అక్కినేని నాగ చైతన్య, సాయి పల్లవి హీరో హీరోయిన్లుగా, శేఖర్ కమ్ముల దర్శకత్వంలో రూపొందిన లవ్ స్టోరీ సెప్టెంబర్ 24న థియేటర్లలో విడుదలైంది. తొలి వీకెండ్ అద్భుతమైన రెస్పాన్స్ కనబరిచిన ఈ చిత్రం మొత్తానికి సేఫ్ వెంచర్ గా నిలిచింది. విడుదలైన అన్ని కేంద్రాల్లో కూడా లాభాలు తీసుకొచ్చిన లవ్ స్టోరీ ఇప్పుడు మరో రికార్డ్ ను సృష్టించింది.
మహేష్ కో-ఓనర్ గా ఉన్న ఏఎంబి సినిమాస్ హైదరాబాద్ లో మల్టీప్లెక్స్ బిజినెస్ కు ప్రధాన కేంద్రంగా మారింది. ఇప్పుడు లవ్ స్టోరీ చిత్రం ఏఎంబి సినిమాస్ లో కోటి రూపాయల గ్రాస్ ను వసూలు చేసింది. ఏఎంబి సినిమాస్ ఈ విషయాన్ని అధికారికంగా ప్రకటించింది.
“మొత్తం 251 షోస్ ద్వారా 48,233 ప్రేక్షకులు ఈ చిత్రాన్ని చూడటం ద్వారా లవ్ స్టోరీ 1 కోటి రూపాయల గ్రాస్ కలెక్షన్స్ ను క్రాస్ చేసింది” అని ప్రకటన ద్వారా తెలిపింది. లవ్ స్టోరీ చిత్రాన్ని సునీల్ నారంగ్ నిర్మించాడు.
538654 77974really nice post, i undoubtedly enjoy this fabulous website, persist with it 999170
636965 289776Do you mind if I quote a couple of your posts as long as I provide credit and sources back to your site? My blog is in the exact same region of interest as yours and my visitors would truly benefit from some with the information you give here. Please let me know if this ok with you. Thanks! 420560
154063 626597Most valuable human beings toasts need to amuse and present give about the couple. Beginner audio systems previous to obnoxious throngs would be wise to remember often the valuable signal making use of grow to be, which is to be an individuals home. greatest man speech examples 534620