Switch to English

లాక్‌డౌన్‌ సడలింపుతో పొంచి వున్న పెను ముప్పు.!

రాజకీయాలు, సినిమా పై ‘వార్త’లు రాయగల ఆసక్తి, టాలెంట్ మీకున్నాయా? [email protected] ని సంప్రదించండి.

90,464FansLike
57,764FollowersFollow

దేశంలో కరోనా వైరస్‌ (కోవిడ్‌ 19) తీవ్రత రోజురోజుకీ పెరిగిపోతోందని రోజువారీ గణాంకాలు చెబుతున్నాయి. కానీ, రేపటి నుంచి దేశంలో లాక్‌డౌన్‌ నుంచి కొంత సడలింపు అమల్లోకి రాబోతోంది. ఈ నేపథ్యంలో ఇ-కామర్స్‌కి ముందు ఇచ్చిన అనుమతుల్ని (టీవీలు, మొబైల్‌ ఫోన్ల వంటి వస్తువుల విక్రయాలకు సంబంధించి) రద్దు చేసింది కేంద్రం. అయినాసరే, సడలింపులు ప్రమాదకరం.. అంటున్నాయి పలు రాష్ట్రాలు.

ఇప్పటికే ఢిల్లీ తదితర రాష్ట్రాలు, ‘లాక్‌డౌన్‌ని మే 3 వరకూ ఎలాంటి సడలింపులు లేకుండా కొనసాగిస్తాం.. ప్రజారోగ్యమే ముఖ్యం..’ అంటూ తేల్చి చెబుతున్నాయి. నిజానికి, ఇప్పుడే మరింత జాగ్రత్తగా వుండాల్సిన పరిస్థితి. కరోనా వైరస్‌, రెండో దశ నుంచి మూడో దశకి.. (అంటే ఎవరి ద్వారా సోకిందో అంతకు చిక్కకుండా చాలామందికి సోకడం) చేరుకున్నా, ఆ విషయాన్ని స్పష్టంగా ప్రకటించేందుకు కేంద్రం, రాష్ట్రాలు మీనమేషాల్లెక్కెడుతున్నాయి.

హాట్‌ స్పాట్స్‌కి సంబంధించి కేంద్రం ఆలోచనలు, రాష్ట్రాల ఆలోచనల మధ్య పొంతన కుదరడంలేదన్న చర్చ జరుగుతోంది. హాట్‌ స్పాట్‌ అంటే కేవలం కొంత ప్రాంతానికే పరిమితమని ఆంధ్రప్రదేశ్‌ చెబుతోంది. కానీ, జిల్లా వ్యాప్తంగా హాట్‌ స్పాట్‌ ప్రకటించాలనే డిమాండ్‌ తెరపైకొస్తోంది. లాక్‌ డౌన్‌ నుంచి ప్రజలకు కొంత వెసులుబాటు కల్పించాలన్న ఆలోచన సబబే. కానీ, ప్రస్తుత పరిస్థితి ఏంటి.? కరోనా వైరస్‌ ఎట్నుంచి ఎలా ఎవర్ని ముంచేస్తుందో తెలియని పరిస్థితి.

దాంతో, ఇప్పుడు ఏ మాత్రం వెసులుబాటు కల్పించినా.. ప్రమాదంలోకి తెలిసి దూకుతున్నట్లే లెక్క. లాక్‌డౌన్‌ కొనసాగిస్తే అనూహ్యమైన పరిణామాలు చోటు చేసుకుంటాయనీ, దేశంలో కరోనా వైరస్‌ని అస్సలేమాత్రం అదుపు చేయలేని పరిస్థితి వస్తుందని నిపుణులు హెచ్చరిస్తున్నారు. మొత్తమ్మీద, ‘సడలింపు’కి కొద్ది గంటలు మాత్రమే వున్న దరిమిలా.. కేంద్రం చివరి నిమిషంలో కీలక నిర్ణయం తీసుకుంటుందా.? వేచి చూడాల్సిందే.

4 COMMENTS

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

సినిమా

Sai Durga Tej: సాయి దుర్గ తేజ్ విడుదల చేసిన ‘పడమటి...

Sai Durga Tej: అనురోప్ కటారి హీరోగా తెరకెక్కుతున్న సినిమా ‘పడమటి కొండల్లో’ (Padamati Kondallo). జయకృష్ణ దురుగడ్డ నిర్మాతగా నూతన దర్శకుడు చిత్ర దర్శకత్వంలో...

Jai Hanuman: ‘జై హనుమాన్’ అప్డేట్.. అంచనాలు పెంచేసిన ప్రశాంత్ వర్మ

Jai Hanuman: తేజ సజ్జా (Teja Sajja) హీరోగా ప్రశాంత్ వర్మ (Prasanth Varma) దర్శకత్వంలో తెరకెక్కిన ‘హను-మాన్’ (Hanu-man) సంచలన విజయం సాధించడమే కాకుండా...

Chiranjeevi: ‘ఆ చిరంజీవే ఈ చిరంజీవికి తోడు..’ హనుమాన్ జయంతి శుభాకాంక్షలు...

Chiranjeevi: ఆంజనేయుడు.. హనుమంతుడు.. భజరంగభళి.. వాయు నందనుడు.. ఇవన్నీ శ్రీరామ భక్త హనుమంతుడి పేర్లే. ధైర్యానికి.. అభయానికి ఆయనే చిహ్నం. ప్రాణకోటి తలచుకునే దైవం. ఆ...

Ram Charan: ‘రామ్ చరణ్ అంటే ఇష్టం..’ మాజీ మిస్ వరల్డ్...

Ram Charan: 2017లో ప్రపంచ సుందరి కిరీటం దక్కించుకున్న భారతీయరాలు ‘మానుషి చిల్లార్’. (Manushi Chillar) ఇటివల మెగా ప్రిన్స్ వరుణ్ తేజ్ (Varun Tej)...

Trivikram: త్రివిక్రమ్ @25..! మనల్ని మనకే పరిచయం చేసే మాటల మాంత్రికుడు..

Trivikram: అక్షరాలు పదాలు.. పదాలు వాక్యాలు.. వాక్యాలు భావులుగా రాయడం రచయితలకు మాత్రమే సాధ్యం. అయితే.. వాటిని ఎంత భావయుక్తంగా రాస్తారనేదే ప్రశ్న. ఎందరో రచయితలు...

రాజకీయం

Chiranjeevi: పిఠాపురం కు చిరంజీవి వస్తున్నారా..? వాస్తవం ఇదీ..

Chiranjeevi: మెగాస్టార్ చిరంజీవిపై ప్రస్తుతం ఓ వార్త సోషల్ మీడియాలో విపరీతంగా వైరల్ అవుతోంది. ఏపీ అసెంబ్లీ ఎన్నికల్లో తమ్ముడు పవన్ కళ్యాణ్ తరపున ప్రచారం చేయనున్నారని.. ఇందుకు మే 5వ తేదీన...

పిఠాపురంలో జనసునామీ.! నభూతో నభవిష్యతి.!

సమీప భవిష్యత్తులో ఇలాంటి జనసునామీ ఇంకోసారి చూస్తామా.? ప్చ్.. కష్టమే.! అయినాసరే, ఆ రికార్డు మళ్ళీ ఆయనే బ్రేక్ చేయాలి. జనసేన అధినేత పవన్ కళ్యాణ్, పిఠాపురం అసెంబ్లీ అభ్యర్థిగా నామినేషన్ దాఖలు...

సింగిల్ సింహం కాదు సజ్జలా.! అది రేబిస్ సోకిన కుక్క.!

‘మెగాస్టార్ చిరంజీవి గురించి మాట్లాడేటప్పుడు నోరు జాగ్రత్త.! నోటికొచ్చినట్లు మాట్లాడితే బాగోదు.!’ అంటూ స్వీట్ వార్నింగ్ ఇచ్చారు జనసేన అధినేత పవన్ కళ్యాణ్, అది కూడా వైసీపీ ముఖ్య నేతల్లో ఒకరైన సజ్జల...

పో..‘సాని’తనం.! ఒళ్ళు కొవ్వెక్కితే పెళ్ళాం.!

‘ఒళ్ళు కొవ్వెక్కితే పెళ్లాం’ అంటారు.! ‘ఒళ్ళు కొవ్వెక్కితే పెళ్ళాం అంటారు’.! రెండు మాటలకీ పెద్దగా తేడా ఏం లేదు కదా.? లేకపోవడమేంటి.? చాలా పెద్ద తేడా వుంది.! ఈ పెళ్ళాం గోలేంటి.? మనుషులమే కదా.?...

గ్రౌండ్ రిపోర్ట్: మంగళగిరిలో నారా లోకేష్‌కి సానుకూలమేనా.?

‘ఓడిపోయాడు, నియోజకవర్గం మార్చేస్తాడు..’ అంటూ నారా లోకేష్ గురించి నానా రకాల ప్రచారమూ జరిగింది. 2019 ఎన్నికల్లో నారా లోకేష్ రిస్క్ తీసుకుని మరీ, మంగళగిరి నియోజకవర్గాన్ని ఎంచుకున్నారని టీడీపీ చెబుతుంటుంది. అందులో...

ఎక్కువ చదివినవి

సింగిల్ సింహం కాదు సజ్జలా.! అది రేబిస్ సోకిన కుక్క.!

‘మెగాస్టార్ చిరంజీవి గురించి మాట్లాడేటప్పుడు నోరు జాగ్రత్త.! నోటికొచ్చినట్లు మాట్లాడితే బాగోదు.!’ అంటూ స్వీట్ వార్నింగ్ ఇచ్చారు జనసేన అధినేత పవన్ కళ్యాణ్, అది కూడా వైసీపీ ముఖ్య నేతల్లో ఒకరైన సజ్జల...

చిరంజీవిపై ‘మూక దాడి’.! వైసీపీకే పెను నష్టం.!

వైఎస్ వివేకానంద రెడ్డికే అక్రమ సంబంధాలు అంటగట్టిన ఘన చరిత్ర వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీది.! వైఎస్ షర్మిలా రెడ్డిని కాస్తా మెరుసుపల్లి షర్మిల శాస్త్రి.. అంటూ ఎగతాళి చేసిన ఘనత వైసీపీకి కాక...

Trivikram: త్రివిక్రమ్ @25..! మనల్ని మనకే పరిచయం చేసే మాటల మాంత్రికుడు..

Trivikram: అక్షరాలు పదాలు.. పదాలు వాక్యాలు.. వాక్యాలు భావులుగా రాయడం రచయితలకు మాత్రమే సాధ్యం. అయితే.. వాటిని ఎంత భావయుక్తంగా రాస్తారనేదే ప్రశ్న. ఎందరో రచయితలు తమ మేధస్సుని రాత రూపంలోకి మలచి...

Ram Charan: ‘రామ్ చరణ్ అంటే ఇష్టం..’ మాజీ మిస్ వరల్డ్ కామెంట్స్

Ram Charan: 2017లో ప్రపంచ సుందరి కిరీటం దక్కించుకున్న భారతీయరాలు ‘మానుషి చిల్లార్’. (Manushi Chillar) ఇటివల మెగా ప్రిన్స్ వరుణ్ తేజ్ (Varun Tej) సరసన ‘ఆపరేషన్ వాలెంటైన్’ సినిమాలో నటించి...

పవన్ కళ్యాణ్‌కీ వైఎస్ జగన్‌కీ అదే తేడా.!

ఇతరుల భార్యల్ని ‘పెళ్ళాలు’ అనడాన్ని సభ్య సమాజం హర్షించదు. భార్యల్ని కార్లతో పోల్చడం అత్యంత జుగుప్సాకరం.! ఈ విషయమై కనీస సంస్కారం లేకుండా ఆంధ్ర ప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి...