Switch to English

శంకర్‌ ను వదలనంటున్న లైకా.. ఈసారి తెలంగాణలో

స్టార్‌ డైరెక్టర్‌ శంకర్‌ ఇండియన్ 2 సినిమాను పూర్తి చేయలేదు. దాంతో ఆ సినిమా నిర్మాణ సంస్థ అయిన లైకా ప్రొడక్షన్స్ వారు ఇప్పుడు కోర్టులను ఆశ్రయిస్తున్నారు. తమ సినిమా పూర్తి చేసే వరకు శంకర్‌ మరే సినిమా ను కమిట్‌ అవ్వను అంటూ అగ్రిమెంట్‌ ఇచ్చాడు. కాని ఇండియన్ 2 ను మద్యలో వదిలేసి ఇప్పుడు కొత్తగా చరణ్ తో తెలుగులో సినిమా చేసేందుకు సిద్దం అయ్యాడు అంటూ లైకా వారు మద్రాస్‌ హైకోర్టులో వాదించారు. కాని అక్కడ శంకర్‌ కు అనుకూల తీర్పు వచ్చింది. ఆయన కొత్త సినిమా చేయకుండా స్టే ఇవ్వలేమని మద్రాస్ హైకోర్టు తేల్చి చెప్పింది.

కోర్టు తీర్పుతో తెలుగు లో శంకర్‌ సినిమా స్పీడ్‌ గా వర్క్ జరుపుకుంటుంది. ఈ సమయంలో తెలంగాణ హైకోర్టును లైకా ప్రొడక్షన్స్ వారు ఆశ్రయించారు. తమ ఇండియన్ 2 ను పూర్తి చేసిన తర్వాత తెలుగులో చరణ్ తో సినిమా చేయాలని ఆదేశించాలంటూ పిటీషన్ వేయడం జరిగింది. ఇండియన్‌ 2 వివాదంను లైకా వారు వదిలే సమస్యే లేదు అన్నట్లుగా పట్టుబడుతున్నారు. శంకర్‌ ను మరే సినిమా చేయనివ్వకూడదు అనేది వారి ఉద్దేశ్యంగా కనిపిస్తుంది. తెలంగాణ హైకోర్టు వారికి ఏమైనా అనుకూల తీర్పు ఇస్తుందా చూడాలి.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

సినిమా

రాజ్ కుంద్రా బెయిలు పిటిషన్ రద్దు..!

అశ్లీల వీడియోల కేసులో అరెస్టయిన రాజ్‌ కుంద్రా పోలీసు కస్టడీ మంగళవారంతో ముగియడంతో బెయిల్‌ పిటీషన్‌ దాఖలు చేశారు. అయితే.. ఈ విచారణను కోర్టు తిరస్కరించింది....

సంక్రాంతి సూపర్ క్లాష్ దాదాపు కన్ఫర్మ్ అయినట్లే?!

తెలుగు సినీ ప్రియులకు సంక్రాంతి పండగ చాలా ప్రత్యేకమైంది. అందులో ఎటువంటి సందేహం లేదు. ప్రతీ ఏటా సంక్రాంతికి బడా సినిమాలు విడుదలవుతూ ఉంటాయి. ఒక్క...

ప్రభాస్ ప్రాజెక్ట్ కె లో సామ్?

రెబెల్ స్టార్ ప్రభాస్ రీసెంట్ గా నాగ్ అశ్విన్ దర్శకత్వంలో తెరకెక్కనున్న సైన్స్ ఫిక్షన్ చిత్రాన్ని మొదలుపెట్టిన విషయం తెల్సిందే. బాలీవుడ్ బిగ్ బి అమితాబ్...

విజయ్ కు రిలీఫ్ ఇచ్చిన కోర్టు

మద్రాస్ హైకోర్టు తాజాగా ఇచ్చిన ఉత్తర్వుల్లో తమిళ టాప్ స్టార్ విజయ్ కు రిలీఫ్ ఇచ్చింది. లక్ష రూపాయల ఫైన్ ను గతంలో కోర్టు వేయగా...

తెలంగాణ యాసను నేర్చుకుంటోన్న నాని

న్యాచురల్ స్టార్ నాని యమా స్పీడుమీద సినిమాలు చేస్తున్నాడు. టక్ జగదీష్ ను విడుదలకు సిద్ధంగా ఉంచాడు. మరోవైపు శ్యామ్ సింగ రాయ్ షూటింగ్ ను...

రాజకీయం

బ్రేకింగ్: కర్ణాటక కొత్త సీఎంగా బసవరాజ్ బొమ్మై

కర్నాటక రాష్ట్ర సీఎంగా 'బసవరాజు బొమ్మై' ఖరారయ్యారు. ఈమేరకు బీజేపీ లెజిస్లేటివ్ నిర్ణయం తీసుకుంది. సోమవారం సీఎం పదవికి యాడియూరప్ప రాజీనామా చేసిన సంగతి తెలిసిందే. అనంతరం పలువురి పేర్లు పరిశీలించిన బీజేపీ...

సీఐడీ డీజీ సునీల్‌కుమార్‌ పై రఘురామ కీలక వ్యాఖ్యలు

ఏపీ సీఐడీ డీజీ సునీల్‌కుమార్‌ పై వైకాపా ఎంపీ రఘురామ కృష్ణరాజు కీలక వ్యాఖ్యలు చేశారు. సునీల్ కుమార్ ను బెయిల్‌ బ్యాచ్‌ అంటూ.. తనపై వ్యాఖ్యలు చేసే అర్హత లేదని విమర్శించారు....

పవన్ కళ్యాణ్‌ని నిద్ర లేపుతున్నారట.. తన్నించుకోవాలి కదా మరి.!

లేపి తన్నించుకోవడమంటే ఇదే మరి.! ‘వకీల్ సాబ్’ సినిమా విషయంలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని అధికార వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ ఎలాంటి కుట్రలు చేసిందో అందరికీ తెలిసిందే. టిక్కెట్ రేట్లను ‘వకీల్ సాబ్’ సినిమా...

రఘురామ చుట్టూ బిగుసుకుంటోన్న వైసీపీ ఉచ్చు.? నిజమెంత.!

ఏకంగా లక్ష యూరోలు.. సుమారుగా 11 కోట్ల రూపాయల లావాదేవీలు వైసీపీ రెబల్ ఎంపీ రఘురామకృష్ణరాజుకీ, టీవీ5 సంస్థ అధినేత బీఆర్ నాయుడికీ మధ్య జరిగాయంటూ వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ గగ్గోలు పెడుతోన్న...

జనసేనను విస్మరించిన ఏపీ బీజేపీ డైవర్షన్ రాజకీయం.!

భారతీయ జనతా పార్టీ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఎలా ఎదగాలనకుంటోంది రాజకీయంగా.? అన్నప్రశ్నకు బీజేపీ నేతల దగ్గరే సరైన సమాధానం లేదు. మిత్రపక్షం జనసేనతో కలిసి 2024 ఎన్నికల్లో గెలిచి అధికారంలోకి వస్తామని మాత్రమే...

ఎక్కువ చదివినవి

లండన్ కోర్ట్‌లో మాల్యా కేసులో భారతీయ బ్యాంక్ కు అనుకూల తీర్పు

భారతీయ బ్యాంకులకు 9 వేల కోట్లు ఎగనామం పెట్టి లండన్ పారిపోయిన విజయ్ మాల్యాను ఇండియాకు రప్పించేందుకు తీవ్రంగా ప్రయత్నాలు జరుగుతున్నాయి. అక్కడ విజయ్‌ మాల్యా పై కోర్టుల్లో భారత ప్రభుత్వం మరియు...

ఘనంగా సాయి కుమార్ షష్టిపూర్తి

సినీ నటుడు, డబ్బింగ్‌ ఆర్టిస్ట్‌, బుల్లి తెర హోస్ట్ సాయి కుమార్‌ షష్టిపూర్తి కార్యక్రమం ఘనంగా జరిగింది. ఈ కార్యక్రమంలో చిరంజీవి మరియు వెంకటేష్‌ తో పాటు ఎంతో మంది ప్రముఖులు పాల్గొన్నారు....

మన రామప్పకు అరుదైన ఖ్యాతి

కాకతీయుల కాలం నాటి రామప్ప దేవాలయం కట్టడం కు యునెస్కో గుర్తింపు దక్కింది. ప్రపంచ వ్యాప్తంగా 2020 సంవత్సరానికి గాను చైనాలో నిర్వహించిన ప్రపంచ హెరిటేజ్ కమిటీ సమావేశంలో ప్రపపంచ వ్యాప్తంగా 42...

40 పెళ్లిలు చేసుకుంటా మీకు ఎందుకు?

తమిళ నటి వనిత విజయ్ కుమార్‌ నాల్గవ పెళ్లి చేసుకుంది అంటూ మళ్లీ వార్తలు వస్తున్నాయి. తమిళ నటుడు శ్రీనివాసన్ తో ఆమె పెళ్లి దుస్తుల్లో ఉండి, దండలు వేసుకుంటున్న ఫొటోలు వీడియోలు...

సీఐడీ డీజీ సునీల్‌కుమార్‌ పై రఘురామ కీలక వ్యాఖ్యలు

ఏపీ సీఐడీ డీజీ సునీల్‌కుమార్‌ పై వైకాపా ఎంపీ రఘురామ కృష్ణరాజు కీలక వ్యాఖ్యలు చేశారు. సునీల్ కుమార్ ను బెయిల్‌ బ్యాచ్‌ అంటూ.. తనపై వ్యాఖ్యలు చేసే అర్హత లేదని విమర్శించారు....