హుజూరాబాద్ ఉప ఎన్నికలలో టీఆర్ఎస్ గెలుపు ఖాయమని మంత్రి కేటీఆర్ అన్నారు. తెలంగాణ భవన్ లో విలేకరులతో ఆయన మాట్లాడారు. ‘హుజూరాబాద్ ఎన్నికకు పెద్దగా ప్రాధాన్యం ఇవ్వము. సాగర్ లో ఓడినట్టే అక్కడా కాంగ్రెస్ ఓడిపోతుంది. పీసీసీ పదవిని రేవంత్ రెడ్డి 50 కోట్లకు కొనుక్కున్నారు. రేపు టికెట్లు కూడా అమ్ముకుంటారు. పెయింటింగ్ వేసుకునే వ్యక్తికి జూబ్లీ హిల్స్ లో నాలుగు ఇళ్లు ఎలా వచ్చాయి..? కేసీఆర్ పై విమర్శలు చేస్తున్న షర్మిల, ప్రవీణ్ కుమార్ కాంగ్రెస్, బీజేపీని ఎందుకు విమర్శించడం లేదు. అడ్రస్ లేని వ్యక్తులు సీఎం కేసీఆర్ పై ఇష్టారీతిన మాట్లాడితే కేసులు పెడతాం’.
‘ఎంఐఎంకు మేం ఎందుకు భయపడతాం..? బీజేపీనే భయపడుతోంది. అదిలాబాద్ కు గిరిజన వర్శిటీ తెస్తామన్న బీజేపీ ఎందుకు ఇవ్వలేదో అమిత్ షా చెప్పాలి. నాకూ డ్రగ్స్ కు లింక్ పెడుతున్నారు. నాకేం సంబంధం..? ఏ పరీక్షకైనా సిద్ధం. సైదాబాద్ ఘటనలో చట్టం తన పని తాను చేసుకుపోయింది’ అని అన్నారు.
843131 323257Great day! Do you know if they make any plugins to protect against hackers? Im kinda paranoid about losing everything Ive worked hard on. Any ideas? 726254
499224 105397I feel other site proprietors need to take this internet site as an example , very clean and amazing user genial style . 937229
822119 370051Thank you for the sensible critique. Me and my neighbor were just preparing to do some research about this. We got a grab a book from our local library but I think I learned much more from this post. Im extremely glad to see such wonderful info being shared freely out there. 718955