Switch to English

ఆంధ్రప్రదేశ్‌లో కరోనా క్యాపిటల్‌గా ‘కర్నూలు’

రాజకీయాలు, సినిమా పై ‘వార్త’లు రాయగల ఆసక్తి, టాలెంట్ మీకున్నాయా? [email protected] ని సంప్రదించండి.

90,472FansLike
57,764FollowersFollow

లెజిస్లేటివ్‌ క్యాపిటల్‌గా కర్నూలు నగరానికి ‘హోదా’ ఇవ్వాలనుకుంటోంది వైఎస్‌ జగన్‌ ప్రభుత్వం. దురదృష్టవశాత్తూ కర్నూలు ఇప్పుడు కరోనా క్యాపిటల్‌గా మారిపోయింది. ఆంధ్రప్రదేశ్‌లో అత్యధికంగా కరోనా పాజిటివ్‌ కేసులు నమోదయిన ప్రాంతంగా కర్నూలు ఇప్పటికే రికార్డులకెక్కింది. ఆ జోరు ఇంకా తగ్గడంలేదు. ఆల్రెడీ కర్నూలులో కరోనా పాజిటివ్‌ కేసుల సంఖ& 200 దాటేయడం గమనార్హం. తాజాగా నమోదయైన కరోనా పాజిటివ్‌ కేసులతో కర్నూలు జిల్లాలో మొత్తం కేసుల సంఖ్య 234కి చేరుకుందంటే.. పరిస్థితి ఎంత తీవ్రంగా వుందో అర్థం చేసుకోవచ్చు.

కర్నూలు తర్వాత గుంటూరు జిల్లాలో అత్యధికంగా కరోనా పాజిటివ్‌ కేసులు నమోదయ్యాయి. చిత్రమేంటంటే, గుంటూరు జిల్లాలోని అమరావతి ఆంధ్రప్రదేశ్‌ ప్రస్తుత రాజధాని. ఎగ్జిక్యూటివ్‌ క్యాపిటల్‌ అయిన విశాఖపట్నంలోనూ కరోనా కేసులు కలవరపాటుకు గురిచేస్తున్నాయి. అక్కడ అక్కడ కరోనా పాజిటివ్‌ కేసుల తీవ్రత మరీ అంత ఎక్కువగా లేకపోవడం కాస్త ఊరట.

ఎగ్జిక్యూటివ్‌ క్యాపిటల్‌ ఆలోచనల నేపథ్యంలో విశాఖకు సంబంధించి ‘పూర్తి డేటా’ బయట పెట్టడంలేదంటూ అధికార పార్టీపై విమర్శలు వెల్లువెత్తుతున్న విషయం విదితమే. ఏదిఏమైనా, కర్నూలు – గుంటూరు జిల్లాల్లో పెరుగుతున్న కరోనా పాజిటివ్‌ కేసులు రాష్ట్రంలో తీవ్ర భయాందోళనక పరిస్థితులకు నిదర్శనంగా కన్పిస్తున్నాయి. చిత్తూరు, నెల్లూరు, కృష్ణా.. ఇలా చాలా జిల్లాల్లో కరోనా పాజిటివ్‌ కేసులు క్రమక్రమంగా పెరుగుతూనే వున్నాయి. శ్రీకాకుళం, విజయనగరం జిల్లాల్లో మాత్రం ఇప్పటిదాకా ఒక్క కేసు కూడా నమోదు కాకపోవడం గమనార్హం.

మరోపక్క, కరోనా వైరస్‌ వ్యాప్తి మొదలయ్యాక అత్యధిక సంఖ్యలో ఈ రోజే కరోనా పాజిటివ్‌ కేసులు నమోదయ్యాయి. ఆ సంఖ్య 80గా వుంది. అరవైకి పైగా కేసులు ఒకే రోజు నమోదవడం ఇది మూడో సారి ఇప్పటిదాకా. కరోనా వైరస్‌పై పోరాటంలో ముందున్నాం.. అని రాష్ట్ర ప్రభుత్వం చెబుతోందిగానీ.. కేసుల సంఖ్య పరంగా ఏపీ ఎప్పుడు ఎలాంటి చెత్త రికార్డుల్ని మూటగట్టుకుంటుందో తెలియక రాష్ట్ర ప్రజానీకం ఆందోళన చెందుతోంది.

1 COMMENT

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

సినిమా

Chiranjeevi: CCTలో 100వసారి రక్తదానం చేసిన మహర్షి రాఘవ.. అభినందించిన చిరంజీవి

Chiranjeevi: మెగాస్టార్ చిరంజీవి 26ఏళ్ల క్రితం (1998 అక్టోబర్ 2) ప్రారంభించిన చిరంజీవి చారిటబుల్ ట్రస్టులో నేడు అద్భుతమే జరిగింది. ‘రక్తదానం చేయండి.. ప్రజల ప్రాణాలు...

Nara Rohit: నారా రోహిత్ @20 ‘సుందరకాండ’.. ఫస్ట్ లుక్, రిలీజ్...

Nara Rohit: నారా రోహిత్ (Nara Rohit) హీరోగా నటిస్తున్న 20వ సినిమా ‘సుందరకాండ’. శ్రీరామనవమి పండగ సందర్భంగా చిత్ర బృందం టైటిల్ రివీల్ చేస్తూ...

Kannappa: ‘కన్నప్ప’లో బాలీవుడ్ స్టార్ హీరో.. స్వాగతం పలికిన టీమ్

Kannappa: మంచు విష్ణు (Manchu Vishnu) ప్రధాన పాత్రలో తెరకెక్కుతున్న సినిమా ‘కన్నప్ప’ (Kannappa). విష్ణు డ్రీమ్ ప్రాజెక్ట్ గా తెరకెక్కుతున్న సినిమాకు ముఖేశ్ కుమార్...

Jr.Ntr: ఎన్టీఆర్ తో ఊర్వశి రౌతేలా సెల్ఫీ..! సారీ చెప్పిన నటి.....

Jr.Ntr: యంగ్ టైగర్ ఎన్టీఆర్ (Jr.Ntr) బాలీవుడ్ (Bollywood) లోకి అడుగు పెడుతున్న సంగతి తెలిసిందే. హృతిక్ రోషన్ తో కలిసి వార్-2 (War 2)...

Pushpa 2: ‘పుష్ప-2’పై బాలీవుడ్ దర్శకుడి కామెంట్స్..! నెట్టింట వైరల్

Pushpa 2: ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ (Allu Arjun) హీరోగా తెరకెక్కుతున్న సినిమా పుష్ప ది రూల్ (పుష్ప-2). (Pushpa 2) సుకుమార్ (Sukumar)...

రాజకీయం

కూలీలపై హత్యా నేరం మోపుతారా.?

ఆంధ్ర ప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి మీద విజయవాడ నగరం నడిబొడ్డున హత్యాయత్నం జరిగిందంటూ వైసీపీ ఆరోపిస్తున్న సంగతి తెలిసిందే. ఎన్నికల ప్రచారం సందర్భంగా, గుర్తు తెలియని వ్యక్తి విసిరిన...

బి-ఫామ్స్ అందిస్తూ.. ప్రమాణం చేయించిన పవన్ కళ్యాణ్.!

రాజకీయాల్లో ఇదొక కొత్త ఒరవడి.. అనడం అతిశయోక్తి కాదేమో.! జనసేన పార్టీ తరఫున పోటీ చేస్తున్న 21 మంది అసెంబ్లీ అభ్యర్థులు, ఇద్దరు లోక్ సభ అభ్యర్థులకు (తనతో కలుపుకుని) జనసేన అధినేత...

అవినాష్ వర్సెస్ సునీత.! కడపలో వైసీపీ ఖేల్ ఖతం.!

సీబీఐ ఛార్జిషీట్‌లో పేర్కొన్న అంశాల్నే ప్రస్తావిస్తున్నారు మాజీ మంత్రి వైఎస్ వివేకానంద రెడ్డి కుమార్తె సునీతా రెడ్డి.! 2019 ఎన్నికల సమయంలో వైఎస్ వివేకానంద రెడ్డి హత్య జరిగితే, సీబీఐ విచారణ కోసం...

మళ్ళీ అదే పెళ్ళిళ్ళ గోల.! గులక రాయి గట్టిగానే తగిలిందా.?

మళ్ళీ అదే పాత స్క్రిప్ట్.! ఇందులో తేడా ఏమీ వుండదు.! ఐదేళ్ళ పాలనలో రాష్ట్ర ప్రజలకు ఏం చేశారో చెప్పుకోవాలి.! మళ్ళీ అధికారంలోకి వస్తే ఏం చేస్తారో చెప్పుకోవాలి.! మద్య నిషేధంపై మాట...

జనసేన స్ట్రైక్ రేట్ 98 శాతం కాదు, 100 శాతం.!?

‘వైసీపీ వ్యతిరేక ఓటు చీలనివ్వను..’ అంటూ చాలాకాలం క్రితం జనసేన అధినేత పవన్ కళ్యాణ్ సంచలన ప్రకటన చేస్తే, ‘ఇదెలా సాధ్యం.?’ అంటూ రాజకీయ విశ్లేషకులు పెదవి విరిచారు. టీడీపీ - జనసేన...

ఎక్కువ చదివినవి

పవన్ కళ్యాణ్ పై రాయితో దాడి

ఎన్నికల ప్రచారంలో భాగంగా జనసేన అధినేత పవన్ కళ్యాణ్ చేపట్టిన 'వారాహి' యాత్రలో స్వల్ప అపశృతి చోటుచేసుకుంది. గుంటూరు జిల్లా తెనాలిలో పవన్ ప్రసంగిస్తుండగా.. గుర్తుతెలియని దుండగుడు ఆయనపై రాయి విసిరాడు. రాయి...

జనసేన స్ట్రైక్ రేట్ 98 శాతం కాదు, 100 శాతం.!?

‘వైసీపీ వ్యతిరేక ఓటు చీలనివ్వను..’ అంటూ చాలాకాలం క్రితం జనసేన అధినేత పవన్ కళ్యాణ్ సంచలన ప్రకటన చేస్తే, ‘ఇదెలా సాధ్యం.?’ అంటూ రాజకీయ విశ్లేషకులు పెదవి విరిచారు. టీడీపీ - జనసేన...

పవన్ కళ్యాణ్ ఆవేశంలో నిజాయితీ, ఆవేదన మీకెప్పుడర్థమవుతుంది.?

జనసేన అధినేత పవన్ కళ్యాణ్, నిన్న తెనాలిలో ‘వారాహి యాత్ర’ నిర్వహించారు. జనసేన అభ్యర్థి నాదెండ్ల మనోహర్‌కి మద్దతుగా ఎన్నికల ప్రచారంలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా జరిగిన బహిరంగ సభలో జనసేన అధినేత...

CM Jagan: సీఎం పై దాడి వివరాలిస్తే క్యాష్ ప్రైజ్.. బెజవాడ పోలీసుల ప్రకటన

CM Jagan: ఎన్నికల పర్యటనలో ఉండగా సీఎం జగన్ మోహన్ రెడ్డి (CM Jagan mohan reddy) పై జరిగిన రాళ్ల దాడి కలకలం రేపిన సంగతి తెలిసిందే. ఎడమ కంటి పై...

కమెడియన్‌నే..! పొలిటికల్ కమెడియన్‌ని కాదు.!

సినీ నటుడు, రచయిత ‘జబర్దస్త్’ కమెడియన్ హైపర్ ఆది, పిఠాపురం అసెంబ్లీ నియోజకవర్గంలో జనసేన అధినేత పవన్ కళ్యాణ్ తరఫున ఎన్నికల ప్రచారంలో బిజీగా వున్న సంగతి తెలిసిందే. నెల రోజులపాటు సినిమా...