సూపర్ స్టార్ మహేష్ బాబు తర్వాతి చిత్రాల లైనప్ ధృడంగా ఉంది. సర్కారు వారి పాట తర్వాత పెద్ద బ్రేక్ లేకుండా త్రివిక్రమ్ శ్రీనివాస్ తో సినిమా చేయనున్నాడు మహేష్ బాబు. దాని తర్వాత దర్శక ధీరుడు ఎస్ ఎస్ రాజమౌళి దర్శకత్వంలో సినిమా ఉండనే ఉంది.
అయితే కుదిరితే మధ్యలో సినిమాలు చేయడానికి మరో ఇద్దరు దర్శకులు కూడా వెయిటింగ్ లో ఉన్నారు. ఆచార్య చిత్రాన్ని డైరెక్ట్ చేసిన కొరటాల శివ రీసెంట్ గా ఒక ఇంటర్వ్యూలో మాట్లాడుతూ తనకు తర్వాత ఎన్టీఆర్, అల్లు అర్జున్, రామ్ చరణ్ లతో పాటు మహేష్ బాబుతో కూడా కమిట్మెంట్ ఉందని తెలిపాడు.
అలాగే మహేష్ తో సరిలేరు నీకెవ్వరు చేసిన అనిల్ రావిపూడి, కచ్చితంగా మహేష్ తో మరో సినిమా చేస్తానని, దానికి టైమ్ కుదరాలని అన్నాడు. ఇప్పటికే స్క్రిప్ట్ సిద్ధం చేస్తున్నట్లు తెలిపాడు.
504562 131020Id ought to seek advice from you here. Which is not something I do! I really like reading an post that could make men and women feel. Also, numerous thanks allowing me to comment! 430133
361422 525098I consider something actually particular in this site. 272141
751918 44254I was searching at some of your articles on this web site and I believe this internet website is really instructive! Maintain on posting . 296275
53484 916285youre in point of fact a very good webmaster. The internet site loading velocity is remarkable. It seems that youre performing any distinctive trick. In addition, The contents are masterpiece. youve done a fantastic activity on this subject! 191421