తెలంగాణలో లాక్‌డైన్ పూర్తిగా ఎత్తివేయాలని రాష్ట్ర కేబినెట్ నిర్ణయం తీసుకున్న తెలిసిందే. తెలంగాణలో కరోనా కేసులు గణనీయంగా తగ్గాయని వైద్యశాఖ నివేదిక ఇవ్వడంతో ఈ నిర్ణయం తీసుకున్నారు. రాష్ట్రవ్యాప్తంగా ఇప్పటివరకూ ఉన్న అన్ని రకాల నిబంధనలను ఎత్తివేయాలని అధికారులకు కేబినేట్ ఆదేశించింది. ఈనేపథ్యంలో రేపటి నుంచి గతంలో మాదిరిగా అన్ని వ్యవస్థలూ పని చేయనున్నాయి.
ఆదివారం నుంచి రాష్ట్రంలోని సినిమా ధియేటర్లు, పబ్బులు, రెస్టారెంట్లు, పార్కులు, రెస్టారెంట్లు, షాపులు, బస్సులు, మెట్రో అన్నీ.. పూర్తిస్థాయిలో ఓపెన్ కాబోతున్నాయి. ఆఫీసులు కూడా పూర్తిస్థాయిలో పని చేయబోతున్నాయి. అయితే.. అంతర్రాష్ట్ర బస్సు సర్వీసులపై మాత్రం ఇంకా నిర్ణయం తీసుకోలేదు. రాష్ట్రలో మే12 నుంచి లాక్ డౌన్ అమలులో ఉంది.
80054 949219No much more s . All posts of this qaulity from now on 956236
780630 999351Excellent post, thanks so considerably for sharing. Do you happen to have an RSS feed I can subscribe to? 143155
495767 291236Do people nonetheless use these? Personally I enjoy gadgets but I do prefer something a bit much more up to date. Nonetheless, nicely written piece thanks. 713827
426802 648214This put up is totaly unrelated to what I used to be looking google for, however it was indexed on the initial page. I guess your performing something proper if Google likes you adequate to spot you at the initial page of a non related search. 10374
681759 694509You made some respectable points there. I looked on the internet for the concern and discovered most people will go along with along with your internet site. 619106
314345 705699Excellent humans speeches and toasts, possibly toasts. are hands down transferred at some time through party and expected to turn into extremely funny, amusing not to mention educational inside the mean time. finest man wedding speeches 223117