Switch to English

‘లైక్ షేర్ సబ్‌స్క్రైబ్’ రివ్యూ: డిజ్‌లైక్స్ ఎక్కువే.!

Critic Rating
( 1.50 )
User Rating
( 1.50 )

No votes so far! Be the first to rate this post.

రాజకీయాలు, సినిమా పై ‘వార్త’లు రాయగల ఆసక్తి, టాలెంట్ మీకున్నాయా? [email protected] ని సంప్రదించండి.

90,514FansLike
57,764FollowersFollow
Movie లైక్ షేర్ అండ్ సబ్‌స్క్రైబ్
Star Cast సంతోష్ శోభన్, ఫరియా అబ్దుల్లా, బ్రహ్మాజీ
Director మేర్లపాక గాంధీ
Producer వెంకట్ బోయనపల్లి
Music ప్రవీణ్ లక్కరాజు
Run Time 2 గంటల 14 నిమిషాలు
Release 4 నవంబర్ 2022

టాలీవుడ్‌లో టాలెంటెడ్ యంగ్ హీరోస్‌లో సంతోష్ శోభన్ కూడా ఒకరు. ఆయన్నుంచి వచ్చిన తాజా సినిమా ‘లైక్ షేుర్ అండ్ సబ్‌స్క్రైబ్’. నేడే విడుదలైన ఈ సినిమా విశేషాలేంటో తెలుసుకుందాం..

కథ: ఇద్దరు ట్రావెల్ వ్లాగర్స్ విహారి మరియు వసుధ కథ ఇది. అరకు టూర్ సందర్భంగా ఇద్దరూ కలుస్తారు. పీపీఎఫ్ పేరుతో నడిచే ఓ రెబల్ గ్రూపు వీరిని కిడ్నాప్ చేస్తుంది. అసలు వీళ్ళని ఎందుకు ఆ గ్రూప్ కిడ్నాప్ చేసింది.? ఆ కిడ్నాప్ నుంచి వీళ్ళెలా తప్పించుకున్నారు.? అన్నది మిగతా కథ.

ఆన్ స్క్రీన్ టాలెంట్స్..

హీరో సంతోష్ శోభన్ తాను చెయ్యగలిగిందంతా చేశాడు. చాలా కష్టపడ్డాడు కూడా. అయితే, అతని పాత్ర మరింత ఎలివేట్ అయ్యేంతలా కథలో దమ్ము లేదు.

హీరోయిన్ ఫరీయా అబ్దుల్లా లుక్స్ పరంగా బాగానే వున్నా, పాత్రలో ఎందుకో సరిగ్గా ఒదగిపోలేకపోయింది.
సపోర్టింగ్ కాస్ట్ బాగానే వున్నా, వారి వారి పాత్రల్లో వేస్ట్ అయ్యారు.. వాళ్ళు చెయ్యగలిగిందేమీ లేదు.

ఆఫ్ స్క్రీన్ టాలెంట్స్

దర్శకుడు మేర్లపాక గాంధీ ప్రస్తుతం హాటెస్ట్ ట్రెండ్ అయిన వ్లాగిగ్ టాపిక్ పట్టుకున్నాడు బాగానే. కానీ, దాన్ని ఎంటర్టైనింగ్‌గా మలచడంలో విఫలమయ్యాడు. ప్రేక్షకులు కనెక్ట్ అయ్యే థీమ్ ఎంచుకున్నా, దాన్ని ప్రేక్షకులకు కనెక్ట్ చేయడంలో విపలమయ్యాడు. లీడ్ పెయిర్ కిడ్నాప్ అయినప్పటినుంచీ కథ గాడి తప్పుతుంది. కామెడీ కూడా బోర్ కొట్టించేస్తుంది. నటీనటుల నటన కూడా సహజత్వాన్ని కోల్పోతుంది.

ప్రొడక్షన్ వాల్యూస్ బావున్నాయి. కెమెరా వర్క్ కూడా ఆకట్టుకుంటుంది. సంగీతం ఓకే. ఎడిటింగ్ ఇంకాస్త బెటర్‌గా వుండి వుండాల్సిందే.

ప్లస్ పాయింట్స్

  • సంతోష్ శోభన్ నటన

మైనస్ పాయింట్స్

  • స్క్రిప్ట్
  • డైరెక్షన్
  • పేలని కామెడీ

చివరగా: లైక్ షేర్ మరియు సబ్‌స్క్రైబ్ అనడానికి పెద్దగా పాజిటివ్ పాయింట్స్ కనిపించలేదు. ఎక్కువగా డిజ్‌లైక్స్ అని చెప్పక తప్పదు. టైమ్ పాస్ వాచ్ అని చెప్పడం కూడా చాలా చాలా కష్టం. కామెడీ విషయమై విడుదలకు ముందు చాలా హైప్ నడిచినా, థియేటర్లలో తేలిపోయింది. సంతోష్ శోభన్ మంచి నటన ప్రదర్శించినా, అది సినిమాని కాపాడలేకపోయింది.

తెలుగు బులెటిన్ రేటింగ్: 1.5/5

2 COMMENTS

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

సినిమా

‘టిల్లు స్క్వేర్‌’ లో కొత్త అందాలు చూడబోతున్నామా..!

సిద్దు జొన్నలగడ్డ హీరోగా రూపొంది మంచి విజయాన్ని సొంతం చేసుకున్న డీజే టిల్లుకు సీక్వెల్‌ గా రూపొంది మరి కొన్ని గంటల్లో ప్రేక్షకుల ముందుకు రాబోతున్న...

బ్రేకింగ్ : యూఎస్ లో తెలుగు హీరోకి యాక్సిడెంట్‌

జాతిరత్నాలు సినిమాతో స్టార్‌ హీరోగా యూత్‌ లో మంచి క్రేజ్ ను దక్కించుకున్న నవీన్ పొలిశెట్టి ఆ మధ్య మిస్ శెట్టి మిస్టర్ పొలిశెట్టి సినిమాతో...

Kalki 2898AD : ప్రభాస్ కి ఉన్నది ఒకే ఒక్క ఆప్షన్..!

Kalki 2898AD : యంగ్ రెబల్‌ స్టార్‌ ప్రభాస్ హీరోగా మహానటి దర్శకుడు నాగ్‌ అశ్విన్ దర్శకత్వంలో రూపొందుతున్న కల్కి 2898 ఏడీ సినిమా విడుదల...

Manchu Manoj: ‘చిరంజీవి-మోహన్ బాబు’ పై మంచు మనోజ్ సరదా కామెంట్స్

Manchu Manoj: గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ (Ram Charan) జన్మదిన వేడుకల సందర్భంగా హైదరాబాద్ శిల్పకళావేదికలో జరిగిన కార్యక్రమంలో హీరో మంచు మనోజ్ (Manchu...

Game Changer: ‘గేమ్ చేంజర్’ స్పెషల్ అప్డేట్.. పూనకాలు తెప్పించిన దిల్...

Game Changer: దిగ్గజ దర్శకుడు శంకర్ (Shankar) దర్శకత్వంలో రామ్ చరణ్ (Ram Charan) నటిస్తున్న సినిమా గేమ్ చేంజర్ (Game Changer). నేడు రామ్...

రాజకీయం

Tillu Square : ఫీల్ అయిన అనుపమ.. టిల్లు రిక్వెస్ట్

Tillu Square : డీజే టిల్లు కు సీక్వెల్ గా రూపొందిన టిల్లు స్క్వేర్ సినిమా రేపు విడుదల అవ్వబోతున్న విషయం తెల్సిందే. సినిమా విడుదల నేపథ్యంలో నిన్న రిలీజ్ ట్రైలర్ ను...

వైఎస్ జగన్ ‘మేం సిద్ధం’ యాత్ర.! తొలి రోజు అట్టర్ ఫ్లాప్ షో.!

ఏమయ్యింది.. వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీకి.? ‘సిద్ధం’ సభల కోసం 18 లక్షల మంది జనాన్ని రప్పించగలిగామని గొప్పలు చెప్పుకున్న వైసీపీ, అట్టహాసంగా వైఎస్ జగన్ మోహన్ రెడ్డి ‘మేం సిద్ధం’ బస్సు యాత్ర...

వైసీపీ ఎంపీ వంగా గీతకి ఎందుకింత ప్రజా తిరస్కారం.?

వంగా గీత.. వైసీపీ ఎంపీ.! ఆమె అనూహ్యంగా ఇప్పుడు అసెంబ్లీకి పోటీ చేస్తున్నారు. అదీ పిఠాపురం నియోజకవర్గం నుంచి. కాకినాడ ఎంపీగా పని చేస్తున్న వంగా గీత, అదే పార్లమెంటు నియోజకవర్గ పరిధిలోని...

కంటెయినర్ రాజకీయం.! అసలేం జరుగుతోంది.?

ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి నివాసంలోకి ఓ అనుమానాస్పద కంటెయినర్ వెళ్ళిందిట.! అంతే అనుమానాస్పదంగా ఆ కంటెయినర్ తిరిగి వెనక్కి వచ్చిందట. వెళ్ళడానికీ, రావడానికీ మధ్యన ఏం జరిగింది.? అంటూ టీడీపీ...

Nara Lokesh: ‘సీఎం ఇంటికెళ్లిన కంటెయినర్ కథేంటి..’ లోకేశ్ ప్రశ్నలు

Nara Lokesh: సీఎం జగన్ (CM Jagan) ఇంటికి వెళ్లిన కంటెయనర్ అంశం ఏపీ రాజకీయాల్లో ప్రకంపనలు పుట్టిస్తోంది. ఇది ఎన్నికల నిబంధనను ఉల్లంఘించడమేనంటూ టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి లోకేశ్ (Nara...

ఎక్కువ చదివినవి

Tdp: టీడీపీ 3వ జాబితా విడుదల.. 5 అసెంబ్లీ, 4 పార్లమెంట్ స్థానాలు పెండింగ్

Tdp: వచ్చే అసెంబ్లీ ఎన్నికల్లో పోటీ చేసే అభ్య‌ర్థులకు సంబంధించి మూడో జాబితాను టీడీపీ (TDP) విడుదల చేసింది. 11 అసెంబ్లీ.. 13 పార్ల‌మెంట్ స్థానాలకు అభ్య‌ర్థుల‌ను ప్రకటించింది. పొత్తులో 144 అసెంబ్లీ,...

Ram Charan: ‘సుజిత్ పెళ్లికి ఎందుకు పిలవలేదు..’ ఆనంద్ మహీంద్రాకు రామ్ చరణ్ ప్రశ్న

Ram Charan: సుజిత్ పెళ్లికి నన్నెందుకు ఆహ్వానించలేదని రామ్ చరణ్ (Ram Charan) ప్రశ్నించడంతో పారిశ్రామిక దిగ్గజం ఆనంద్ మహీంద్రా (Anand Mahindra) సమాధానమిచ్చారు. ఇంతకీ ఆ సుజిత్ ఎవరు.. ఫన్నీ సంభాషణ...

Siddharth: వివాహ బంధంలోకి సిద్ధార్ధ్-అదితిరావు హైదరీ

Siddarth: హీరో సిద్ధార్ధ్ (Siddarth), హీరోయిన్ అదితి రావు హైదరీ (Aditi Rao Hydari) వివాహ బంధంతో ఒక్కటయ్యారు. వనపర్తి జిల్లాలోని శ్రీ రంగాపూర్ రంగనాధస్వామి ఆలయంలో వీరి వివాహం బుధవారం జరిగింది....

కర్మ ఈజ్ బ్యాక్: గులాబీ పార్టీ గల్లంతే.!

తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కాస్త గట్టిగా తలచుకుంటే, తెలంగాణ నుంచి భారత్ రాష్ట్ర సమితి పూర్తిగా ఔట్ అయిపోతుంది. గులాబీ పార్టీలో కేసీయార్, ఆయన తనయుడు కేటీయార్, కుమార్తె కేటీయార్ మాత్రమే...

Raghu Rama Krishna Raju: రాజుగారి రివర్స్ గేర్.! ఎవరికి నష్టం.?

నర్సాపురం ఎంపీ రఘురామకృష్ణరాజు రివర్స్ గేర్ వేసేశారు. బీజేపీ నుంచి టిక్కెట్ రాదని తేలిపోయాక, టీడీపీ మీద ఒత్తిడి పెంచేందుకు ప్రయత్నిస్తున్నారు రఘురామకృష్ణరాజు చిత్రంగా.! ‘టీడీపీ నాకు నర్సాపురం టిక్కెట్ ఇచ్చి తీరాలి..’...