Switch to English

ఓటిటి మూవీ రివ్యూ: లూట్ కేస్ – ఇది కామెడీ కాదు, చూసిన వారికి ట్రాజిడీ.!

Critic Rating
( 1.50 )
User Rating
( 5.00 )

No votes so far! Be the first to rate this post.

రాజకీయాలు, సినిమా పై ‘వార్త’లు రాయగల ఆసక్తి, టాలెంట్ మీకున్నాయా? [email protected] ని సంప్రదించండి.

90,470FansLike
57,764FollowersFollow
Movie లూట్ కేస్
Star Cast కునాల్ కేము, గిరిజ రావు, విజయ్ రాజ్
Director రాజేష్ కృష్ణన్
Producer ఫాక్స్ స్టార్ స్టూడియోస్
Music రోహన్ - వినాయక్, అమర్, సమీర్ ఉద్దీన్
Run Time 2 గంటల 12 నిముషాలు
Release జూలై 31, 2020

కోవిడ్ – 19 వలన థియేటర్స్ మూత పడ్డాయి. అవి ఎప్పుడు తెరుచుకుంటాయి తెలియకపోవడం వలన పలు సినిమాలు ఓటిటి బాట పట్టాయి.. అదే జాబితాలో కునాల్ ఖేము నటించిన ‘లూట్ కేస్’ కూడా నేడు డైరెక్ట్ గా హాట్ స్టార్ లో రిలీజ్ అయ్యింది. మరి ఈ కామెడీ ఫిల్మ్ చూసిన వారిని నవ్వించిందా? లేక ఎందుకు చూసాంరా బాబు అనేలా చేసిందా అనేది ఇప్పుడు చూద్దాం..

కథ:

నందన్ కుమార్(కునాల్ ఖేము) ఓ చిన్న ఉద్యోగంతో కుటుంబాన్ని పోషించే ఓ మధ్యతరగతి వ్యక్తి. ఒకరోజు నైట్ డ్యూటీ చేసుకొని వస్తున్న అతనికి అనుకోకుండా ఓ సూట్ కేస్ దొరుకుతుంది. ఆ సూట్ కేస్ ఫుల్ గా 2000 రూపాయల నోట్ల కట్టలు ఉంటాయి. ఎవరు లేకపోవడంతో నందన్ దానిని తీసుకెళ్తాడు. ఇక అక్కడి నుంచి ఆ సూట్ కేస్ ని కాపాడడం కోసం అతను పడిన తిప్పలేంటి? అసలు ఆ సూట్ కేస్ లోకి అంత డబ్బులు ఎలా వచ్చింది? ఎవరిది? ఆ సూట్ కేస్ కి ఎమ్మెల్యే పాటిల్ కి ఉన్న సంబంధం ఏమిటి? ఫైనల్ గా నందన్ లైఫ్ ఎన్ని మలుపులు తిరిగింది? అనేదే కథ.

తెర మీద స్టార్స్..

హీరోగా నటించిన కునాల్ ఖేము మధ్యతరగతి వాడిగా మంచి నటనని కనబరిచాడు. సన్నివేశాల పరంగా కునాల్ చాలా మంచి హావ భావాలలు పలికించాడు. తన నటన వల్లే సినిమా చూస్తున్నప్పుడు ఎంతో కొంత రిలీఫ్ ఉంటుంది. రసిక దుగల్ ఉన్నంతలో బాగా చేసింది. ముఖ్య పాత్రల్లో కనిపించిన గజరాజ్ రావు, విజయ్ రాజ్, రణ్వీర్ షోరేయ్ లు తమ పాత్రలకు న్యాయం చేశారు.

తెర వెనుక టాలెంట్..

లూట్ కేస్ ఓ కామెడీ కథ, అందులోనూ సినిమా ట్రైలర్ చూసినప్పుడే కథ ఏంటనేది అర్థమైపోయి ఉంటుంది. కావున ఈ సినిమాలో కథ బాగుందా? బాలేదా? అనే పాయింట్ చెప్పడం అనవసరం. ఇలాంటి సినిమాలు బాలీవుడ్ లో లెక్కలేనన్ని సార్లు వచ్చునంటాయి. ఇలాంటి కామెడీ సినిమాలకు కావాల్సింది, కథనం మరియు కడుపుబ్బా నవ్వించే కామెడీ సన్నివేశాలు.. అవి రెండూ ఈ సినిమాలో లేవు.. ట్రైలర్ చూసినప్పుడు ఏ మాటలకైతే నవ్వుకుంటారో అవే సన్నివేశాలకే నవ్వుతారు తప్ప మిగతా ఏ సీన్స్ కి నవ్వు రాదు. ఇది కామెడీ సినిమా కానీ చూసే వారికి ట్రాజిడీలా ఉంటుంది. కథనంలో ఎక్కడా ఆసక్తికరంగా అనిపించే ఒక్క అంశం కూడా లేదు. డైరెక్టర్ ఎక్కువగా సందర్భానుసారంగా వచ్చే కామెడీని పండించాలని అనుకున్నాడు. కానీ ఒక్క సన్నివేశం కూడా నవ్వు తెప్పించకపోవడంతో బోర్ కొట్టేస్తుంది.

కథ బ్యాక్ డ్రాప్ కి తగ్గట్టు సాను జాన్ వర్గీస్ కెమెరా వర్క్ బాగుంది. కంటెంట్ లేకపోవడం వలన మ్యూజిక్ డైరెక్టర్ కి కూడా పెద్ద పనిలేకుండా పోయింది. కనీసం ఎడిటర్ ఆనంద్ అయినా సినిమా లెంగ్త్ ని తగ్గించి ఉంటే ఆడియన్స్ ఆ అంశాన్ని అయినా హైలైట్ గా చెప్పుకునేవారు.

విజిల్ మోమెంట్స్:

– కునాల్ ఖేము నటన
– సినిమా మొత్తం మీద రెండు మూడు జోక్స్ కి నవ్వడం

బోరింగ్ మోమెంట్స్:

– తెలిసిన కథ
– పరమ బోరింగ్ కథనం
– దర్శకత్వం
– ఎడిటింగ్
– జీరో ఎంటర్టైన్మెంట్

విశ్లేషణ:

కంప్లీట్ కామెడీ ఎంటర్టైనర్ అంటూ వచ్చిన ‘లూట్ కేస్’ సినిమా మిమ్మల్ని నవ్వించకపోగా, మీ సహనాన్ని పరీక్షించి, చివరికి చిరాకు తెప్పించి ఇది కామెడీ కాదు చూసిన వారి పాలిట ట్రాజిడీగా మారుతుంది. 2 గంటల 12 నిమిషాల ఈ సినిమా చూడడం కంటే 3 నిమిషాల ట్రైలర్ చూడడం వలన మీరు ఎక్కువ ఎంజాయ్ చేయచ్చు. ఒకవేళ ఆ 3 నిమిషాల ట్రైలరే మీకు బోర్ కొడితే సినిమా ఏ రేంజ్ లో బోర్ కొడుతుందో మీ ఊహకే వదిలేస్తున్నాం..

చూడాలా? వద్దా?: చూడాలనిపిస్తే ట్రైలర్ చూడండి, కానీ సినిమా మాత్రం టచ్ చేయద్దు.!

తెలుగుబులెటిన్.కామ్ రేటింగ్ : 1.5/5

4 COMMENTS

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

సినిమా

Tollywood: ‘మిస్టర్.. మాట జారొద్దు..’ నటుడికి హీరోయిన్ ఘాటు రిప్లై

Tollywood: హీరోయిన్ నభా నటేశ్ (Nabha Natesh), నటుడు ప్రియదర్శి (Priyadarshi) మధ్య ట్వీట్ వార్ ప్రస్తుతం నెట్టింట వైరల్ గా మారింది. వివరాల్లోకి వెళ్తే.. ‘హాయ్...

Sandeep Reddy Vanga: బాలీవుడ్ నటుడిపై సందీప్ రెడ్డి ఆగ్రహం.. కారణం...

Sandeep Reddy Vanga: 5ఏళ్ళ క్రితం సందీప్ రెడ్డి వంగా (Sandeep Reddy Vanga) దర్శకత్వం వహించిన హిందీ సినిమా ‘కబీర్ సింగ్’ (Kabir Singh)....

Jithender Reddy: ‘జితేందర్ రెడ్డి’ నుంచి మంగ్లీ పాట.. “లచ్చిమక్క” విడుదల

Jithender Reddy: బాహుబలి, మిర్చి సినిమాలతో నటుడిగా పేరు తెచ్చుకున్న రాకేష్ వర్రె హీరోగా నటించిన సినిమా ‘జితేందర్ రెడ్డి’ (Jithender Reddy). విరించి వర్మ...

Chiranjeevi: CCTలో 100వసారి రక్తదానం చేసిన మహర్షి రాఘవ.. అభినందించిన చిరంజీవి

Chiranjeevi: మెగాస్టార్ చిరంజీవి 26ఏళ్ల క్రితం (1998 అక్టోబర్ 2) ప్రారంభించిన చిరంజీవి చారిటబుల్ ట్రస్టులో నేడు అద్భుతమే జరిగింది. ‘రక్తదానం చేయండి.. ప్రజల ప్రాణాలు...

Nara Rohit: నారా రోహిత్ @20 ‘సుందరకాండ’.. ఫస్ట్ లుక్, రిలీజ్...

Nara Rohit: నారా రోహిత్ (Nara Rohit) హీరోగా నటిస్తున్న 20వ సినిమా ‘సుందరకాండ’. శ్రీరామనవమి పండగ సందర్భంగా చిత్ర బృందం టైటిల్ రివీల్ చేస్తూ...

రాజకీయం

గ్రౌండ్ రిపోర్ట్: నగిరిలో రోజా పరిస్థితేంటి.?

ముచ్చటగా మూడోసారి నగిరి నియోజకవర్గం నుంచి రోజా గెలిచే అవకాశాలున్నాయా.? అంటే, ఛాన్సే లేదంటోంది నగిరి ప్రజానీకం.! నగిరి వైసీపీ మద్దతుదారులదీ ఇదే వాదన.! నగిరి నియోజకవర్గంలో రోజాకి వేరే శతృవులు అవసరం...

పవన్ కళ్యాణ్‌కీ వైఎస్ జగన్‌కీ అదే తేడా.!

ఇతరుల భార్యల్ని ‘పెళ్ళాలు’ అనడాన్ని సభ్య సమాజం హర్షించదు. భార్యల్ని కార్లతో పోల్చడం అత్యంత జుగుప్సాకరం.! ఈ విషయమై కనీస సంస్కారం లేకుండా ఆంధ్ర ప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి...

కూలీలపై హత్యా నేరం మోపుతారా.?

ఆంధ్ర ప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి మీద విజయవాడ నగరం నడిబొడ్డున హత్యాయత్నం జరిగిందంటూ వైసీపీ ఆరోపిస్తున్న సంగతి తెలిసిందే. ఎన్నికల ప్రచారం సందర్భంగా, గుర్తు తెలియని వ్యక్తి విసిరిన...

బి-ఫామ్స్ అందిస్తూ.. ప్రమాణం చేయించిన పవన్ కళ్యాణ్.!

రాజకీయాల్లో ఇదొక కొత్త ఒరవడి.. అనడం అతిశయోక్తి కాదేమో.! జనసేన పార్టీ తరఫున పోటీ చేస్తున్న 21 మంది అసెంబ్లీ అభ్యర్థులు, ఇద్దరు లోక్ సభ అభ్యర్థులకు (తనతో కలుపుకుని) జనసేన అధినేత...

అవినాష్ వర్సెస్ సునీత.! కడపలో వైసీపీ ఖేల్ ఖతం.!

సీబీఐ ఛార్జిషీట్‌లో పేర్కొన్న అంశాల్నే ప్రస్తావిస్తున్నారు మాజీ మంత్రి వైఎస్ వివేకానంద రెడ్డి కుమార్తె సునీతా రెడ్డి.! 2019 ఎన్నికల సమయంలో వైఎస్ వివేకానంద రెడ్డి హత్య జరిగితే, సీబీఐ విచారణ కోసం...

ఎక్కువ చదివినవి

Love Guru: ‘లవ్ గురు’ చూడండి.. ఫ్యామిలీ ట్రిప్ వెళ్లండి..! చిత్ర యూనిట్ ఆఫర్

Love Guru: విజయ్ ఆంటోనీ (Vijay Anthony)- మృణాళిని రవి హీరో హీరోయిన్లుగా తెరకెక్కిన "లవ్ గురు" (Love Guru) సినిమా విజయవంతంగా ప్రదర్శితమవుతోంది. ఈ సందర్భంగా చిత్ర యూనిట్ ప్రేక్షకులకు బంపర్...

కడపలో వైసీపీకి షర్మిల డ్యామేజ్.! వర్ణనాతీతమే.!

‘కొంగుపట్టి అడుగుతున్నా.. న్యాయం చేయండి..’ అంటూ కంటతడి పెడుతున్నారు కడప లోక్ సభ నియోజకవర్గంలో పీసీసీ అధ్యక్షురాలు వైఎస్ షర్మిల. సోదరి సునీతా రెడ్డితో కలిసి కాంగ్రెస్ అభ్యర్థిగా ఎన్నికల ప్రచారంలో వైఎస్...

Ram Charan: ‘డాక్టర్ రామ్ చరణ్’.. వేల్స్ యూనివర్శిటీ అరుదైన గౌరవం

Ram Charan: మెగా పవర్ స్టార్ నుంచి గ్లోబల్ స్టార్ స్థాయికి ఎదిగిన రామ్ చరణ్ (Ram Charan) ఇప్పుడు మరో అరుదైన గౌరవం అందుకున్నారు. ‘డాక్టర్’ రామ్ చరణ్ అయ్యారు. చెన్నైకి...

గ్రౌండ్ రిపోర్ట్: నగిరిలో రోజా పరిస్థితేంటి.?

ముచ్చటగా మూడోసారి నగిరి నియోజకవర్గం నుంచి రోజా గెలిచే అవకాశాలున్నాయా.? అంటే, ఛాన్సే లేదంటోంది నగిరి ప్రజానీకం.! నగిరి వైసీపీ మద్దతుదారులదీ ఇదే వాదన.! నగిరి నియోజకవర్గంలో రోజాకి వేరే శతృవులు అవసరం...

మళ్ళీ అదే పెళ్ళిళ్ళ గోల.! గులక రాయి గట్టిగానే తగిలిందా.?

మళ్ళీ అదే పాత స్క్రిప్ట్.! ఇందులో తేడా ఏమీ వుండదు.! ఐదేళ్ళ పాలనలో రాష్ట్ర ప్రజలకు ఏం చేశారో చెప్పుకోవాలి.! మళ్ళీ అధికారంలోకి వస్తే ఏం చేస్తారో చెప్పుకోవాలి.! మద్య నిషేధంపై మాట...