Switch to English

విశాఖలో జడ్‌స్కాలర్ డెవలప్‌మెంట్ సెంటర్‌కు లోకేష్ ఆహ్వానం

రాజకీయాలు, సినిమా పై ‘వార్త’లు రాయగల ఆసక్తి, టాలెంట్ మీకున్నాయా? admin@telugubulletion.com ని సంప్రదించండి.

89,111FansLike
57,764FollowersFollow

శాన్ ఫ్రాన్సిస్కో‌లో మంత్రి నారా లోకేష్ జడ్‌స్కాలర్ సీఈవో జే చౌదరిని కలిసి ఆంధ్రప్రదేశ్‌లో సైబర్ సెక్యూరిటీ అభివృద్ధికి అనుకూలమైన అవకాశాలను వివరించారు. క్లౌడ్ సెక్యూరిటీ రంగంలో ప్రపంచవ్యాప్త పేరొందిన ఈ సంస్థను విశాఖపట్నంలో డెవలప్‌మెంట్ సెంటర్, ఆర్‌అండ్‌డీ సెంటర్ ఏర్పాటు చేయాలని ఆయన కోరారు. డేటా సిటీగా ఎదుగుతున్న విశాఖకు అనేక అంతర్జాతీయ క్లయింట్లు వస్తున్న నేపథ్యంలో, ఏఐ ఆధారిత క్లౌడ్ డేటా సెంటర్ మౌలిక సదుపాయాలు వేగంగా అభివృద్ధి చెందుతున్నాయని లోకేష్ వివరించారు.

జడ్‌స్కాలర్ సీఈవో జే చౌదరి మాట్లాడుతూ, బెంగుళూరులో పెద్ద ఎత్తున ఇంజనీరింగ్, ఇన్నోవేషన్, కోర్ ప్లాట్‌ఫాం డెవలప్‌మెంట్ సెంటర్లు విజయవంతంగా నడుస్తున్నాయని గుర్తుచేశారు. భారతీయ గ్లోబల్ సిస్టమ్ ఇంటిగ్రేటర్లు, టెలికాం సంస్థలతో భాగస్వామ్యాలు పెరుగుతున్నాయని అన్నారు. డిజిటల్ ట్రాన్స్‌ఫర్మేషన్‌ను సురక్షితంగా చేసే లక్ష్యంతో ప్రముఖ బ్యాంకులు, ఐటీ కంపెనీలు, ప్రభుత్వ విభాగాలకు సేవలు అందిస్తున్నట్టు తెలిపారు.

ఏపీ ప్రభుత్వ ప్రతిపాదనలను సంస్థ సహచర బృందంతో సమీక్షించిన తర్వాత తగిన నిర్ణయం తీసుకుంటామని చౌదరి స్పష్టం చేశారు. విశాఖలో డెవలప్‌మెంట్ సెంటర్ ఏర్పాటు చేస్తే రాష్ట్రానికి పెద్దఎత్తున పెట్టుబడులు, ఉద్యోగావకాశాలు లభించే అవకాశముందని పరిశ్రమ వర్గాలు భావిస్తున్నాయి.

Lokesh Invites Zscaler to Set Up Development Centre in Visakhapatnam

సినిమా

సంక్రాంతికి నవ్వుల రాజ్యం… ‘అనగనగా ఒక రాజు’తో క్యూట్ కామెడీ సర్‌ప్రైజ్...

ఈ సంక్రాంతికి ప్రేక్షకులకు సరికొత్త వినోదాన్ని అందించేందుకు ‘అనగనగా ఒక రాజు’ చిత్రం సిద్ధమవుతోంది. స్టార్ ఎంటర్‌టైనర్ నవీన్ పొలిశెట్టి హీరోగా నటిస్తున్న ఈ ఫెస్టివల్...

CHIRU-VENKY: 29ఏళ్ళ క్రితం కల.. నేడు నిజం కాబోతున్న వేళ

CHIRANJEEVI-VENKATESH: సినిమాల్లో కొన్ని కొన్ని కాంబినేషన్లు ఊహకే మంచి బజ్ క్రియేట్ చేస్తాయి. స్టార్ హీరోలు, హీరో హీరోయిన్లు, హీరో దర్శకులు, హీరో ప్రొడక్షన్ హౌస్...

MSG: చిరంజీవి సినిమాకి ‘లీగల్ షీల్డ్’.. ఫేక్, నెగటివ్ రివ్యూలకు చెక్

MSG: ‘మన శంకర వరప్రసాద్ గారు’ సినిమా విషయంలో డిజిటల్ మిస్ యూజ్ కు అడ్డుకట్ట వేసేలా కీలక అడుగు పడింది. సినిమా ఏదైనా కొందరు...

Deepthi Sunaina: పాల రాతి బొమ్మ – ఈ డిజిటల్...

ఈరోజు దీప్తి సునయన పుట్టిన రోజు. ఈ సందర్భంగా ఆమె జీవితం, కెరీర్‌ను తిరిగి చూసుకుంటే… ప్రేమ, పోరాటం, పునర్నిర్మాణం అనే మూడు పదాలు స్పష్టంగా...

గాయని వరుణవికి చిరంజీవి రూ.5 లక్షల ఆర్థిక సాయం

మెగాస్టార్ చిరంజీవి మరోసారి తన విశాల హృదయాన్ని చాటుకున్నారు. గతంలో ఇచ్చిన మాట ప్రకారం గాయని వరుణవికి రూ.5 లక్షల ఆర్థిక సహాయం అందజేసి, నిజ...

రాజకీయం

కెంజుట్సులో పవన్ కళ్యాణ్‌కు అరుదైన ప్రపంచ గౌరవం

సినీ రంగం, రాజకీయాలు మాత్రమే కాకుండా మార్షల్ ఆర్ట్స్‌లోనూ తన ప్రత్యేకతను చాటుకుంటున్న పవన్ కళ్యాణ్ మరో అరుదైన ఘనతను సాధించారు. ప్రాచీన జపనీస్ కత్తిసాము యుద్ధకళ అయిన ‘కెంజుట్సు’లో ఆయనకు అధికారికంగా...

కూకట్ పల్లిలో జనసేనకు బలమైన ఊపు… భారీగా పార్టీలో చేరికలు

తెలంగాణ రాష్ట్రంలో జనసేన పార్టీని మరింత బలోపేతం చేయాలనే లక్ష్యంతో కూకట్ పల్లి నియోజకవర్గంలో జనసేన పార్టీలో భారీగా చేరికలు చోటు చేసుకున్నాయి. పవన్ కళ్యాణ్ ఆశయాలు, సిద్ధాంతాలపై విశ్వాసంతో ముందుకు సాగాలని...

నెలలో ఒక్కరోజైనా గ్రామాలకు రండి… వైద్యుల సేవలు సమాజానికి కావాలి: పవన్ కళ్యాణ్

వైద్యులు దేవుళ్లతో సమానమని మన సంప్రదాయంలో చెబుతారని, తల్లిదండ్రులు జన్మనిస్తే డాక్టర్లు పునర్జన్మ ఇస్తారని రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ అన్నారు. ఎంత బిజీ జీవితం ఉన్నప్పటికీ, కనీసం నెలలో ఒక...

వరద ముంపు కష్టాలకు ముగింపు… గొల్లప్రోలు బ్రిడ్జి పరిశీలనలో పవన్ కళ్యాణ్

పిఠాపురం నియోజకవర్గ పరిధిలోని గొల్లప్రోలు హౌసింగ్ కాలనీ వద్ద సుద్దగడ్డ కాలువపై నూతనంగా నిర్మించిన బ్రిడ్జిని రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ శనివారం సందర్శించారు. బ్రిడ్జి మొత్తం తిరిగి నిర్మాణ పనుల...

అమరావతి విషయంలో కూటమి చేతికి ఆయుధాన్నిచ్చిన జగన్.!

ఏ రాజకీయ పార్టీ అయినా, ఏ రాజకీయ నాయకుడు అయినా, ఏ ప్రజా ప్రతినిథి అయినా.. తన రాష్ట్ర ప్రయోజనాలకు వ్యతిరేకంగా పని చేస్తే, అలాంటివాళ్ళు రాజకీయాల్లో కొనసాగడానికి నైతిక అర్హతను కోల్పోతారు....

ఎక్కువ చదివినవి

పవన్ కళ్యాణ్ ను విమర్శించే అర్హత రోజా కు లేదు: జనసేన మహిళా నాయకురాలు సుభాషిణి

వైసీపీ నేత రోజాకు ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారిని విమర్శించే అర్హత లేదని జనసేన మహిళా నాయకురాలు సుభాషిణి తీవ్ర వ్యాఖ్యలు చేశారు. రోజా వ్యవహారశైలి, భాష పూర్తిగా రాజకీయ సంయమనం...

Deepthi Sunaina: పాల రాతి బొమ్మ – ఈ డిజిటల్ గుమ్మ

ఈరోజు దీప్తి సునయన పుట్టిన రోజు. ఈ సందర్భంగా ఆమె జీవితం, కెరీర్‌ను తిరిగి చూసుకుంటే… ప్రేమ, పోరాటం, పునర్నిర్మాణం అనే మూడు పదాలు స్పష్టంగా కనిపిస్తాయి. యాంకర్‌గా గుర్తింపు తెచ్చుకున్న దీప్తి,...

కోడిపందాలు కాదు.. సంస్కృతి వెలుగులు కావాలి: పిఠాపురం నుంచే మార్పు మొదలు

తెలుగు లోగిళ్లను వెలుగు వాకిళ్లుగా మార్చే సంక్రాంతి పండుగను ఆచారం, సంప్రదాయాల ప్రతీకగా భావితరాలకు అందించాల్సిన బాధ్యత మనందరిదని రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి  పవన్ కళ్యాణ్ అన్నారు. కోడిపందాలు, పేకాట, ఇతర జూదాలు...

Daily Horoscope: మేషం, వృశ్చికం వారికి ఆర్థిక లాభాలు – సింహం వారికి ఉద్యోగంలో గుర్తింపు

జనవరి 9, 2026 శుక్రవారం రాశిఫలాలు:  మేషం (Aries): ఈ రోజు ఆర్థిక వ్యవహారాల్లో అనుకూలత కనిపిస్తుంది. గతంలో చేసిన ప్రయత్నాలకు ఫలితం దక్కుతుంది. ఉద్యోగంలో మీ నిర్ణయాలకు ప్రాధాన్యం పెరుగుతుంది. కుటుంబ సభ్యుల...

Chiranjeevi: ‘హుక్ స్టెప్’ పాటలో మెగాస్టార్ వింటేజ్ స్టెప్స్.. ఫ్యాన్స్ కి కిక్కే కిక్కు

Chiranjeevi: వింటేజ్ మెగాస్టార్ అంటే ఏంటో అనుకున్నాం..! ఈయన వింటేజ్ మెగాస్టార్ కాదు.. హీ ఈజ్ టైమ్ బ్యాక్ మెగాస్టార్.. అంటూ ఫ్యాన్స్ ఊగిపోతున్నారు. ‘మన శంకరవరప్రసాద్ గారు’ సినిమా నుంచి నాలుగో...