సూపర్ స్టార్ కృష్ణ పెద్ద కుమారుడు, మహేశ్ బాబు అన్న ఘట్టమనేని రమేశ్‌బాబు కన్నుమూశారు. కొంతకాలంగా కాలేయ సంబంధిత వ్యాధితో బాధపడుతున్న ఆయన శనివారం సాయంత్రం తీవ్ర అస్వస్థతకు గురయ్యారు. కుటుంబసభ్యులు హుటాహుటిన ఆయన్ను గచ్చిబౌలిలోని ఏఐజీ ఆసుపత్రికి తరలించారు. కానీ.. అప్పటికే రమేశ్‌బాబు మృతి చెందినట్టు వైద్యులు ధ్రువీకరించారు. రమేశ్‌బాబు మృతిపట్ల పలువురు సినీ ప్రముఖులు తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు.
తండ్రి కృష్ణ నటించిన నీడ సినిమాలో బాల నటుడిగా పరిచయమై.. అనంతరం హీరోగా సామ్రాట్ సినిమా ద్వారా ఎంట్రీ ఇచ్చారు. చిన్ని కృష్ణుడు, ముగ్గురు కొడుకులు, కృష్ణ గారి అబ్బాయి, బజారు రౌడి, బ్లాక్ టైగర్, ఎన్ కౌంటర్.. వంటి సినిమాల్లో నటించారు. తర్వాత సినిమాలకు దూరమై మహేశ్ బాబుతో అర్జున్, అతిధి సినిమాలు నిర్మించారు. ఆ తర్వాత సినిమాలకు పూర్తిగా దూరంగానే ఉన్నారు. రమేశ్ మృతి ఘట్టమనేని అభిమానుల్ని షాక్ కి గురి చేసింది. సినీ ప్రముఖులు రమేశ్ మృతికి సంతాపాన్ని తెలిపారు.
Was kann versorgen Sie mit ein Vorteil ist versuchen bis vertuschen Ihre zeigt bis zu
möglich.
941404 805650The next time I just read a weblog, I really hope which it doesnt disappoint me up to this one. Get real, Yes, it was my choice to read, but I personally thought youd have something interesting to convey. All I hear can be a handful of whining about something you can fix in the event you werent too busy trying to find attention. 927155
174119 164525I like this website very considerably, Its a actually good situation to read and get info . 780646