Switch to English

నాలుగో లాక్‌డౌన్‌: తీవ్రంగా నిరాశపర్చిన నరేంద్ర మోడీ

ఒకటోస్సారి.. రెండోస్సారి.. మూడోస్సారి.. ఇప్పుడు నాలుగోస్సారి లాక్‌డౌన్‌ అమల్లోకి రాబోతోంది. ప్రస్తుతం మూడో సెషన్‌ నడుస్తోంది. నాలుగో సెషన్‌ మే 18 నుంచి ప్రారంభమవుతుంది. అదెలా వుంటుందో మే 18వ తేదీకన్నా ముందే కేంద్రం ప్రకటిస్తుందట. ఇదీ ప్రధాని నరేంద్ర మోడీ ఈ రోజు జాతిని ఉద్దేశించి చేసిన ప్రసంగంలోని కీలక అంశాల్లో ఒకటి. మరో ముఖ్యమైన అంశం కూడా వుంది. అదే, 20 లక్షల కోట్ల ప్యాకేజీ. దీనికి ‘ఆత్మ నిర్భర్‌ భారత్‌ అభియాన్‌’ అనే పేరు పెట్టారు ప్రధాన మంత్రి నరేంద్ర మోడీ.

దేశంలో ప్రతి ఒక్కరికీ మేలు చేసేలా ఈ ప్యాకేజీ వుంటుందనీ, ఆ వివరాలు రేపు కేంద్ర మంత్రి వెల్లడిస్తారనీ మోడీ సెలవిచ్చారు. 20 లక్షల కోట్ల ప్యాకేజీ అంటే చిన్న విషయమేమీ కాదు. ‘ఆ ప్యాకేజీలో నా వాటా ఎంత.?’ అని మొత్తంగా 130 కోట్ల మంది భారతీయులు ఎదురుచూడటం సహజమే. అయితే, అది కూడా పబ్లిసిటీ స్టంట్‌లానే వుండబోతోందా.? అన్న అనుమానాలూ లేకపోలేదు.

ప్రస్తుతం మూడో దశ లాక్‌డౌన్‌ నడుస్తోంది. ఇప్పటిదాకా ఏం సాధించాం.? అన్నది మాత్రం ప్రధాని నరేంద్ర మోడీ చెప్పలేదు. దేశ ప్రజలకు ఈ లాక్‌డౌన్‌ సమయంలో కేంద్రం ఏం చేసింది.? అన్నదీ వివరించలేకపోయారు ప్రధాని మోడీ. భారతీయుల సంకల్ప బలం గురించి ఉపన్యాసం దంచేశారు. నిజమే, ఆ సంకల్ప బలమే లేకపోతే.. దేశం కరోనా వైరస్‌ని ఈ స్థాయిలో తట్టుకునేది కాదు. కానీ, అదొక్కటే సరిపోదు. కేంద్రం, రాష్ట్రాల్ని ఆదుకోవాలి. రాష్ట్రాలు తమ ప్రజల్ని కాపాడుకోవాలి. అలా జరగాలంటే.. కేంద్రం ఇతోదికంగా రాష్ట్రాలకు సాయం అందించాలి. కానీ, ఆ దిశగా కేంద్రం అడుగులు వేయడంలేదు.

ఈ విషయాన్ని రాష్ట్రాలు పదే పదే ప్రస్తావిస్తున్నా.. కేంద్రం తన పని తాను చేసుకుపోతోంది తప్ప.. రాష్ట్రాల ఆవేదనను అర్థం చేసుకోకపోవడం గమనార్హం. మొత్తమ్మీద, ప్రధాని నరేంద్ర మోడీ ఈ రోజు చేసిన ప్రసంగం, యావత్‌ భారతదేశాన్నీ నిరాశలో ముంచేసింది. దేశం మళ్ళీ ఎలా పుంజుకుంటుంది.? కరోనాకి ముందు సరే.. కరోనా తర్వాత తమకు భవిష్యత్తు వుంటుందా.? అన్న ఆవేదన ప్రతి ఒక్కరిలోనూ కలుగుతోంది. ఏమో, భవిష్యత్తు ఏమవుతుందో.. ఆ దేవుడే దిక్కు ఇప్పుడందరికీ.

సినిమా

నా భర్తతో ఉండలేక పోతున్నా అంటూ ట్వీట్‌.. సోనూ సూద్‌ సమాధానం...

గత నెల రోజులుగా సోషల్‌ మీడియాలో సోనూ సూద్‌ పేరు ఒక రేంజ్‌ లో మారు మ్రోగి పోతుంది. వలస కార్మికుల పాలిట దేవుడు అంటూ...

తమిళ, మలయాళ స్టార్స్‌తో తెలుగు మల్టీస్టారర్‌

ఈమద్య కాలంలో మల్టీస్టారర్‌ చిత్రాలు వరుసగా వస్తున్నాయి. మల్టీస్టారర్‌ చిత్రాలకు ఉన్న క్రేజ్‌ను క్యాష్‌ చేసుకునేందుకు మేకర్స్‌ ఎక్కువగా మల్టీస్టారర్‌ చిత్రాలను చేసేందుకు ఆసక్తి చూపిస్తున్నారు....

ఎన్టీఆర్ పొలిటికల్ ఎంట్రీ.. మల్టీస్టారర్ పై బాలయ్య స్పందన..

నందమూరి నట సింహం బాలకృష్ణ సినిమా గురించి మాట్లాడినా.. రాజకీయం గురించి మాట్లాడినా స్పష్టత ఉంటుంది. నిజాన్ని నిర్భయంగా చెప్పే ఆయన ఓ యూట్యూబ్ చానెల్...

క్షమాపణ చెప్పాలన్న నాగబాబు కామెంట్స్ పై బాలకృష్ణ రియాక్షన్.!

గత కొద్దిరోజులుగా తెలుగు సినీ పరిశ్రమలో కొన్ని వివాదాలు జరుగుతున్నాయి. ఈ వివాదం నందమూరి బాలకృష్ణ 'సినీ వర్గ మీటింగ్స్ కి నన్ను పిలవలేదు' అంటూ...

అనసూయకు పొలిటికల్‌ ఆఫర్స్‌ కూడా వస్తున్నాయా?

జబర్దస్త్‌ హాట్‌ యాంకర్‌ అనసూయ ప్రస్తుతం బుల్లి తెర మరియు వెండి తెరపై చేస్తున్న సందడి అంతా ఇంతా కాదు. సోషల్‌ మీడియాలో కూడా ఈమెకు...

రాజకీయం

అన్నదాతలకు శుభవార్త చెప్పిన కేంద్ర కేబినెట్

అన్నదాతలకు శుభవార్త: వివిధ పంటలకు మద్ధతు ధరలు పెంచిన కేంద్ర కేబినెట్( ఖరీఫ్ సీజన్ కోసం). ప్రతి క్వింటాల్ కు..... 1 . వరి - నూతన ధర రూ. 1,868/-( పెంచిన ధర రూ.53) 2....

నిమ్మగడ్డ ఇష్యూలో సుప్రీంను ఆశ్రయించిన ఏపీ ప్రభుత్వం

ఏపీ ఎన్నికల కమీషనర్‌గా విధులు నిర్వహిస్తున్న నిమ్మగడ్డ రమేష్‌ను ప్రభుత్వం అర్థాంతరంగా తొలగిస్తూ ఉతర్వులు తీసుకు వచ్చింది. ఆ ఉతర్వులను నిమ్మగడ్డ రమేష్‌ హైకోర్టులో సవాల్‌ చేశారు. ఏపీ హైకోర్టులో నిమ్మగడ్డ రమేష్‌కు...

జన్మంతా జగన్‌తోనేనంటున్న విజయసాయిరెడ్డి.. నమ్మొచ్చంటారా.?

‘వైఎస్‌ రాజశేఖర్‌రెడ్డితో నాకున్న అనుబంధం చాలా విలువైనది. ఇప్పుడు వైఎస్‌ జగన్‌ మోహన్‌రెడ్డితోనూ అదే అనుబంధం కొనసాగుతోంది. ఇకపైనా, అదే కొనసాగుతుంది. జన్మంతా జగన్‌ వెంటే నా ప్రయాణం. ఇందులో ఇంకో మాటకు...

కరోనా వారియర్లే రక్షకులు.. వారిపై దాడులు సహించం: ప్రధాని మోదీ

దేశంలో కరోనా విపత్కర పరిస్థితుల్లో అత్యుత్తమ సేవలు అందిస్తున్న వైద్యులు, హెల్త్ వర్కర్లపై దాడులు చేస్తే సహించేది లేదని ప్రధాని మోదీ తెలిపారు. కర్ణాటకలోని రాజీవ్ గాంధీ యూనివర్శిటీ ఆఫ్ హెల్త్ సైన్సెస్.....

బెజవాడలో గ్యాంగ్‌ వార్‌: హత్యా ‘రాజకీయం’లో కొత్త కోణం.!

రాష్ట్ర రాజధాని అమరావతి పరిధిలోని బెజవాడ ఒక్కసారిగా ‘గ్యాంగ్‌ వార్‌’తో ఉలిక్కిపడింది. రెండు గ్యాంగ్‌ల మధ్య గొడవలో ఓ గ్యాంగ్‌ లీడర్‌ హతమయ్యాడు. ఓ అపార్ట్‌మెంట్‌కి సంబంధించిన గొడవలో ఇద్దరు వ్యక్తులు ‘సెటిల్‌మెంట్‌’కి...

ఎక్కువ చదివినవి

సినిమా ఇండస్ట్రీ బాలకృష్ణను పట్టించుకోలేదట

కరోనా లాక్‌ డౌన్‌ కారణంగా సినిమా ఇండస్ట్రీ తీవ్రమైన ఇబ్బందులు ఎదుర్కొంటుంది అంటూ నందమూరి బాలకృష్ణ అభిప్రాయం వ్యక్తం చేశాడు. సీఎం కేసీఆర్‌తో తెలుగు సినిమా పరిశ్రమకు చెందిన చిరంజీవి బృందం వెళ్లి...

ఇన్ సైడ్ స్టోరీ: కన్నా లక్ష్మీనారాయణ కోడలు సుహారిక మరణం వెనుక గల కారణాలు.?

గత రాత్రి(మే 28న) ఆంధ్రప్రదేశ్ బిజెపి అధ్యక్షులు కన్నా లక్ష్మీనారాయణ చిన్నకుమారుడు ఫణింద్ర భార్య సుహారిక అనుమానాస్పదంగా మరణించిందని తెలిపాము. ఈ సుహారిక మరణం గురించి పలు అనుమానులు వెల్లువెత్తుతున్నాయి. మేము ఇన్...

మహిళా జర్నలిస్టు సాహసాన్ని మెచ్చుకున్న మోదీ

దేశంలో తమ శక్తిని చాటుతున్న మహిళలెందరో ఉన్నారు. వారి శక్తి సామర్ధ్యాలును రుజువు చేసే సంఘటనలెన్నో జరుగుతున్నాయి కూడా. ఇటువంటి వారి జాబితాలోకే చెందుతుంది పశ్చిమ బెంగాల్ కు చెందిన సుచంద్రిమ పాల్...

అన్నదాతలకు శుభవార్త చెప్పిన కేంద్ర కేబినెట్

అన్నదాతలకు శుభవార్త: వివిధ పంటలకు మద్ధతు ధరలు పెంచిన కేంద్ర కేబినెట్( ఖరీఫ్ సీజన్ కోసం). ప్రతి క్వింటాల్ కు..... 1 . వరి - నూతన ధర రూ. 1,868/-( పెంచిన ధర రూ.53) 2....

రామ్ చరణ్ సతీమణి ఉపాసన ఇంట్లో విషాదం.!

ఈ కరోనా సమయంలో పలు ఫ్యామిలీలలో విషాద ఛాయలు అలుముకున్న వార్తలు మనం చూస్తూనే ఉన్నాం. తాజాగా మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ సతీమణి ఉపాసన కొణిదెల పుట్టింట్లో విషాదం నెలకొంది....