Switch to English

లాక్‌డౌన్‌-3: ‘సినిమా’ ఆశలు చిగురిస్తున్నాయ్‌.!

‘సెప్టెంబర్‌ వరకూ సినిమాలపై ఆశలు వదిలేసుకోవాల్సిందే.. కాదు కాదు, డిసెంబర్‌ వరకూ పరిస్థితులు అనుకూలించకపోవచ్చు.. మొత్తంగా 2020ని మర్చిపోవడం మినహా చేయగలిగేదేమీ లేదు..’ అంటూ సినీ పరిశ్రమలో నిన్న మొన్నటిదాకా కొంత నైరాశ్యం నెలకొంది. అయితే, లాక్‌డౌన్‌-3ని కేంద్రం ప్రకటించి, కొన్ని మినహాయింపులు ఇవ్వడంతో.. ప్రస్తుతానికి కాకపోయినా, ముందు ముందు సినీ పరిశ్రమకి కూడా ‘ఊరట లభిస్తుంది’ అన్న ఆశాభావం వ్యక్తమవుతోంది. మూడో లాక్‌డౌన్‌కి సంబంధించి చాలా వెసులుబాట్లు వచ్చాయి. గ్రీన్‌ జోన్లలో దాదాపు అన్ని కార్యకలాపాలకూ అనుమతినిచ్చింది కేంద్రం.

మతపరమైన కేంద్రాలు, పొలిటికల్‌ ఈవెంట్లు.. ఇతరత్రా కార్యక్రమాలకు మాత్రమే నిషేధం వర్తిస్తుంది.. వీటిల్లో సినిమా ది¸యేటర్లు కూడా వున్నాయి. అయితే, రానున్న 15 రోజుల్లో దేశంలో పరిస్థితులు అనుకూలిస్తే, సినిమా రంగానికి కూడా ఊరట లభించొచ్చు. మరో పదిహేను రోజుల్లో కాకపోయినా, ఈ నెలాఖరుకు అయినా పరిస్థితులు తమకు అనుకూలిస్తాయని సినీ పరిశ్రమ ప్రస్తుతం ఆశాభావం వ్యక్తం చేస్తోంది. లాక్‌డౌన్‌-3 వెసులుబాట్లతోనే ఈ ఆశలు చిగురిస్తున్నాయన్నది సినీ పరిశ్రమలో జరుగుతోన్న చర్చల సారాంశం. సినిమా షూటింగులకు త్వరలోనే అనుమతులు వచ్చే అవకాశముందన్న అభిప్రాయాలు కొందరు సినీ ప్రముఖుల నుంచి వ్యక్తమవుతున్నాయి. సినిమా షూటింగులు సహా, సినిమాకి సంబంధించి పలు కార్యక్రమాలకు అనుమతులు లభిస్తే.. సినిమా ది¸యేటర్లు ఇంకో నెల రోజుల తర్వాత తెరచుకున్నా పెద్దగా సమస్య వుండదు.

ఏదిఏమైనా, అన్ని రంగాలలానే సినీ పరిశ్రమ కూడా కరోనా వైరస్‌ నేపథ్యంలో దారుణంగా దెబ్బ తినేసింది. ఆయా రంగాలకు అందించినట్లే కొన్ని ఉపశమన చర్యలు సినీ పరిశ్రమకు కూడా కేంద్రం ప్రకటించాలనే డిమాండ్‌ తెరపైకొస్తోంది. సినిమా పరిశ్రమ ద్వారా ప్రభుత్వాలకు వచ్చే ఆదాయం తక్కువేమీ కాదు. బాలీవుడ్‌ నుంచి కోలీవుడ్‌ దాకా.. అందరూ చెబుతున్నది ఇదే.

సినిమా

14 వేల మంది సినీకార్మికులకు తలసాని శ్రీనివాస్ యాదవ్ సాయం

రెండు నెల‌లుగా క‌రోనా లాక్ డౌన్ అన్ని పరిశ్ర‌మ‌ల్ని అత‌లాకుతలం చేసిన సంగ‌తి తెలిసిందే. వినోద రంగంపైనా దీని ప్ర‌భావం అంతా ఇంతా కాదు. దేశ‌వ్యాప్తంగా...

కంగనా 50 కోట్ల ఆఫీస్‌ ప్రత్యేకతలు చూద్దాం రండి

సినిమా ఆఫీస్‌ లు ఎంత రాయల్‌ గా ఎంతో అహ్లాదకరంగా ఉంటాయి. ప్రతి చోట కూడా క్రియేటివిటీ కలగలిపి ఉంటాయి. అన్ని విధాలుగా కూడా ప్రశాంతతను...

సోను సూద్ ఆచార్య గురించి ఏమంటున్నాడు?

సోను సూద్ అనే పేరుకు టాలీవుడ్ లో పరిచయం అవసరం లేదు. అరుంధతిలో విలన్ గా చేసిన దగ్గరనుండి సోను సూద్ కు తెలుగులో పాపులారిటీ...

బన్నీకి ఇష్టమైన బాలీవుడ్ సినిమాలివే

స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ గత కొన్నేళ్లుగా ప్యాన్ ఇండియా సినిమా చేయాలని అనుకుంటున్నాడు. అయితే అందుకు సరైన సందర్భం రావట్లేదు. ఇక ఇప్పుడు అల...

నాని మూవీకి ఎన్ని ఆఫర్స్ వచ్చినా నో అంటున్న దిల్ రాజు.!

టాలీవుడ్ అగ్రనిర్మాతల్లో ఒకరు దిల్ రాజు.. ప్రతి ఏడాది దిల్ రాజు నిర్మాణ సంస్థ నుంచి ఐదారు సినిమాలు విడుదలవుతుంటాయి, అంతే కాకుండా పలు సినిమాల...

రాజకీయం

హైకోర్టుపై వైసీపీ నేతల వ్యాఖ్యలు.. 49 మందికి నోటీసులు!

డాక్టర్‌ సుధాకర్‌ వ్యవహారం, ప్రభుత్వ కార్యాలయాలకు వైసీపీ రంగుల వ్యవహారం... వంటి విషయాలపై న్యాయస్థానం ఇటీవల ప్రభుత్వానికి మొట్టికాయలు వేసిన దరిమిలా, అధికార పార్టీకి చెందిన నేతలు న్యాయస్థానం తీర్పుపై అసహనం వ్యక్తం...

14 వేల మంది సినీకార్మికులకు తలసాని శ్రీనివాస్ యాదవ్ సాయం

రెండు నెల‌లుగా క‌రోనా లాక్ డౌన్ అన్ని పరిశ్ర‌మ‌ల్ని అత‌లాకుతలం చేసిన సంగ‌తి తెలిసిందే. వినోద రంగంపైనా దీని ప్ర‌భావం అంతా ఇంతా కాదు. దేశ‌వ్యాప్తంగా ల‌క్ష‌లాది మంది సినీ-టీవీ కార్మికులు రోడ్డున...

2021కి పోలవరం.. పోతిరెడ్డిపాడుతో ఎవరికీ నష్టం లేదు.. సీఎం జగన్

అమరావతి: ఎగువ రాష్ట్రాల్లో ప్రాజెక్టులు ఎక్కువగా కట్టడం వల్ల రాష్ట్రానికి నీరు అందని పరిస్థితి ఉందని.. ఈ సమయంలో రాష్ట్రంలో చేపడుతున్న ప్రాజెక్టులపై వివాదాలు సృష్టించడం తగదని ఏపీ సీఎం జగన్ మోహన్...

హైకోర్టు మొట్టికాయలేస్తే.. టీడీపీని టార్గెట్ చేస్తారెందుకు?

ప్రభుత్వ పాఠశాలల్లోంచి తెలుగు మీడియంని తొలగించి, ఇంగ్లీషు మీడియంని తీసుకురావాలని వైఎస్‌ జగన్‌ ప్రభుత్వం ప్రయత్నిస్తోంది. ఈ ప్రయత్నానికి న్యాయస్థానం మొట్టికాయలేసింది. దాంతో, రకరకాల మార్గాల్లో తన ఆలోచనను అమలు చేసేందుకు వైఎస్‌...

టీడీపీకి ‘మహా’ షాక్‌: వైసీపీలోకి ‘ఆ’ తెలుగు తమ్ముళ్ళు.?

తెలుగుదేశం పార్టీకి చెందిన ముగ్గురు ఎమ్మెల్యేలు, టీడీపీని వీడి వైసీపీలో చేరేందుకు రంగం సిద్ధం చేసుకున్నట్లు తెలుస్తోంది. తెలుగుదేశం పార్టీ వ్యవస్థాపక దినోత్సవం ‘మహానాడు’కి ముందే పార్టీ అధినేతకు ఝలక్‌ ఇచ్చేందుకు వైసీపీ...

ఎక్కువ చదివినవి

సాయి తేజ్ ‘నో పెళ్లి’ కాన్సెప్ట్ కి రానా, వరుణ్ తేజ్ ల సపోర్ట్.!

దాదాపు రెండున్నర నెల తర్వాత టాలీవుడ్ లో మళ్ళీ ప్రమోషన్స్ హడావిడి స్లోగా మొదలవుతోంది. సుప్రీమ్ హీరో సాయి ధరమ్ తేజ్ హీరోగా నటిస్తున్న 'సోలో బ్రతుకే సో బెటర్' ఫస్ట్ ప్రమోషనల్...

ఫ్లాష్ న్యూస్‌: ఏపీలో ప్రతి ముస్లీం ఇంటికి రంజాన్‌ తోఫా

కరోనా వైరస్‌ కారణంగా ఒక పండుగ లేదు ఒక పబ్బం లేదు. ప్రతి ఒక్కరు గత రెండు నెలలుగా ఇంటికే పరిమితం అయ్యి ఉన్నారు. ఎట్టకేలకు లాక్‌డౌన్‌ సడలింపులు ఇవ్వడంతో ముస్లీంలు మరో...

నా ట్వీట్‌ అర్థం చేసుకోమంటూ మెగా బ్రదర్‌ విజ్ఞప్తి

సామాన్యులు సోషల్‌ మీడియాలో ఏం పోస్ట్‌ చేసినా, ఎలాంటి కామెంట్స్‌ చేసినా కూడా పెద్దగా పట్టించుకోరు. కాని సెలబ్రెటీలు మాత్రం ఏ చిన్న పదం ట్వీట్‌ చేసినా కూడా చాలా పెద్ద ఎత్తున...

బిగ్ బాస్ స్టార్ తండ్రి ఒక రేపిస్ట్

హిందీ బిగ్ బాస్ 13వ సీజన్ లో అందరి దృష్టిని ఆకర్షించింది నటి, సింగర్, మోడల్ షెహనాజ్ గిల్ మళ్ళీ వార్తల్లో నిలిచింది. బిగ్ బాస్ వల్ల మరింత క్రేజ్ దక్కించుకున్న షెహనాజ్...

రంజాన్‌ స్పెషల్‌: ఇఫ్తార్‌.. ఈ ఏడాదికి ఇంతే.!

ఇస్లాం మతంలో ఇఫ్తార్‌ విందుకి ఎంతో ప్రత్యేకత వుంది. రంజాన్‌ సీజన్‌లో ఇఫ్తార్‌ విందులు చాలా చాలా ప్రత్యేకమైనవి. ప్రభుత్వాలు సైతం ఇఫ్తార్‌ విందుల్ని ఏర్పాటు చేస్తుంటాయి అధికారికంగా. ముస్లింల ఓటు బ్యాంకు...