Switch to English

పౌరాణికం అయినా మహేష్‌ సిద్దమేనట!

ఆర్‌ఆర్‌ఆర్‌ చిత్రం తర్వాత రాజమౌళి చేయబోతున్న సినిమా మహేష్‌బాబుతో అనే విషయం దాదాపుగా కన్ఫర్మ్‌ అయ్యింది. కేఎల్‌ నారాయణ నిర్మాణంలో ఈ సినిమా రూపొందబోతుంది. గత కొంత కాలంగా ఈ సినిమా వాయిదా పడుతూ వస్తుంది. ఈ సారి ఎట్టి పరిస్థితుల్లో కూడా ఈ కాంబో మూవీ పట్టాలెక్కడం ఖాయంగా కనిపిస్తుంది. విశ్వసనీయంగా అందుతున్న సమాచారం ప్రకారం మహేష్‌బాబు తనకు తాను పెట్టుకున్న కొన్ని రూల్స్‌ను ఈ సినిమా కోసం బ్రేక్‌ చేయాలని కూడా అనుకుంటున్నాడట.

మహేష్‌బాబు మొదటి నుండి కూడా పౌరాణిక చిత్రాలకు ఆసక్తి చూపడం లేదు. పౌరాణిక పాత్రలను ఎవరైనా ఆఫర్‌ చేసినా కూడా నో చెబుతున్నాడు. కనీసం గెస్ట్‌గా కూడా నటించేందుకు ఆసక్తిగా మహేష్‌బాబు లేడనే విషయం తెల్సిందే. కాని రాజమౌళి కోరితే మాత్రం తప్పకుండా పౌరాణికం చేసేందుకు సిద్దంగా ఉన్నట్లుగా మహేష్‌బాబు సన్నిహితుల వద్ద క్లారిటీ ఇచ్చాడు.

రాజమౌళిపై పూర్తి నమ్మకంతో తాను సినిమా చేస్తానని, ఏడాదిన్నర నుండి రెండేళ్ల వరకు రాజమౌళికి డేట్లు ఇచ్చేందుకు కూడా సిద్దమే అంటూ మహేష్‌బాబు సన్నిహితుల వద్ద చెప్పాడట. చాలా కాలంగా బాలీవుడ్‌లో క్రేజ్‌ కోసం మహేష్‌బాబు ప్రయత్నాలు చేస్తున్నాడు. ఆ క్రేజ్‌ ఈ చిత్రంతో వస్తుందనే నమ్మకంను మహేష్‌ కలిగి ఉన్నాడు. ఫ్యాన్స్‌ కూడా ఈ చిత్రంపై చాలా నమ్మకంతో ఉన్నారు. 2023 లేదా 2024లో జక్కన్న సూపర్‌ స్టార్‌ల కాంబో మూవీ ప్రేక్షకుల ముందుకు వచ్చే అవకాశం ఉంది.

సినిమా

ప్రభాస్‌20 ఫస్ట్‌లుక్‌కు అంతా రెడీ

యంగ్‌ రెబల్‌ స్టార్‌ ప్రభాస్‌ సాహో చిత్రం విడుదలకు ముందు ప్రారంభం అయిన రాధాకృష్ణ మూవీ ఇంకా విడుదల కాలేదు. విడుదల సంగతి అలా ఉంచి...

కోటీశ్వరులు అయిన ఈ స్టార్స్‌ ఫస్ట్‌ రెమ్యూనరేషన్‌ ఎంతో తెలుసా?

ప్రస్తుతం సినిమాల్లో నటిస్తూ కోట్లు సంపాదిస్తున్న స్టార్స్‌ ఒకప్పుడు కనీసం తిండికి కూడా ఇబ్బందులు పడ్డ సందర్బాలు చాలానే ఉన్నాయి. వాటిని ఆయా స్టార్స్‌ చెబుతున్న...

గోపీచంద్, అనుష్క ఇన్నేళ్ల తర్వాత మళ్ళీ!

తెలుగు సినిమాల్లో కొన్ని జంటలను చూడగానే చూడముచ్చటగా భలే ఉన్నారే అనిపిస్తుంది. అలాంటి జంటల్లో ఒకటి గోపీచంద్, అనుష్కలది. ఇద్దరూ హైట్ విషయంలో కానీ వెయిట్...

రచయితపై ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ కేసు

ఎస్సీ ఎస్టీలను కించపర్చే విధంగా ప్రముఖ రచయిత జొన్నవిత్తుల రాసిన పద్యం ఉంది అంటూ దళిత సంఘాల నేతలు మండి పడుతున్నారు. మడి కట్టుకుని ఉండటం...

మహేష్, పూరి మధ్య అంతా సమసిపోయిందా?

సాధారణంగా సూపర్ స్టార్ మహేష్ బాబు తనకు ఎవరైనా హిట్ అందిస్తే మళ్ళీ వాళ్లతో కలిసి పనిచేయడానికి చాలా ఉత్సాహం చూపిస్తుంటాడు. కానీ దురదృష్టవశాత్తూ అలా...

రాజకీయం

రామాయణాన్ని వక్రీకరించారంటూ టీటీడీపై విమర్శలు

హిందువుల మనోభావాలకు టీటీడీ లాంటి ధార్మిక సంస్థ చాలా జాగ్రత్రగా ఉండాలి. టీటీడీ నుంచి వచ్చే సప్తగిరి మాసపత్రికలో జరిగిన పొరపాటు ఇప్పుడు టీటీడీని వివాదాల్లోకి నెడుతోంది. టీటీడీ నుంచి ప్రతి నెలా...

మీడియాకి అలర్ట్: మీడియాపై కేసులు పెట్టే టీంని రంగంలోకి దింపిన వైసీపీ వైసీపీ

ప్రభుత్వానికి వ్యతిరేకంగా నిరాధారమైన, వాస్తవ విరుద్ధమైన, తప్పుడు కథనాలు ప్రచురించినా.. ప్రసారం చేసినా సదరు మీడియా సంస్థలపై కేసులు పెట్టే అధికారాన్ని ఆయా శాఖల అధిపతులకు కట్టబెడుతూ జగన్ సర్కారు జీవో నెం.2430...

ఏపీలో తెరపైకి కొత్త ఎస్ఈసీ?

ఏపీలో రాష్ట్ర ఎన్నికల కమిషనర్ నియామక వ్యవహారం కొత్త మలుపులు తిరుగుతోంది. నిమ్మగడ్డ రమేశ్ కుమార్ ను ఎట్టి పరిస్థితుల్లోనూ ఎస్ఈసీగా నియమించకూడదనే రీతిలో రాష్ట్ర ప్రభుత్వం సాగుతోంది. హైకోర్టు తీర్పును సవాల్...

తెలంగాణలో ఆవిర్భావ దినోత్సవ సంబరాలు.. ఏపీలో ఏవీ ఎక్కడ.?

జూన్‌ 2న ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌ నుంచి తెలంగాణ రాష్ట్రం విడిపోయింది. విభజన చట్టం ప్రకారం, అదే రోజు రెండు కొత్త రాష్ట్రాలు ఏర్పడ్డాయి. ఒకటి పాత పేరుతో ఏర్పడ్డ కొత్త రాష్ట్రం ఆంధ్రప్రదేశ్‌...

జూనియర్‌ ఎన్టీఆర్‌ని బాలయ్య రమ్మన్నాడా.? వద్దన్నాడా.?

సినీ పరిశ్రమలో తాజాగా చోటు చేసుకున్న పలు వివాదాలకు కేంద్ర బిందువు నందమూరి బాలకృష్ణ. తనను సినీ పెద్దల సమావేశానికి ఆహ్వానించకపోవడంపై బాలయ్య గుర్రుగా వున్నారు. ఓ ‘బూతు’ తిట్టు కూడా తిట్టేశాడాయన...

ఎక్కువ చదివినవి

విజయ్ సినిమాకు 20 కోట్ల నష్టం.. నిజమెంత?

తమిళ్ ఇండస్ట్రీలో ఇప్పుడు టాప్ హీరో ఎవరంటే కచ్చితంగా విజయ్ పేరు ముందు వినిపిస్తుంది. రీసెంట్ గా కూడా అజిత్, విజయ్ ఫ్యాన్స్ మధ్యన ఈ విషయంలో పెద్ద రచ్చే జరిగేది కానీ...

భయపెడుతున్న ‘నిసర్గ’ తుఫాన్‌

అరేబియా సముద్రంలో ఏర్పడిన అల్పపీడనం తీవ్ర వాయుగుండంగా మారి నైరుతి దిశగా కదులుతోంది. ఈ తుఫాన్‌తో మహారాష్ట్ర, గుజరాత్‌లతో పాటు పలు రాష్ట్రాలకు ప్రమాదం పొంచి ఉందంటూ వాతావరణ శాఖ పేర్కొంది. తుఫాన్‌...

క్రైమ్ న్యూస్: కన్న తల్లిని కిరోసిన్ పోసి కాల్చి చంపిన కొడుకు

నల్లగొండ జిల్లాలో సభ్య సమాజం తలదించుకునే సంఘటన జరిగింది. వృద్ధురాలు అయిన తల్లిని సాకలేక ఆమె బాగోగులు చూసుకోలేక కిరోసిన్ పోసి నిద్రలో ఉండగానే చంపేశాడు. పాపం ఆ పిచ్చి తల్లి చనిపోయిన...

తెలంగాణలో భయపెడ్తున్న ‘కరోనా’ మరణాలు

పొరుగు రాష్ట్రం ఆంధ్రప్రదేశ్‌తో పోల్చితే కరోనా పాజిటివ్‌ కేసుల సంఖ్య తెలంగాణలో తక్కువే వుంది. కానీ, ఆంధ్రప్రదేశ్‌తో పోల్చి చూసినప్పుడు తెలంగాణలో కరోనా టెస్టులు తక్కువగా జరుగుతున్నాయి. కరోనా పరీక్షలు తక్కువగా చేస్తుండడంపై...

నాగబాబుపై పోలీసు కేసు నమోదు

ఈమద్య కాలంలో నాగబాబు మీడియాలో ప్రముఖంగా కనిపిస్తున్నాడు. ఆయన సోషల్‌ మీడియాలో చేస్తున్న కామెంట్స్‌ కారణంగా ఆయన రెగ్యులర్‌గా వార్తల్లో ఉంటున్నాడు. కొన్ని రోజుల క్రితం గాడ్సే గొప్ప దేశ భక్తుడు అంటూ...