పలు హిట్ చిత్రాల్లో నటించిన లావణ్య త్రిపాఠి టాలీవుడ్ లో డీసెంట్ అవకాశాలను అందుకుంటోంది. రీసెంట్ గా లావణ్య పెళ్లి అంటూ కొన్ని రూమర్లు మొదలయ్యాయి. దీనిపై సైలెంట్ గా ఉంది ఆమె. అంతటితో రూమర్స్ ఆగకుండా టాలీవుడ్ కు చెందిన ఒక యువ హీరో ఆమె కోసం బెంగళూరు వెళ్లి ఒక డైమండ్ రింగ్ ను బహుమతిగా ఇచ్చినట్లు వార్తలు షికార్లు చేసాయి.
దీనికి ఇన్ డైరెక్ట్ గా చెక్ పెట్టే ప్రయత్నం చేసింది లావణ్య. తన సోషల్ మీడియా పోస్ట్ లో డెహ్రాడూన్ లో ఉన్నట్లు తెలిపింది. అంటే రూమర్స్ లో ఉన్నట్లు తాను బెంగళూరులో లేనని చెప్పకనే చెప్పింది.
ఇక ఈ యువ హీరోతో డేటింగ్ లో ఉన్న లావణ్య అప్పుడే బహిర్గతం చేయకూడదని నిర్ణయించుకుంది. నెక్స్ట్ లెవెల్ కు కనుక రిలేషన్ షిప్ ను తీసుకెళితే అప్పుడు అందరికీ చెప్పొచ్చని డిసైడ్ అయినట్లు సమాచారం.
639294 180172As soon as I detected this internet web site I went on reddit to share some with the really like with them. 413931
879253 584745I like this web site its a master peace ! Glad I identified this on google . 270179
46067 327443It is actually a cool and beneficial piece of data. Im glad which you shared this helpful information with us. Please keep us informed like this. Thanks for sharing. 232072