Switch to English

అందరిని సంతృప్తిపర్చేలా విజయ్‌ విరాళం

తమిళ స్టార్‌ హీరో విజయ్‌ ఎట్టకేలకు విరాళంను ప్రకటించాడు. రజినీకాంత్‌, లారెన్స్‌ ఇంకా ఎంతో మంది తమిళస్టార్స్‌ విరాళాలను ప్రకటించిన నేపథ్యంలో విజయ్‌ ఎందుకు విరాళంను ప్రకటించడం లేదు అంటూ విమర్శలు వచ్చాయి. ఏడాదికి రెండు సినిమాలు చేస్తూ ఏడాదికి 50 నుండి 75 కోట్ల వరకు సంపాదిస్తున్నాడు. అయినా కూడా విరాళం ఇచ్చేందుకు ఎందుకు ఇంత వెనుకడుగు అంటూ తమిళ ఆడియన్స్‌తో పాటు అంతా కూడా ఆయన్ను ప్రశ్నించారు.

ఎట్టకేలకు విజయ్‌ తన విరాళంపై ప్రకటించాడు. ఆలస్యంగా ఇచ్చినా అందరిని సంతృప్తి పర్చే విధంగా విరాళంను ఇచ్చాడు. ప్రధాన మంత్రి, ముఖ్యమంత్రి, సినీ కార్మికులు ఇలా అందరికి విరాళాలు ఇవ్వడంతో ఆయన తన దాతృత్వంను చాటుకుని అందరి అభినందనలు పొందుడుతున్నాడు. ప్రస్తుతం విజయ్‌ ఇచ్చిన విరాళాల జాబితా సోషల్‌ మీడియాలో వైరల్‌ అవుతోంది. మొత్తంగా విజయ్‌ 1.25 కోట్ల విరాళంను ఇచ్చాడు.

తమిళనాడు సీఎం కేర్‌ ఫండ్‌ : 50 లక్షలు
పీఎం కేర్‌ ఫండ్‌ : 25 లక్షలు
పెప్సీ : 25 లక్షలు
కేరళ సీఎం కేర్‌ ఫండ్‌ : 10 లక్షలు
తెలంగాణ సీఎం కేర్‌ ఫండ్‌ : 5 లక్షలు
ఆంధ్రా సీఎం కేర్‌ ఫండ్‌ : 5 లక్షలు
కర్ణాటక సీఎం కేర్‌ ఫండ్‌ : 5 లక్షలు

సినిమా

పుకార్లన్నింటికి చెక్‌ పెట్టేందుకు పెళ్లి

బాలీవుడ్‌ హీరోయిన్స్‌ ఇద్దరు ముగ్గురిని ప్రేమించడం ఆ తర్వాత బ్రేకప్‌ అవ్వడం చాలా కామన్‌ విషయాలు. అయితే సౌత్‌ లో మాత్రం హీరోయిన్స్‌ ఎక్కువ లవ్‌...

ఎట్టకేలకు తిరుమలేషుడి దర్శన భాగ్యం

కరోనా వైరస్‌ వ్యాప్తి నిరోధంలో భాగంగా కేంద్ర ప్రభుత్వం విధించిన లాక్‌ డౌన్‌ కారణంగా దేశ వ్యాప్తంగా అన్ని దేవాలయాల్లోకి భక్తులను అనుమతించని విషయం తెల్సిందే....

ప్రభాస్‌20 ఫస్ట్‌లుక్‌కు అంతా రెడీ

యంగ్‌ రెబల్‌ స్టార్‌ ప్రభాస్‌ సాహో చిత్రం విడుదలకు ముందు ప్రారంభం అయిన రాధాకృష్ణ మూవీ ఇంకా విడుదల కాలేదు. విడుదల సంగతి అలా ఉంచి...

కోటీశ్వరులు అయిన ఈ స్టార్స్‌ ఫస్ట్‌ రెమ్యూనరేషన్‌ ఎంతో తెలుసా?

ప్రస్తుతం సినిమాల్లో నటిస్తూ కోట్లు సంపాదిస్తున్న స్టార్స్‌ ఒకప్పుడు కనీసం తిండికి కూడా ఇబ్బందులు పడ్డ సందర్బాలు చాలానే ఉన్నాయి. వాటిని ఆయా స్టార్స్‌ చెబుతున్న...

గోపీచంద్, అనుష్క ఇన్నేళ్ల తర్వాత మళ్ళీ!

తెలుగు సినిమాల్లో కొన్ని జంటలను చూడగానే చూడముచ్చటగా భలే ఉన్నారే అనిపిస్తుంది. అలాంటి జంటల్లో ఒకటి గోపీచంద్, అనుష్కలది. ఇద్దరూ హైట్ విషయంలో కానీ వెయిట్...

రాజకీయం

ఫ్లాష్ న్యూస్: శ్రీశైలం మల్లన్న అక్రమార్కులను పట్టేసిన పోలీసులు

ఏపీలోని ప్రముఖ శైవ క్షేత్రం అయిన శ్రీశైలం మల్లన్న ఆలయంలో అధికారులు మరియు ఔట్‌ సోర్సింగ్‌ ఉద్యోగులు కుమ్మక్కు అయ్యి స్వామి వారి ఆదాయంను భారీగా దోచుకున్నారు అంటూ కొన్ని రోజుల క్రితం...

మద్యం అక్రమ రవాణాతో వారికి సైడ్ బిజినెస్

ఏపీలో దొరికే మద్యం బ్రాండ్లలో ఎక్కువగా పేరున్నవి లేకపోవడంతో తెలంగాణలో దొరికే మద్యానికి ఫుల్ డిమాండ్ ఏర్పడింది. దీంతో అక్రమ మద్యం తరలింపు ఎక్కువవుతోంది. తెలంగాణ నుంచి తెచ్చే ఒక్కో ఫుల్‌ బాటిల్‌ను...

రామాయణాన్ని వక్రీకరించారంటూ టీటీడీపై విమర్శలు

హిందువుల మనోభావాలకు టీటీడీ లాంటి ధార్మిక సంస్థ చాలా జాగ్రత్రగా ఉండాలి. టీటీడీ నుంచి వచ్చే సప్తగిరి మాసపత్రికలో జరిగిన పొరపాటు ఇప్పుడు టీటీడీని వివాదాల్లోకి నెడుతోంది. టీటీడీ నుంచి ప్రతి నెలా...

మీడియాకి అలర్ట్: మీడియాపై కేసులు పెట్టే టీంని రంగంలోకి దింపిన వైసీపీ వైసీపీ

ప్రభుత్వానికి వ్యతిరేకంగా నిరాధారమైన, వాస్తవ విరుద్ధమైన, తప్పుడు కథనాలు ప్రచురించినా.. ప్రసారం చేసినా సదరు మీడియా సంస్థలపై కేసులు పెట్టే అధికారాన్ని ఆయా శాఖల అధిపతులకు కట్టబెడుతూ జగన్ సర్కారు జీవో నెం.2430...

ఏపీలో తెరపైకి కొత్త ఎస్ఈసీ?

ఏపీలో రాష్ట్ర ఎన్నికల కమిషనర్ నియామక వ్యవహారం కొత్త మలుపులు తిరుగుతోంది. నిమ్మగడ్డ రమేశ్ కుమార్ ను ఎట్టి పరిస్థితుల్లోనూ ఎస్ఈసీగా నియమించకూడదనే రీతిలో రాష్ట్ర ప్రభుత్వం సాగుతోంది. హైకోర్టు తీర్పును సవాల్...

ఎక్కువ చదివినవి

మహేష్ సర్కారు వారి పాటకు కరోనా ఇబ్బంది

కరోనా వైరస్ కారణంగా సినిమా ఇండస్ట్రీ ఎంతలా నష్టపోయిందో ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. ఇప్పటికే షూటింగ్స్, సినిమా రిలీజ్ లు లేక దాదాపు రెండున్నర నెలలు గడిచిపోగా ఒక్క టాలీవుడ్ కే...

ప్రేమ పెళ్లి పేరుతో కోటి లాగేసిన కి‘లేడీ’

ఈమద్య కాలంలో ఆన్‌లైన్‌ మోసాలు చాలా ఎక్కువ అయ్యాయి. అయినా కూడా కొందరు గుడ్డిగా ఆన్‌ లైన్‌లో పరిచయం అయిన వారిని నమ్మేస్తున్నారు. తాజాగా హైదరాబాద్‌లోని కూకట్‌పల్లికి చెందిన ఉప్పలపాటి చైతన్య విహారి...

ఫ్లాష్ న్యూస్: మానవత్వానికే మచ్చ.. కరోనా భయంతో నర్సును అలా వదిలేశారు

కరోనా బారిన పడిన వారిని కంటికి రెప్పలా కాపాడుతున్నారు వైద్యులు. వారితోపాటు నర్సులు, పారా మెడికల్ సిబ్బంది కూడా తమ విధులను సక్రమంగా నిర్వర్తిస్తున్నారు. ప్రజల మన్ననలు పొందుతున్నారు. కానీ.. అదే పారా...

మహానటిని రికమెండ్ చేసిందంటే ఏదో మతలబుంది?

కీర్తి సురేష్ ప్రధాన పాత్రలో నాగ్ అశ్విన్ దర్శకత్వంలో తెరకెక్కిన చిత్రం మహానటి. ఈ సినిమా జాతీయ స్థాయిలో అవార్డులు సాధించడంతో పాటు చూసిన అందరినీ విశేషంగా ఆకట్టుకుంది. ఇప్పుడు ఈ సినిమా...

నా భర్తతో ఉండలేక పోతున్నా అంటూ ట్వీట్‌.. సోనూ సూద్‌ సమాధానం ఏంటో తెలుసా?

గత నెల రోజులుగా సోషల్‌ మీడియాలో సోనూ సూద్‌ పేరు ఒక రేంజ్‌ లో మారు మ్రోగి పోతుంది. వలస కార్మికుల పాలిట దేవుడు అంటూ ఆయన్ను దేశ వ్యాప్తంగా ఆకాశానికి ఎత్తుతున్నారు....