Switch to English

మహేష్ అభిమానులూ.. మే 31 కోసం సిద్ధం కండి

సూపర్ స్టార్ మహేష్ బాబుకు మే 31 అనేది చాలా ప్రత్యేకమైంది. ఈ సినిమా రోజున తన సినిమాకు సంబందించిన ఏదొక అప్డేట్ ఉండేలా చూసుకుంటాడు సూపర్ స్టార్ మహేష్ బాబు. తన సినిమాల ఫస్ట్ లుక్, టీజర్, ట్రైలర్, ముహూర్తం.. ఇలా సూపర్ స్టార్ ఫ్యాన్స్ కు పండగ చేసుకోవడానికి ఏదొక రీజన్ ఇస్తుంటాడు. సూపర్ స్టార్ కృష్ణ పుట్టినరోజు మే 31న అన్న విషయం తెల్సిందే. తన తండ్రి పుట్టినరోజు అంటే మహేష్ కు చాలా స్పెషల్.

అన్ని సంవత్సరాల లాగే ఈసారి కూడా కృష్ణ పుట్టినరోజున మహేష్ ఫ్యాన్స్ కు గిఫ్ట్ ఇవ్వబోతున్నట్లు బలమైన సంకేతాలు అందుతున్నాయి. మహేష్ సినిమా వచ్చి నాలుగు నెలలు దాటిపోయింది. ఇంకా తర్వాతి సినిమా గురించి అధికారికంగా ప్రకటించింది లేదు. ముందు వంశీ పైడిపల్లితో సినిమా అనుకున్నది కాస్తా సైడ్ అయిపోయింది. సైడ్ అయిపోయిందన్న పరశురామ్ సినిమా వచ్చి లైన్లో చేరింది. ఈ మధ్యనే పరశురామ్, మహేష్ బాబును డైరెక్ట్ చేయనున్న విషయాన్ని మీడియా ముందు వెల్లడించిన విషయం తెల్సిందే. ఈ సినిమా సూపర్ గా ఉంటుందని, ఫ్యాన్స్ కు కావాల్సిన అన్ని అంశాలు సినిమాలో కచ్చితంగా ఉంటాయని పరశురామ్ చెప్పుకొచ్చాడు.

ఇక మే 31న మహేష్ ఇదే విషయాన్ని అధికారికంగా వెల్లడించడంతో పాటు సినిమా టైటిల్, ఇతర ముఖ్య విషయాలను పంచుకుంటాడని.. ఇంకా కుదిరితే రాజమౌళితో తన సినిమా గురించి వెల్లడిస్తాడని కూడా అంటున్నారు. మొత్తానికి మహేష్ అభిమానులకు మరో స్పెషల్ కృష్ణ పుట్టినరోజు రానుందన్నమాట.

సినిమా

టీటీడీని ప్రశ్నించిన ఏకైక హీరో

టీటీడీకి చెందిన ఆస్తులను వేలం వేసేందుకు అధికారులు సిద్దం అయిన విషయం తెల్సిందే. ఇందుకోసం ఇప్పటికే ఉతర్వులు కూడా సిద్దం అయ్యాయి. దేశ వ్యాప్తంగా ఉన్న...

కమల్‌తో వ్యవహారంపై క్లారిటీ ఇచ్చింది

యూనివర్శిల్‌ స్టార్‌ కమల్‌ హాసన్‌ సుదీర్ఘ కాలం పాటు నటి గౌతమితో సహజీవనం సాగించిన విషయం తెల్సిందే. ఆమెతో కొన్ని కారణాల వల్ల విడిపోయిన కమల్‌...

ముందు ఎఫ్ 3.. ఆ తర్వాతే ఏదైనా

దర్శకుడు అనిల్ రావిపూడి ఇప్పుడు టాప్ లీగ్ లోకి చేరిపోయాడు. చేసినవి 5 సినిమాలు అయితే ఐదు కూడా సూపర్ డూపర్ హిట్లు అయ్యాయి. ఒకదాన్ని...

ఈ హీరోయిన్ కు కూడా లైంగిక వేధింపులు తప్పలేదట

లైంగిక వేధింపులు అనేది అన్ని చోట్లా ఉంది. కాకపోతే సినిమా ఇండస్ట్రీలో ఈ మధ్య ఈ విషయం ఎక్కువగా చర్చకు వస్తోంది. ఇదివరకు ఈ విషయంపై...

సాయి తేజ్ ‘నో పెళ్లి’ కాన్సెప్ట్ కి రానా, వరుణ్ తేజ్...

దాదాపు రెండున్నర నెల తర్వాత టాలీవుడ్ లో మళ్ళీ ప్రమోషన్స్ హడావిడి స్లోగా మొదలవుతోంది. సుప్రీమ్ హీరో సాయి ధరమ్ తేజ్ హీరోగా నటిస్తున్న 'సోలో...

రాజకీయం

సగటు భక్తుడి ఆవేదన: వెంకన్న జోలికి వెళ్ళొద్దు ప్లీజ్‌.!

ఎవరు ఔనన్నా ఎవరు కాదన్నా టీటీడీ పాలక మండలి అనగానే రాజకీయ నిరుద్యోగులకు పునరావాస కేంద్రంగా మారిపోయిందన్నది ఓపెన్‌ సీక్రెట్‌. ఇదే విమర్శ గతంలో వైఎస్‌ రాజశేఖర్‌రెడ్డి హయాంలో విన్నాం.. ఆ తర్వాత...

టీటీడీ వివాదంపై జగన్ కి విశాఖ శారదా పీఠాధిపతి స్వరూపానంద సూచనలు.!

టీటీడీ భక్తులు ఇచ్చిన భూములు విక్రయించాలి అని నోటీసులు జారీ చేసినప్పటి నుంచీ ఆ విషయంపై నానా రచ్చ నడుస్తోంది. టీటీడీ తీసుకున్న ఈ నిర్ణయాన్ని ప్రతి ఒక్కరూ వ్యతిరేకిస్తున్నారు. కానీ టీటీడీ...

జనసేనానీ.. ఈ డోస్‌ సరిపోదు సుమీ.!

జనసేన అధినేత పవన్‌ కళ్యాణ్‌ ఈ మధ్య సోషల్‌ మీడియాలో చాలా యాక్టివ్‌గా వుంటున్నారు. అయితే, ఎక్కువగా రీ-ట్వీట్లు చేస్తున్నారనే విమర్శలూ పవన్‌ కళ్యాణ్‌ మీద లేకపోలేదనుకోండి.. అది వేరే విషయం. బీజేపీ...

శ్రీశైలంలో కోట్లు స్వాహా చేసిన అక్రమార్కులు

అవినీతి అనేది అక్కడ ఇక్కడ అని లేకుండా ఎక్కడ పడితే అక్కడే జరుగుతుంది అనేందుకు మరో ప్రత్యేక్ష ఉదాహరణగా శ్రీశైలం నిలిచింది. ఏపీలోని ప్రముఖ శైవ క్షేత్రం అయిన అక్కడ కోట్లాది రూపాయల...

జగన్ కీలక నిర్ణయం.. సజ్జలకు పార్టీ బాధ్యతలు?

పార్టీ బాధ్యతల విషయంలో వైఎస్సార్ సీపీ అధినేత వైఎస్ జగన్ మోహన్ రెడ్డి కీలక నిర్ణయం తీసుకున్నారా? అటు సీఎంగా పాలనా వ్యవహారాలు, ఇటు అధినేతగా పార్టీ కార్యకలాపాలు ఒకేసారి చూడటం కాస్త...

ఎక్కువ చదివినవి

ఫ్లాష్ న్యూస్: ఆఫ్రికా నుండి ఇండియాకు చేరిన మిడుతల దండు

మొన్నటి వరకు ఆఫ్రికా దేశాలను అల్లాడించి అతలాకుతలం చేసిన మిడతల దండు పాకిస్తాన్ మీదుగా ఇండియా చేరింది. ప్రస్తుతం ఉత్తర భారతంలో ఈ మిడతల దండు రైతుల పాలిట రాక్షసులుగా మారాయి. పంట...

ఫ్లాష్ న్యూస్: మాస్కుల్లో ఈ మాస్క్ వేరయా..

లాక్ డౌన్ ఆంక్షలు కొద్దిగా తొలగడంలో ప్రజలంతా బయటకి వస్తున్నారు. కరోనా బారిన పడకుండా తగు జాగ్రత్తలు పాటిస్తున్నారు. మాస్క్ లు, శానిటైజర్లు వాడుతున్నారు. కానీ.. మాస్క్ లేకుండా ఎవరూ రావటం లేదు....

సపోర్ట్‌ రంగనాయకి మేడమ్: ఎవరీమె.! ఎందుకీ రగడ.?

సోషల్‌ మీడియాలో ఇప్పుడు ట్రెండింగ్‌లో వున్న హ్యాష్‌ట్యాగ్‌ ‘సపోర్ట్‌ రంగనాయకి మేడమ్’. ఎవరీమె.? ఎందుకు ఈమె పేరు ఇప్పుడు ఇంతలా పాపులర్‌ అవుతోంది.? అంటే, ఎల్జీ పాలిమర్స్‌ పరిశ్రమ నుంచి విష వాయువు...

ఫ్లాష్ న్యూస్: యువకుడి ప్రాణాలు తీసిన ప్రేమ వ్యవహారం

ప్రేమ వ్యవహారం నిండు ప్రాణాన్ని బలి తీసుకుంది. మెదక్ జిల్లా నిజాం పేట మండలం రాంపూర్ గ్రామంలో ఈ సంఘటన చోటు చేసుకుంది. తమ అమ్మాయిని ప్రేమ పేరుతో ఇబ్బంది పెడుతున్నారు అంటూ...

కరోనా సృష్టించిన న్యూ బిజినెస్ – పక్కా వర్కౌట్ అవ్వుద్ది.!

చివరిగా ప్రధాని మోదీ జాతిని ఉద్దేశించి మాట్లాడినప్పుడు ఈ కరోనా పరిస్థితులకి మనం భయపడకుండా, సరికొత్తగా అలోచించి కరోనాని మన పురోగతికి వాడుకోవాలని అన్నారు. చూస్తుంటే ఢిల్లీ లోని నలుగురు యువకులు ఈ...