సూపర్ స్టార్ మహేష్ బాబు ఇప్పటికే కరోనాపై ప్రభుత్వాలు చేస్తున్న యుద్దంకు తనవంతు సాయంగా తెలుగు రాష్ట్రాలకు చెరో 50 లక్షల ఆర్థిక సాయంను విరాళంగా ప్రకటించిన విషయం తెల్సిందే. టాలీవుడ్ కు చెందిన కొద్ది మంది మాత్రమే కోటి ఆపై విరాళం ఇచ్చారు. అందులో మహేష్ బాబు కూడా చేరాడు. తెలుగు రాష్ట్రాల ముఖ్యమంత్రుల సహాయ నిధికి 50 లక్షల చొప్పున అందించబోతున్నారు. ఈ సమయంలోనే మరోసారి తన మంచితనంను మహేష్‌బాబు చాటుకున్నాడు.
సినిమా పరిశ్రమకు చెందిన వేలాది మంది సినీ కార్మికులు షూటింగ్స్ లేక పోవడం వల్ల తీవ్రమైన ఇబ్బందులకు గురి అవుతున్నారు. వారిని ఆదుకునేందుకు ఇండస్ట్రీ పెద్దలు పలువురు సాయం చేస్తున్నారు. చిరంజీవి కోటి విరాళంను ప్రకటించిన విషయం తెల్సిందే. ఇక నాగార్జున కూడా సినీ కార్మికుల కోసం కోటి విరాళంను ప్రకటించాడు. తాజాగా మహేష్‌బాబు కూడా తనవంతు సాయంను సినీ కార్మికులకు అందించాడు.
సినీ కార్మికుల ఆకలి బాధలను తీర్చేందుకు 25 లక్షల విరాళంను ప్రకటించాడు. దాంతో మొత్తం కరోనా విరాళంగా 1.25 కోట్ల రూపాయలను మహేష్ బాబు అందించారు. మహేష్ బాబు మంచి మనసుపై సోషల్ మీడియాలో ప్రశంసలు కురుస్తున్నాయి. సూపర్ స్టార్ నిజంగా రియల్ సూపర్ స్టార్ అనిపించుకున్నాడు అంటూ ఫ్యాన్స్ అంటున్నారు. మహేష్ బాబు మాదిరిగా టాలీవుడ్ సినీ కార్మికులను ఆదుకోవాల్సిన బాధ్యత ప్రతి ఒక్కరిపై ఉందంటూ ఇండస్ట్రీ వర్గాల వారు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు.
The lockdown situation adversely impacts the lives of daily wage cine workers. Will be contributing Rs. 25 lakhs towards Corona crisis charity for TFI workers. Requesting all fellow actors to come forward and make their contributions in these testing times 🙏🙏 #StayHomeStaySafe
— Mahesh Babu (@urstrulyMahesh) March 28, 2020
201780 586496Hello there! I could have sworn Ive been to this weblog before but following checking by way of some with the post I realized its new to me. Anyhow, Im certainly glad I located it and Ill be bookmarking and checking back regularly! 322547
734537 996571Thank you for your extremely excellent data and feedback from you. san jose used car 349755
821838 500601There is visibly a bunch to know about this. I believe you created various great points in functions also. 247457
114517 161957Youre so cool! I dont suppose Ive learn anything like this before. So nice to uncover any person with some authentic thoughts on this topic. realy thank you for starting this up. this web site is something that is wanted on the internet, someone with a bit bit originality. helpful job for bringing something new towards the web! 220531
70819 734322Incredibly greatest man toasts, nicely toasts. is directed building your own by way with the wedding celebration as a result are supposed to try to be witty, amusing and consequently unusual as properly as. greatest mans speech 527335