చిరంజీవి 152వ చిత్రంకు కొరటాల దర్శకత్వం వహిస్తున్న విషయం తెల్సిందే. రామ్ చరణ్ ప్రతిష్టాత్మకంగా నిర్మిస్తున్న ఈ చిత్రంకు ఆచార్య అనే టైటిల్‌ను పరిశీలిస్తున్నారు. టైటిల్ విషయంలో క్లారిటీ అయితే రాలేదు. కాని సినిమాలో చిరు ఎలా కనిపించబోతున్నాడు అనే విషయంపై పూర్తి క్లారిటీ వచ్చేసింది. చిరంజీవి ఎర్ర కండువా వేసుకుని విప్లవ భావాలున్న వ్యక్తి పాత్రలో కనిపించబోతున్నాడు. కొందరు నక్సలైట్ అని కూడా అంటున్నారు.
మొత్తానికి చిరంజీవి లుక్‌పై క్లారిటీ రావడంతో సినిమాపై ఆసక్తి పెరుగుతోంది. అదే సమయంలో సినిమాలో చిరంజీవి పాత్ర గురించి రివీల్ అవ్వడంతో కొందరు పాత సినిమాల్లో మాదిరిగా చిరంజీవి నటించబోతున్నాడా అన్నట్లుగా కామెంట్స్ చేస్తున్నారు. దాంతో చిరంజీవి లుక్ లీక్ అవ్వడంపై దర్శకుడు కొరటాల శివ మరియు నిర్మాత రామ్ చరణ్‌లు చాలా సీరియస్ అయ్యారు.
చిరంజీవి లుక్ షూటింగ్ స్పాట్ నుండి లీక్ అయిన కారణంగా ఇకపై షూటింగ్లో ఎవరు కూడా ఫోన్స్ వాడకూడదని, షూటింగ్ ప్రారంభంకు ముందే అందరి ఫోన్లు ఒక చోట పెట్టాల్సిందిగా దర్శకుడు కొరటాల శివ సీరియస్‌గా ఆదేశాలు జారీ చేశారు. మరోసారి ఇలాంటివి జరిగితే మాత్రం కఠిన చర్యలు తీసుకోవాల్సి ఉంటుందని,. పోలీసులకు ఫిర్యాదు చేయాల్సి ఉంటుందంటూ కొరటాల యూనిట్ సభ్యులను హెచ్చరించాడట.
936531 133048Ive been absent for some time, but now I remember why I used to adore this weblog. Thank you, I will try and check back much more often. How frequently you update your internet internet site? 980140
987681 636885Awesome post , Im going to spend a lot more time researching this subject 325937
317666 619483Ich kenne einige Leute, die aus Kanadakommen. Eines Tages werde ich auch dorthin reisen Lg Daniela 885687
454728 874455Oh my goodness! a wonderful post dude. Thank you Even so I will probably be experiencing issue with ur rss . Dont know why Can not subscribe to it. Will there be any person obtaining identical rss dilemma? Anybody who knows kindly respond. Thnkx 950221