Switch to English

తప్పుగాడు పప్పుగాడు.. కొడాలి నాని సీరియస్‌

తెలుగు దేశం పార్టీ నాయకులు చంద్రబాబు నాయుడు మరియు లోకేష్‌ ల పై మరో సారి మంత్రి కొడాలి నాని సీరియస్‌ అయ్యాడు. మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడును తప్పుగాడు అని.. ఎమ్మెల్సీ మాజీ మంత్రి అయిన లోకేష్ ను పప్పుగాడు అంటూ కొడాలి నాని సంభోదిస్తూ చేసిన వ్యాఖ్యలు దుమారం రేపుతున్నాయి. తెలుగు దేశం పార్టీ నాయకులు ఈ విషయమై చాలా సీరియస్ గా విమర్శలు చేస్తున్నారు.

ధాన్యం కొనుగోలు విషయంలో ఆలస్యం జరగడంతో పాటు చెల్లింపుల విషయంలో కూడా చాలా లేట్‌ అవుతుందని చంద్రబాబు నాయుడు చేసిన ఆరోపణలకు మంత్రి కొడాలి స్పందిస్తూ చంద్రబాబును నువ్వు మనిషివేనా అన్నట్లుగా దూషించాడు. అన్నం తింటున్నావా గడ్డి తింటున్నావా అంటూ కూడా సీరియస్ అయ్యాడు. మంత్రి మాటలు శృతి మించుతున్నాయని తెలుగు దేశం పార్టీ నాయకులు ఆరోపించారు. స్థాయిని చూసి మాట్లాడాలని.. ఒకప్పుడు నీవు తెలుగు దేశం పార్టీలో ఉన్నావు.. చంద్రబాబు నాయుడు గారి అండదండలతో ఎదిగారు అనే విషయాన్ని గుర్తుంచుకోవాలంటూ కొడాలికి హితవు పలికారు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

సినిమా

రాజ్ కుంద్రా బెయిలు పిటిషన్ రద్దు..!

అశ్లీల వీడియోల కేసులో అరెస్టయిన రాజ్‌ కుంద్రా పోలీసు కస్టడీ మంగళవారంతో ముగియడంతో బెయిల్‌ పిటీషన్‌ దాఖలు చేశారు. అయితే.. ఈ విచారణను కోర్టు తిరస్కరించింది....

సంక్రాంతి సూపర్ క్లాష్ దాదాపు కన్ఫర్మ్ అయినట్లే?!

తెలుగు సినీ ప్రియులకు సంక్రాంతి పండగ చాలా ప్రత్యేకమైంది. అందులో ఎటువంటి సందేహం లేదు. ప్రతీ ఏటా సంక్రాంతికి బడా సినిమాలు విడుదలవుతూ ఉంటాయి. ఒక్క...

ప్రభాస్ ప్రాజెక్ట్ కె లో సామ్?

రెబెల్ స్టార్ ప్రభాస్ రీసెంట్ గా నాగ్ అశ్విన్ దర్శకత్వంలో తెరకెక్కనున్న సైన్స్ ఫిక్షన్ చిత్రాన్ని మొదలుపెట్టిన విషయం తెల్సిందే. బాలీవుడ్ బిగ్ బి అమితాబ్...

విజయ్ కు రిలీఫ్ ఇచ్చిన కోర్టు

మద్రాస్ హైకోర్టు తాజాగా ఇచ్చిన ఉత్తర్వుల్లో తమిళ టాప్ స్టార్ విజయ్ కు రిలీఫ్ ఇచ్చింది. లక్ష రూపాయల ఫైన్ ను గతంలో కోర్టు వేయగా...

తెలంగాణ యాసను నేర్చుకుంటోన్న నాని

న్యాచురల్ స్టార్ నాని యమా స్పీడుమీద సినిమాలు చేస్తున్నాడు. టక్ జగదీష్ ను విడుదలకు సిద్ధంగా ఉంచాడు. మరోవైపు శ్యామ్ సింగ రాయ్ షూటింగ్ ను...

రాజకీయం

బ్రేకింగ్: కర్ణాటక కొత్త సీఎంగా బసవరాజ్ బొమ్మై

కర్నాటక రాష్ట్ర సీఎంగా 'బసవరాజు బొమ్మై' ఖరారయ్యారు. ఈమేరకు బీజేపీ లెజిస్లేటివ్ నిర్ణయం తీసుకుంది. సోమవారం సీఎం పదవికి యాడియూరప్ప రాజీనామా చేసిన సంగతి తెలిసిందే. అనంతరం పలువురి పేర్లు పరిశీలించిన బీజేపీ...

సీఐడీ డీజీ సునీల్‌కుమార్‌ పై రఘురామ కీలక వ్యాఖ్యలు

ఏపీ సీఐడీ డీజీ సునీల్‌కుమార్‌ పై వైకాపా ఎంపీ రఘురామ కృష్ణరాజు కీలక వ్యాఖ్యలు చేశారు. సునీల్ కుమార్ ను బెయిల్‌ బ్యాచ్‌ అంటూ.. తనపై వ్యాఖ్యలు చేసే అర్హత లేదని విమర్శించారు....

పవన్ కళ్యాణ్‌ని నిద్ర లేపుతున్నారట.. తన్నించుకోవాలి కదా మరి.!

లేపి తన్నించుకోవడమంటే ఇదే మరి.! ‘వకీల్ సాబ్’ సినిమా విషయంలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని అధికార వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ ఎలాంటి కుట్రలు చేసిందో అందరికీ తెలిసిందే. టిక్కెట్ రేట్లను ‘వకీల్ సాబ్’ సినిమా...

రఘురామ చుట్టూ బిగుసుకుంటోన్న వైసీపీ ఉచ్చు.? నిజమెంత.!

ఏకంగా లక్ష యూరోలు.. సుమారుగా 11 కోట్ల రూపాయల లావాదేవీలు వైసీపీ రెబల్ ఎంపీ రఘురామకృష్ణరాజుకీ, టీవీ5 సంస్థ అధినేత బీఆర్ నాయుడికీ మధ్య జరిగాయంటూ వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ గగ్గోలు పెడుతోన్న...

జనసేనను విస్మరించిన ఏపీ బీజేపీ డైవర్షన్ రాజకీయం.!

భారతీయ జనతా పార్టీ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఎలా ఎదగాలనకుంటోంది రాజకీయంగా.? అన్నప్రశ్నకు బీజేపీ నేతల దగ్గరే సరైన సమాధానం లేదు. మిత్రపక్షం జనసేనతో కలిసి 2024 ఎన్నికల్లో గెలిచి అధికారంలోకి వస్తామని మాత్రమే...

ఎక్కువ చదివినవి

బన్నీ సామాజిక బాధ్యతకు ప్రశంసలు

సెలబ్రెటీలు ఏదైనా విషయాన్ని చాలా ఈజీగా ఎక్కువ మందికి చేరవేయ గలరు. వారికి ఉన్న ఇమేజ్ కారణంగా ఎక్కువ మంది వారు చెప్ప విషయాన్ని వినేందుకు చూసేందుకు ఆసక్తి చూపిస్తారు. వారు మంచి...

అరెస్ట్ తప్పించుకోవడానికి 25 లక్షలు లంచమిచ్చిన రాజ్ కుంద్రా

నటి శిల్పా శెట్టి భర్త రాజ్ కుంద్రాను ఇటీవలే ముంబై పోలీసులు అరెస్ట్ చేసిన విషయం తెల్సిందే. పోర్నోగ్రఫిక్ కంటెంట్ తయారుచేసే రాకెట్ వెనకాల మెయిన్ హస్తం ఉన్న వ్యక్తిగా రాజ్ కుంద్రా...

పార్లమెంట్ లో ఎలుక హడావుడి

స్పెయిన్‌ అండలూసియా పార్లమెంట్‌ లో ఎలుక కొద్ది సేపు సమావేశాలు నిలిచి పోయేలా చేసింది. సమావేశాలు సీరియస్ గా జరుగుతున్నాయి. అండలూసియా పార్లమెంట్ స్పీకర్‌ బిల్లుకు సంబంధించిన చర్చను ముగించి అందుకు సంబంధించిన...

మరో షాక్ ను ఎదుర్కొన్న రాజ్ కుంద్రా

పోర్న్ వీడియోల వ్యాపారం చేస్తున్నాడన్న కారణంతో రాజ్ కుంద్రాను ముంబై పోలీసులు అరెస్ట్ చేసిన విషయం తెల్సిందే. ఈ వ్యవహారం ఇలా ఉండగానే ఇప్పుడు మరోసారి చిక్కుల్లో పడ్డాడు రాజ్ కుంద్రా. నటుడు...

జగన్ బెయిల్‌ క్యాన్సిల్‌ పిటీషన్‌ కేసు మళ్లీ వాయిదా

ఏపీ సీఎం వైఎస్ జగన్‌ మోహన్ రెడ్డి అక్రమ ఆస్తులు, అవినీతి ఆరోపణలతో సీబీఐ కేసును ఎదుర్కొంటున్న విషయం తెల్సిందే. ఆయన సీఎంగా బాధ్యతలు చేపట్టడం వల్ల కేసు ను ప్రభావితం చేస్తున్నాడు...