Switch to English

లైఫ్ ఆఫ్ ముత్తు: డీసెంట్ గ్యాంగ్ స్టర్ డ్రామా

Critic Rating
( 2.50 )
User Rating
( 2.50 )

No votes so far! Be the first to rate this post.

91,319FansLike
57,014FollowersFollow
Movie లైఫ్ ఆఫ్ ముత్తు
Star Cast సిలంబరసన్ T. R, రాధికా శరత్‌కుమార్, సిద్ధి ఇద్నాని
Director గౌతం మీనన్
Producer ఈశారి కె. గణేష్
Music AR రెహమాన్
Run Time 2గం 54ని
Release 17 సెప్టెంబర్, 2022

ప్రముఖ కోలీవుడ్ నటుడు, దర్శకుడు శింబు, గౌతమ్ వాసుదేవ్ మీనన్ కాంబినేషన్ లో వచ్చిన లేటెస్ట్ సినిమా లైఫ్ ఆఫ్ ముత్తు. ఈ సినిమాపై తెలుగులోనూ డీసెంట్ అంచనాలు ఉన్నాయి. మరి చిత్రం ఎలా ఉందో చూద్దామా?

కథ:

ముత్తు (శింబు) కాకినాడ దగ్గరలోని ఒక పల్లెటూరి నుండి డబ్బులు సంపాదించడానికని ముంబైలో అడుగుపెడతాడు. అక్కడ ఒక పరాఠా బండిలో పనిచేస్తూ గ్యాంగ్ స్టర్ లతో పరిచయం పెంచుకుంటాడు. అయితే అనుకోని పరిస్థితుల్లో గన్ వాడాల్సి వచ్చి ముత్తు సిటీలో హ్యాపెనింగ్ కిల్లర్ అవుతాడు.

ఇక ఆ తర్వాతి నుండి ముత్తు గ్యాంగ్ స్టర్ గా ఎలా ఎదుగుతాడు అన్నది మిగతా కథ.

నటీనటులు:

శింబు తన పాత్రను చక్కగా చేసాడు. ఈ సినిమాలో శింబు చూపించిన వేరియేషన్స్ బాగా కుదిరాయి. మొత్తానికి శింబు మరోసారి ఈ చిత్రంతో మెప్పించాడని అనుకోవచ్చు. సిద్ధి ఇద్నాని చూడటానికి క్యూట్ గా ఉంది. శింబుతో ఆమె కెమిస్ట్రీ బాగుంది. తల్లి పాత్రలో రాధికా శరత్ కుమార్ పాత్ర బాగా వచ్చింది. ఆమె పెర్ఫార్మన్స్ బాగుంది.

ఇతర పాత్రల్లో నటించిన నటులు డీసెంట్ పెర్ఫార్మన్స్ ఇచ్చాడు. విక్రమ్ చిత్రంలో మరుగుజ్జు పాత్రలో నటించిన వ్యక్తికి ఇందులో మంచి పాత్ర దక్కింది.

సాంకేతిక నిపుణులు:

దర్శకుడు గౌతమ్ మీనన్ కథలో కొత్తదనం కోసం ఏం ప్రయత్నించలేదు. బాషా సమయం నుండి మనం ఇలాంటి గ్యాంగ్ స్టర్ డ్రామాలు ఎన్నో చూసాం. కానీ గౌతమ్ మీనన్ ప్రెజంటేషన్ లో ఇలాంటి కథ కొత్తగా అనిపిస్తుంది.

ఏఆర్ రహ్మాన్ సంగీతం ఓకే. కానీ ఆయన స్థాయికి తగ్గ ఔట్పుట్ అయితే కాదిది. సినిమాటోగ్రఫీ చాలా రియలిస్టిక్ గా సాగింది. ఆంథోనీ ఎడిటింగ్ ఇంకా షార్ప్ గా ఉండొచ్చు ఎందుకంటే ఫస్ట్ హాఫ్ లో కనీసం 15 నిముషాలు ట్రిమ్ చేయవచ్చు. నిర్మాణ విలువలు బాగున్నాయి. డబ్బింగ్ కూడా ఓకే.

పాజిటివ్ పాయింట్స్:

  • సెకండ్ హాఫ్
  • శింబు మేకోవర్

నెగటివ్ పాయింట్స్:

  • ఫస్ట్ హాఫ్
  • పాత స్టోరీ లైన్

విశ్లేషణ:

లైఫ్ ఆఫ్ ముత్తు మొత్తంగా చూసుకుంటే మనం చాలా సినిమాల్లో చూసేసిన గ్యాంగ్ స్టర్ డ్రామా ఈ చిత్ర కథ. శింబు స్క్రీన్ ప్రెజన్స్, సెకండ్ హాఫ్ ప్రధాన ప్లస్ పాయింట్స్. ఫస్ట్ హాఫ్ విషయంలో కొంచెం కేర్ తీసుకుని ఉంటే ఇంకా బాగుండేది. గ్యాంగ్ స్టర్ సినిమాలు ఇష్టపడే వారు ఒకసారి చూడవచ్చు.

తెలుగుబులెటిన్ రేటింగ్: 2.5/5

Click Here for Live Updates

Krishna Vrinda Vihari starring Naga Shaurya, Shirley Setia in prominent roles. It is a romantic comedy directed by Anish Krishna. Usha Mulpuri and Naga Shaurya has co produced, Music by Mahati Swara Sagar

Watch this Space for US Premiere Show Live Updated and First on NET Review

First Half Report: Krishna (Naga Shourya)  works in the same office and reports to Vrinda (Shirley Setia). Krishna falls in love with Vrinda, but they have problem that makes it difficult to get elder’s acceptance. Krishna Vrinda Vihari has nothing exciting to offer, it’s a routine story with poor writing and screenplay. Second half should be extraordinarily good to make it overall an average flick.

Final Report: Although Second half has decent drama compared to first half and couple of comedy scenes, Poor writing and lack of emotions doesn’t make it a worthy watch

 

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

సినిమా

ఫైమాని సేవ్ చేసి.. రాజ్‌ని బలిపశువుగా మార్చేసి.!

బిగ్ బాస్ రియాల్టీ షోలో రియాల్టీ గురించి అస్సలు ఆలోచించకూడదు. రాజ్ ఎలిమినేట్ అయిపోయాడు.! కానీ, వికెట్ పడాల్సింది ఫైమాది. ఫైమా వద్ద ఎవిక్షన్ ఫ్రీ...

స్వామి మాల వేసినా ఆటిట్యూడ్ తగ్గించుకోని ప్రభాకర్ తనయుడు… మరోసారి ట్రోల్స్

ఈటివి ప్రభాకర్ గా పేరు తెచ్చుకున్న ప్రముఖ బుల్లితెర నటుడు ప్రభాకర్ తన కొడుకు చంద్రహాస్ ను హీరోగా పరిచయం చేసిన ప్రెస్ మీట్ ట్రోలర్స్...

నాన్నగారు నాకు చాలా ఇచ్చారు.. సూపర్ స్టార్ మహేష్ బాబు

సూపర్‌స్టార్‌ కృష్ణ గారి పెద్దకర్మను ఆదివారం కుటుంబ సభ్యులు నిర్వహించారు. పెద్దకర్మకు భారీ ఎత్తున అభిమానులు హాజరయ్యారు. ఈ సందర్భంగా సూపర్ స్టార్ మహేశ్‌ బాబు...

మహిళలు దుస్తులు లేకపోయినా బాగుంటారు: వివాదాస్పదమైన రామ్ దేవ్ వ్యాఖ్యలు

ప్రముఖ యోగ గురు రామ్ దేవ్ బాబా మహిళలపై చేసిన వ్యాఖ్యలు తాజాగా వివాదాస్పదమయ్యాయి. మహిళలు దుస్తులు లేకపోయినా బాగుంటారని అన్నారు. మహారాష్ట్రలోని ఠాణేలో పతంజలి...

కీర్తి భట్‌పై సింపతీ వేవ్.! బిగ్ బాస్ విన్నర్‌ని చేస్తుందా.?

కీర్తి భట్.! బుల్లితెర నటీమణి.! ప్రస్తుతం బిగ్ బాస్ తెలుగు సీజన్ సిక్స్‌లో వన్ ఆఫ్ ది ఇంట్రెస్టింగ్ కంటెస్టెంట్స్ అని చెప్పొచ్చు. చేతి వేలికి...

రాజకీయం

పవన్ కళ్యాణ్‌ని విమర్శించేవాళ్ళెవరైనా పది పైసలు ‘సాయం’ చెయ్యగలరా.?

రాజకీయ నాయకుడంటే ఎలా వుండాలి.? అసలు రాజకీయం అంటే ఏంటి.? రాజకీయమంటే సేవ.! రాజకీయ నాయకుడంటే సేవకుడు.! అధికార పీఠమెక్కి, ప్రజా ధనాన్ని సొంత పార్టీ నేతలకు పప్పూ బెల్లం పథకాల్లా పంచెయ్యడం...

‘లేకి’ జర్నలిజం.! పవన్ కళ్యాణ్‌పై ఏడవడమే పాత్రికేయమా.?

జనసేన అధినేత పవన్ కళ్యాణ్ కులాల ప్రస్తావన తెస్తున్నారు. ఏం, ఎందుకు తీసుకురాకూడదు.? పేరు చివర్న రెడ్డి, చౌదరి.. ఇలా తోకలు పెట్టుకున్న నాయకులు, కులాల పేరుతో రాజకీయాలు చేయొచ్చుగానీ, కులాల్ని కలిపే...

టీడీపీ ఎమ్మెల్యే గంటా వైసీపీలో చేరబోతున్నారా.?

మెగాస్టార్ చిరంజీవి ఆశీస్సులతో, సూచనలతో మాజీ మంత్రి, టీడీపీ ఎమ్మెల్యే గంటా శ్రీనివాసరావు వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీలో చేరబోతున్నారట. అసలు గంటా శ్రీనివాసరావు టీడీపీలోనే వున్నారా.? చాలామందికి వస్తోన్న డౌట్ ఇది. 2019...

ఛాలెంజ్ విసురుతున్నా.. ఈసారి మీరెలా గెలుస్తారో చూస్తా..: పవన్ కల్యాణ్

‘ఎవరికి అన్యాయం జరిగినా స్పందిస్తాం.. మాకు ఓట్లు వేసినా.. వేయకపోయినా అండగా ఉంటాం’ అని జనసేన అధినేత పవన్ కల్యాణ్ అన్నారు. మంగళగిరిలోని పార్టీ ఆఫీసులో ఇప్పటం గ్రామంలో ఇళ్ల కూల్చివేత బాధితులకు...

‘సీకే పల్లి పీఎస్ ముందు పరిటాల సునీత, శ్రీరామ్ బైఠాయింపు..’ పరిస్థితి ఉద్రిక్తత

సత్యసాయి జిల్లా సీకే పల్లి పోలిస్ స్టేషన్ వద్ద ఉద్రిక్తత నెలకొంది. మాజీ మంత్రి, టీడీపీ నేత పరిటాల సునీత, ధర్మవరం టీడీపీ ఇంచార్జి పరిటాల శ్రీరామ్, జిల్లా టీడీపీ అధ్యక్షుడు పార్ధసారధి...

ఎక్కువ చదివినవి

త్రివిక్రమ్ తనను మోసం చేశాడంటోన్న హీరోయిన్.. ఎవరో తెలుసా?

టాలీవుడ్ మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ డైరెక్షన్‌లో ఒక్క సినిమా అయినా చేయాలని హీరోయిన్లు కలలు కంటుంటారు. ఆయన సినిమాల్లో హీరోయిన్లకు ఉండే ప్రాధాన్యత అలాంటిది మరి. అయితే ఎలాంటి వివాదాలకు తావివ్వని త్రివిక్రమ్‌పై...

శీతాకాలంలో “గుర్తుందా శీతాకాలం”

టాలీవుడ్‌లో తెరకెక్కుతున్న చిత్రాల్లో ఫీల్ గుడ్ మూవీగా రాబోతున్న చిత్రం ‘గుర్తుందా శీతాకాలం’. టాలెంటెడ్ యంగ్ హీరో స‌త్యదేవ్, మిల్కి బ్యూటీ త‌మ‌న్నా, మేఘా ఆకాష్, కావ్యశెట్టి తదితరులు ఈ సినిమాలో నటిస్తున్నారు....

హాస్పిటల్‌లో అడ్మిట్ అయిన కమల్.. హెల్త్ బులెటిన్ విడుదల చేసిన డాక్టర్లు

తమిళ స్టార్ హీరో కమల్ హాసన్ ప్రస్తుతం తన నెక్ట్స్ భారీ ప్రాజెక్ట్ ‘ఇండియన్-2’ను పట్టాలెక్కిస్తూ బిజీగా ఉన్నాడు. ఈ క్రమంలో ఆయన ఇటీవల కళాతపస్వి కె.విశ్వనాథ్ గారిని మర్యాదపూర్వకంగా కలిసి ఆయన...

చిరంజీవికి ప్రధాని పొగడ్తలు: వాళ్ళకి ఎక్కడో కాలుతోందే.!

మెగాస్టార్ చిరంజీవి విషయంలో కొన్ని రాజకీయ పార్టీలకీ, కొన్ని మీడియా సంస్థలకీ అభద్రతాభావం తరచూ ఎక్కువైపోతుంటుంది. సినీ రంగంలో చిరంజీవిని ఎవరన్నా పోటీగా భావిస్తే.. అది వేరే లెక్క. ప్రస్తుతం చిరంజీవి రాజకీయాల్లో...

‘పంచ తంత్రం’… ట్రైలర్ ను విడుదల చేసిన రష్మిక మందన్న

డా.బ్ర‌హ్మానందం, స్వాతి రెడ్డి, స‌ముద్ర ఖ‌ని, రాహుల్ విజ‌య్‌, శివాత్మిక రాజ‌శేఖ‌ర్‌, న‌రేష్ అగ‌స్త్య‌, దివ్య ద్రిష్టి, వికాస్ ముప్ప‌ల త‌దిత‌రులు న‌టిస్తోన్న యాంథాల‌జీ ‘పంచతంత్రం’. టికెట్ ఫ్యాక్టరీ, ఒరిజిన‌ల్స్ ప‌తాకాల‌పై అఖిలేష్...