సినీ దిగ్గజం సూపర్ స్టార్ కృష్ణ మృతి తెలుగు సినీ పరిశ్రమలో తీవ్ర విషాదం నింపిన సంగతి తెలిసిందే. అంతకంటే ఎక్కువగా తండ్రి మృతి హీరో మహేశ్ బాబుకు మరింత వేదన మిగిల్చింది అని చెప్పాలి. ఒకే ఏడాది అన్న, తల్లి, తండ్రిని కోల్పోయిన మహేశ్ కు ఇది మానసిక వేదన అని చెప్పాలి. తండ్రి మృతిపై మహేశ్ తొలిసారి స్పందించి ఎమోషనల్ అయ్యాడు. ఈమేరకు ట్వీట్ చేస్తూ..
‘మీ జీవితం ఎంతో గొప్పగా సాగిందో.. మీ నిష్క్రమణ కూడా అంతే గొప్పగా జరిగింది. ఇదంతా మీరు సాధించిన కీర్తి. ధైర్యం, సాహసానికి మీరు చిరునామా. మీరే నా స్ఫూర్తి.. ధైర్యం. అవన్నీ మీతోనే వెళ్లిపోయాయి. గతంలో కంటే ఇప్పుడు నేను మరింత ధృడంగా ఉన్నానని అనిపిస్తోంది. మీరెప్పుడూ నాతోనే ఉంటారనే ధైర్యం. మీ సాధించిన ఘనతను.. వారసత్వాన్ని ముందుకు తీసుకెళ్తాను. మీరు గర్వంగా ఉండేలా నడుచుకుంటా. లవ్యూ నాన్నా.. మై సూపర్ స్టార్’ అని ట్వీట్ చేశారు.
— Mahesh Babu (@urstrulyMahesh) November 24, 2022
678688 453951I was just seeking this info for a while. After 6 hours of continuous Googleing, at last I got it in your web site. 948459
114863 251691Highest quality fella toasts, or toasts. will most definitely be given birth to product or service ? from the party therefore supposed to become surprising, humorous coupled with enlightening likewise. best man speaches 882053
85023 40072Hello! Someone in my Facebook group shared this site with us so I came to appear it more than. Im definitely enjoying the info. Im book-marking and will be tweeting this to my followers! Outstanding blog and superb style and design. 79008
Thanks a lot for sharing this good internet site. [url=http://suntent.kr/bbs/board.php?bo_table=free&wr_id=295957]Medikamente mit oder ohne Rezept in Frankreich[/url]