగా మీమ్స్ కనిపిస్తున్నాయి. దేశంలో కరోనా తీవ్రతపై సెటైర్లు వేసుకునే సమయమా ఇది.?...

రోడ్డెక్కిన బస్సులు.. భయం భయంగానే ప్రయాణం.!

తెలుగు రాష్ట్రాల్లో ఆర్టీసీ బస్సులు రోడ్డెక్కాయి.. ఈ విషయంలో ఆంధ్రప్రదేశ్‌ కంటే తెలంగాణ ముందుంది. తెలంగాణలో ఇప్పటికే బస్సులు రోడ్డెక్కగా, ఆంధ్రప్రదేశ్‌లో నేటి నుంచే బస్సులు అందుబాటులోకి వచ్చాయి. ప్రస్తుతానికైతే ఛార్జీల పెంపు...