ప్రముఖ లేడీ కమెడియన్, తమిళ నటి విద్యుల్లేక రామన్ ఇటివల పెళ్లి చేసుకుంది. ఎటువంటి హడావిడీ లేకుండా ఆమె మెట్టినింట అడుగుపెట్టింది. ప్రేమించిన వ్యక్తి, ప్రముఖ పిట్ నెస్, న్యూట్రీషియన్ నిపుణుడు సంజయ్ ను ఆమె ప్రేమించి ఈనెల 9న చెన్నైలో పెళ్లి చేసుకుంది. తమిళ, సిందీ సంప్రదాయాల ప్రకారం ఆప్తులు, స్నేహితుల మధ్య వీరి వివాహం జరిగింది. ఆమె పెళ్లి ఫొటోలు బయటకు రాలేదు. అయితే.. ఇప్పుడు ఆ ఫొటోలు నెట్టింట్లో వైరల్ అవుతున్నాయి.
పెళ్లైన తర్వాత భర్తతో కలిసి హనీమూన్ కు వెళ్లింది. ఈక్రమంలో ఇన్ స్టా వేదికగా తన పెళ్లి ఫొటోలను పంచుకుంది. రెడ్ కలర్ లెహెంగాలో విద్యుల్లేక, గోధుమ రంగు షేర్వానిలో సంజయ్ మెరిసిపోతున్నారు. ప్రస్తుతం ఈ ఫోటోలు నెట్టింట్లో వైరల్ గా మారాయి. సినిమాల్లో హీరోయిన్ ఫ్రెండ్ క్యారెక్టర్ లో నటించే విద్యుల్లేక తెలుగు ప్రేక్షకులకు సుపరిచితమే. సరైనోడు, ధ్రువ.. వంటి సినిమాల్లో హీరోయిన్ ఫ్రెండ్ క్యారెక్టర్లలో నటించింది.
651758 956444some truly intriguing information , nicely written and broadly speaking user genial . 187852
952963 25366The urge to gamble is so universal and its practice so pleasurable, that I assume it need to be evil. – Heywood Broun 849864
350459 371630I adore your writing style truly enjoying this web website . 495678