Switch to English

సంక్రాంతి సూపర్ క్లాష్ దాదాపు కన్ఫర్మ్ అయినట్లే?!

తెలుగు సినీ ప్రియులకు సంక్రాంతి పండగ చాలా ప్రత్యేకమైంది. అందులో ఎటువంటి సందేహం లేదు. ప్రతీ ఏటా సంక్రాంతికి బడా సినిమాలు విడుదలవుతూ ఉంటాయి. ఒక్క సంక్రాంతికే భారీ సినిమాలు బాక్స్ ఆఫీస్ వద్ద పోటీ పడతాయి. సినీ ప్రియులకు ఆ మజానే వేరుగా ఉంటుంది అనడంలో సందేహం లేదు.

2022 సంక్రాంతి దీనికి భిన్నంగా ఏం ఉండబోదు. వచ్చే సంక్రాంతి పండక్కి ఇద్దరు బాక్స్ ఆఫీస్ బొనాంజాలు సంక్రాంతి రేసులో నిలవడం దాదాపు ఖరారైంది. సూపర్ స్టార్ మహేష్ బాబు చాలా నెలల క్రితమే తన తర్వాతి చిత్రం సర్కారు వారి పాట 2022 సంక్రాంతికి వస్తున్నట్లు ప్రకటించిన విషయం తెల్సిందే.

అలాగే ఇప్పుడు పవన్ కళ్యాణ్ – రానా దగ్గుబాటి మల్టీస్టారర్ అయ్యప్పనుమ్ కోశియుమ్ రీమేక్ కూడా సంక్రాంతి రేసులోకి వచ్చింది. ఈ చిత్రాన్ని 2022 సంక్రాంతికి విడుదల చేస్తున్నట్లు ప్రకటించారు. సో, మహేష్ వెర్సస్ పవన్ క్లాష్ కు సిద్ధంగా ఉండండి.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

సినిమా

చిరంజీవి అంటే జగన్ కు అభిమానం.. పరిశ్రమ అభివృద్ధికి ఓకె: పేర్ని...

చిరంజీవి అంటే సీఎం జగన్‌కు ఎంతో గౌరవమని, ఆయనను సోదరభావంతో చూస్తారని.. ప్రజలకు మేలు చేసేలా ఎవరు ఏ విన్నపం చేసినా జగన్‌మోహన్‌రెడ్డి ప్రభుత్వం సానుకూలంగా...

భీమ్లా నాయక్ – డేనియల్ శేఖర్ ఇంట్రడక్షన్ కూడా అదిరిందిగా!!

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్, రానా దగ్గుబాటి కలిసి నటిస్తోన్న మల్టీస్టారర్ భీమ్లా నాయక్. మలయాళంలో సూపర్ హిట్ గా నిలిచిన అయ్యప్పనుమ్ కోశియుమ్ చిత్రానికి...

“ఫేక్ కలెక్షన్స్ ప్రజలను మోసం చేయడానికే”: నిర్మాత సి కళ్యాణ్

ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం తీసుకున్న టికెట్ తగ్గింపు వ్యవహారంపై టాలీవుడ్ తర్జనభర్జనలు పడుతోంది. రీసెంట్ గా కొంత మంది నిర్మాతలు ఆంధ్రప్రదేశ్ మంత్రి పేర్ని నానిని కలిసి...

త్రిష, కీర్తితో పార్టీ చేసుకున్న సమంత

రీసెంట్ గా సమంత తన పర్సనల్ లైఫ్ కు సంబంధించిన కొన్ని విషయాలపై వార్తల్లో ఉంటూ వస్తోంది. వాటిపై పెదవి విప్పని సమంత తన జీవితాన్ని...

డెంగ్యూతో బాధపడుతోన్న అడివి శేష్

నటుడు అడివి శేష్ విభిన్నమైన చిత్రాలు చేసుకుంటూ తన కెరీర్ ను స్ట్రాంగ్ గా నిర్మించుకుంటూ ముందుకు వెళ్తున్నాడు. ముఖ్యంగా థ్రిల్లర్ సినిమాలు అంటే గుర్తొచ్చేది...

రాజకీయం

తెలంగాణలో ‘వైట్’ ఛాలెంజ్: రాజకీయాల్లో ఎవరు సుద్దపూసలు.?

రాజకీయ నాయకులు తెలుపు వస్త్రాలు ధరిస్తుంటారు. తెలుపు అనేది స్వచ్ఛతకు గుర్తు. మరి, రాజకీయ నాయకులంతా స్వచ్ఛమేనా.? స్వచ్ఛమైన రాజకీయాలే చేస్తున్నారా.? ఇప్పుడీ ‘తెలుపు’ చర్చ ఎందుకు.? అంటే, ‘వైట్ ఛాలెంజ్’ అంటూ...

టీడీపీ మార్కు చారిత్రక తప్పిదం.! ఇక గల్లంతైపోయినట్టే.!

నాలుగు దశాబ్దాల రాజకీయ అనుభవం.. అని పదే పదే టీడీపీ అధినేత నారా చంద్రబాబునాయుడు చెబుతుంటారు. స్థానిక ఎన్నికలు ఏ ప్రాతిపదికన జరుగుతాయో, ఎలాంటి రాజకీయాలు ఆ ఎన్నికల చుట్టూ వుంటాయో.. చంద్రబాబుకి...

జస్ట్ ఆస్కింగ్: చిరంజీవి ఎందుకు బతిమాలుకోవాలి.?

తెలుగు సినీ పరిశ్రమ, కరోనా పాండమిక్ నేపథ్యంలో అతి దారుణమైన ఇబ్బందుల్ని ఎదుర్కొంది. సినిమా అంటేనే కోట్లాది రూపాయల ఖర్చు. సకాలంలో సినిమాని విడుదల చేయడమంటే అది ఏ నిర్మాతకి అయినా ప్రసవ...

పరిషత్ పోరు: ‘బులుగు’ ఎన్నికల్లో గెలుపు ఎవరిది.?

ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో చిత్ర విచిత్రమైన రాజకీయం నడుస్తోంది. ఏ పార్టీ అధికారంలో వున్నా విపక్షాల్ని తొక్కేయడం అనేది షరామామూలుగా జరిగే వ్యవహారమే అయినా, ఈసారి అది మరింత జుగుప్సాకరమైన స్థితికి చేరుకుంది. విపక్షాల...

సీఎం జగన్ బాటలో.. సీఎం చౌహాన్..! మధ్యప్రదేశ్ లో ఇంటింటికీ రేషన్

ఏపీలో సీఎం జగన్ మోహన్ రెడ్డి ప్రతిష్టాత్మకంగా ప్రవేశపెట్టిన ఇంటింటికీ రేషన్ డెలివరీ పథకాన్ని మధ్యప్రదేశ్ లో ఆ రాష్ట్ర సీఎం శివరాజ్ సింగ్ చౌహాన్ ప్రవేశపెట్టనున్నారు. మధ్యప్రదేశ్ ఫౌండేషన్ డేగా జరుపుకునే...

ఎక్కువ చదివినవి

సినిమా టికెట్లు ప్రభుత్వం అమ్మడం మంచిదే

ఏపీలో సినిమా టికెట్లను ప్రభుత్వం అమ్మేందుకు ఆన్‌ లైన్ విధానంను తీసుకు రాబోతున్నట్లుగా ప్రకటించిన విషయం తెల్సిందే. అయితే ఆ నిర్ణయం ఏమీ లేదని మంత్రి పేర్కొన్నారు. జీవో జారీ చేసి ఇప్పుడు...

వైసీపీ ఎమ్మెల్యే అలక..! ఆ పదవి వద్దంటూ.. ఫోన్ స్విచ్చాఫ్.. అజ్ఞాతంలోకి..!!

తిరుమల తిరుపతి దేవస్థానం ట్రస్టు బోర్డు మెంబర్ పదవి చాలామందికి ఓ కల. ఆ పదవి ఆశించేవారు ఎక్కువ.. వచ్చిన వారు మహాప్రసాదంగా పదవిని స్వీకరిస్తారు. కానీ.. ఇందుకు విరుద్ధంగా అధికార పార్టీకే...

భీమ్లా నాయక్ – డేనియల్ శేఖర్ ఇంట్రడక్షన్ కూడా అదిరిందిగా!!

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్, రానా దగ్గుబాటి కలిసి నటిస్తోన్న మల్టీస్టారర్ భీమ్లా నాయక్. మలయాళంలో సూపర్ హిట్ గా నిలిచిన అయ్యప్పనుమ్ కోశియుమ్ చిత్రానికి రీమేక్ గా ఈ సినిమా రూపొందుతోంది....

పుష్పను వదలని లీకుల గోల..! ఇది కూడా లీక్ చేసేశారు..!!

ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ హీరోగా సుకుమార్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న పుష్ఫ సినిమా శరవేగంగా షూటింగ్ జరుపుకుంటోంది. డిసెంబర్ నెలలో విడుదల చేసేందుకు చిత్ర యూనిట్ ప్రయత్నాలు చేస్తోంది. అయితే.. ఈ సినిమాకు...

భవదీయుడు భగత్ సింగ్ లో పూజ హెగ్డే!!

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ - హరీష్ శంకర్ కాంబినేషన్ లో సినిమా రూపొందనున్న విషయం తెల్సిందే. పొలిటికల్ యాక్షన్ ఎంటర్టైనర్ జోనర్ లో ఈ చిత్రాన్ని తెరకెక్కించనున్నారు. ఇప్పటికే ప్రీ ప్రొడక్షన్...