అగ్ర దర్శకుడు కొరటాల శివ, టాప్ నిర్మాణ సంస్థ మైత్రి మూవీ మేకర్స్ సంస్థకు మధ్య మంచి అనుబంధముంది. కొరటాల శివ దర్శకత్వంలో తెరకెక్కిన శ్రీమంతుడు సినిమాతో మైత్రి సంస్థ నిర్మాణ రంగంలోకి అడుగుపెట్టింది. ఆ తర్వాత వీరి కాంబినేషన్ లో జనతా గ్యారేజ్ అనే మరో సినిమా తెరకెక్కింది. ఈ రెండు చిత్రాలు ఎంత పెద్ద విజయాలు సాధించాయో అందరికీ తెల్సిందే. ఈ నేపథ్యంలో కొరటాల శివకు మైత్రి సంస్థతో అనుబంధం పెరిగి వారికి స్క్రిప్ట్ కన్సల్టెంట్ గా చేస్తున్నాడు. అంటే ఆ సంస్థలో తెరకెక్కే మెజారిటీ సినిమాల స్క్రిప్ట్ లను శివ పరిశీలిస్తున్నారు. ఆయన చేత ఓకే అనిపించుకున్నాకే ఆయా చిత్రాలు పట్టాలెక్కుతున్నాయి.
అంత కీలక బాధ్యతలు నిర్వర్తిస్తున్న శివకు మైత్రి సంస్థకు మధ్య చిన్న గ్యాప్ వచ్చినట్లు తెలుస్తోంది. నిజానికి చిరంజీవితో చేస్తున్న ఆచార్య పూర్తైన తర్వాత మైత్రితో శివ ఒక సినిమా చేయాల్సి ఉంది. ఇందుకు సంబంధించిన అగ్రిమెంట్ కూడా జరిగింది. అయితే ఇప్పుడు కొరటాల శివ దాన్ని దాటి మైత్రితో కాదని యువసుధ ఆర్ట్స్, గీత ఆర్ట్స్ తో కలిసి అల్లు అర్జున్ తో సినిమా అనౌన్స్ చేసిన విషయం తెల్సిందే. దీంతో మైత్రి మూవీస్ వారు హర్ట్ అయ్యారట.
కాకపోతే కొరటాల శివ తప్పకుండా త్వరలో వారితో సినిమా చేస్తానని మాట ఇచ్చినట్లు సమాచారం. కొన్ని అనివార్య కారణాల వల్ల ఆ ప్రాజెక్ట్ ను అలా చేయాల్సి వస్తోందని తెలిపాడట.
716386 243040Hello! I could have sworn Ive been to this weblog before but right after browsing by way of some of the post I realized its new to me. Anyways, Im surely happy I located it and Ill be book-marking and checking back often! 959412
965299 139220Hello, Neat post. There is an concern along with your website in internet explorer, may well test thisK IE nonetheless may be the marketplace chief and a big section of people will pass over your outstanding writing due to this issue. 636610
477074 895161Um, think about adding pictures or more spacing to your weblog entries to break up their chunky look. 929558
261100 872707Outstanding weblog here! Furthermore your internet website rather a great deal up fast! What host are you making use of? Can I get your affiliate hyperlink for your host? I wish my web site loaded up as rapidly as yours lol. 930217