లవ్ టుడే చిత్రంతో సెన్సేషన్ క్రియేట్ చేసాడు ప్రదీప్ రంగనాథన్. ఈ చిత్రాన్ని డైరెక్ట్ చేయడమే కాకుండా హీరోగా నటించాడు కూడా. లవ్ టుడే తమిళ్ లో 50 కోట్లకు పైగా వసూలు చేసింది. తెలుగులోనూ ఈ సినిమా అద్భుతమైన రెస్పాన్స్ ను తెచ్చుకుంది. ఇక్కడ కూడా సూపర్ హిట్ అనిపించుకుంది. ఈ చిత్ర దర్శకుడు, కమ్ నటుడు ప్రదీప్ రంగనాథన్ కు ఇది రెండో సినిమా.
మొదటి సినిమా కోమలి తమిళంలో పెద్ద హిట్. జయం రవి సరసన కాజల్ ఈ చిత్రంలో హీరోయిన్ గా నటించింది. కోమలి సూపర్ హిట్ కొట్టడంతో నిర్మాతలు ఖరీదైన కారుని గిఫ్ట్ గా ఇస్తామన్నారట. దానికి దర్శకుడు కార్ గిఫ్ట్ ఇచ్చినా నెల నెలా పెట్రోల్ కొట్టించుకోవడానికి తన వద్ద డబ్బులు ఉండవని, అందుకని కారు రేటు డబ్బులు తనకి ఇవ్వమని అన్నాడట.
ఆ డబ్బులతోనే మూడేళ్ళ తన ఖర్చులను నెట్టుకొచ్చాడట ప్రదీప్. ఇక ఇప్పుడు లవ్ టుడే భారీ హిట్ కొట్టిన ప్రదీప్ ఈసారైనా ఖరీదైన కారుని సొంతం చేసుకుంటాడేమో చూడాలి.
972206 250537Hello! Someone in my Facebook group shared this site with us so I came to appear it over. Im definitely enjoying the data. Im book-marking and is going to be tweeting this to my followers! Outstanding weblog and superb style and design. 836970
279237 540249Wow, awesome weblog structure! How long have you been running a blog for? you produced blogging look straightforward. The total look of your site is fantastic, let alone the content material! 490778
196698 527532Extremely efficiently written story. It will probably be valuable to anybody who employess it, including me. Maintain up the good function – canr wait to read far more posts. 534137