Switch to English

పాక్ కు షాక్ ఇచ్చి వెళ్లి పోయిన కివీస్

పాకిస్తాన్ లో మ్యాచ్ లు ఆడటం అంటే రిస్క్ అని తెలిసినా కూడా న్యూజీలాండ్‌ సాహసం చేసింది. అక్కడ మ్యాచ్ ఆడేందుకు సిద్దం అయ్యింది. అయితే చివరి నిమిషంలో టోర్నీ మొత్తంను రద్దు చేసుకుంటున్నట్లుగా ప్రకటించి తమ ఆటగాళ్లను వెనక్కు రప్పించింది. ఈ సంఘటన పాకిస్తాన్‌ క్రికెట్‌ బోర్డుకు మాత్రమే కాకుండా ఆ దేశ ప్రభుత్వంకు కూడా సిగ్గు చేటు. ఉగ్రవాదంను పెంచి పోషిస్తున్న కారణంగా ఇలాంటివి జరుగుతూనే ఉంటాయి.

ఇటీవలే పాకిస్తాన్ తో పాకిస్తాన్ లో మూడు వన్డేలు, ఐదు టీ20లు ఆడేందుకు గాను న్యూజీలాండ్‌ అక్కడకు వెళ్లింది. మొదటి నుండి అక్కడ మ్యాచ్ లు ఆడేందుకు భయపడుతున్న కివీస్ ఆటగాళ్లకు ఆ దేశ ప్రధాని ఇమ్రాన్ ఖాన్‌ హామీ ఇచ్చారు. కాని న్యూజీలాండ్‌ కు మాత్రం నమ్మకం కలుగలేదు. అందుకే భద్రత కారణాలను చూపించి అక్కడ నుండి వెనుదిరిగారు. మ్యాచ్‌ చివరి నిమిషంలో ఆగిపోవడంతో పాక్ క్రికెట్‌ అభిమానులు తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

సినిమా

విజయ్ దేవరకొండ – పూరి జగన్నాథ్ జనగణమన అప్డేట్స్

లైగర్ పూర్తవవుతుండగానే పూరి జగన్నాథ్, విజయ్ దేవరకొండ కలిసి మరో చిత్రం చేస్తున్నట్లు ప్రకటించారు. పూరి జగన్నాథ్ తన డ్రీమ్ ప్రాజెక్ట్ జనగణమన ను విజయ్...

సర్కారు వారి పాట వీకెండ్ బాక్స్ ఆఫీస్: డీసెంట్

సూపర్ స్టార్ మహేష్ బాబు లేటెస్ట్ మూవీ సర్కారు వారి పాటకు మొదటి రోజున అంత పాజిటివ్ రివ్యూలు రాలేదు. ఈ చిత్రానికి మౌత్ టాక్...

స్టార్ మా కొత్త సీరియల్ “నువ్వు నేను ప్రేమ”

మరో కొత్త తరహా కథ తో స్టార్ మా ఓ సరికొత్త సీరియల్ ని అందించడానికి సర్వం సిద్ధం చేసింది. ఈ కొత్త సీరియల్ పేరు...

బాలీవుడ్ కామెంట్స్ విషయంలో మహేష్ ను సపోర్ట్ చేసిన కంగనా

సూపర్ స్టార్ మహేష్ బాబు చేసిన బాలీవుడ్ కామెంట్స్ గత కొన్ని రోజులుగా వార్తల్లో నిలుస్తూనే ఉన్నాయి. ముఖ్యంగా బాలీవుడ్ మీడియా దీనిపై రచ్చ చేస్తూనే...

రాజ్యసభ ఎన్నికల ముంగిట కేసీఆర్ ను కలిసిన ప్రకాష్ రాజ్

నటుడు, రాజకీయ నాయకుడు ప్రకాష్ రాజ్ గత రెండు రోజులుగా ఎర్రవెల్లిలోని కేసీఆర్ ఫామ్ హౌస్ లో ముఖ్యమంత్రిని కలుస్తుండడం చర్చనీయాంశం అవుతోంది. నిన్న ఎర్రవెల్లిలో...

రాజకీయం

చంద్రబాబును ప్రశ్నించని దత్తపుత్రుడు మాపై విమర్శలా: సీఎం జగన్

రైతులకు ఇచ్చిన హామీలను గాలికి వదిలేసిన చంద్రబాబును ప్రవ్నించాల్సిన సమయంలో ఆయన దత్తపుత్రులు అప్పుడెందుకు ప్రశ్నించకుండా ప్రేమ చూపించారని సీఎం జగన్ అన్నారు. పంట సీజన్ ముగిసేలోగా నష్టపోయిన రైతులకు నగదు జమ...

అధికారంలో వున్నది ఏ దత్త పుత్రుడబ్బా.?

మళ్ళీ మళ్ళీ అదే మాట.! జనసేన అధినేత పవన్ కళ్యాణ్‌ని ఉద్దేశించి ఇంకోసారి ‘దత్త పుత్రుడు’ అంటూ విమర్శలు చేసేశారు వైసీపీ అధినేత, ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి. ‘రైతు...

ఓ జగన్.! ఓ అచ్చెన్న.! ఓ నారాయణ.! ఈ కథ ఇంతేనా.?

తమ అభివృద్ధి గురించి ప్రజలు ఆలోచన చేయడంలేదా.? ప్రభుత్వాలు చేసే పరిపాలన గురించి అస్సలు ఆలోచన చేయడంలేదా.? ఎన్నికలొస్తున్నాయ్.. వెళుతున్నాయ్.! వాళ్ళు కాకపోతే వీళ్ళు.. వీళ్ళు కాకపోతే ఇంకొకళ్ళు.. ఈ రాజకీయం ఎప్పుడూ...

బాత్రూమ్‌లో గొడ్డలి పోటు.! బెంగళూరులో రసిక రంబోలా.!

కొత్త సినిమా టైటిల్ గురూ.! అనుకునేరు.. కాదు కాదు, అసలు విషయం వేరే వుంది. ఇది నీఛ నికృష్ట రాజకీయం. ఔను, బాత్రూమ్‌లో బాబాయ్ ఎలా గొడ్డలి పోటుకు గురైందీ, దాన్ని ఎలా...

పులిచింతల గేటు పెట్టలేరు.! పోలవరం ప్రాజెక్టు ఎలా కడతారు.?

వరదలొచ్చాయ్.. ప్రాజెక్టు గేటు కొట్టుకుపోయింది. నవ్విపోదురుగాక మనకేటి సిగ్గు.? అన్నట్టు రాజకీయం పకపకా నవ్వింది. పులిచింతల తమ ఘనతేనని చెప్పుకున్న తెలుగుదేశం పార్టీతోపాటు, వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ కూడా తలకాయ ఎక్కడ పెట్టుకుంటాయ్.?...

ఎక్కువ చదివినవి

ఎన్టీఆర్ పుట్టినరోజున కొరటాల శివ చిత్రంపై పూర్తి క్లారిటీ

మే 20న ఎన్టీఆర్ పుట్టినరోజు సందర్భంగా కొన్ని కీలక అప్డేట్స్ రానున్నాయి. ముఖ్యంగా ఎన్టీఆర్ నెక్స్ట్ సినిమా విషయంలో నెలకొన్న కన్ఫ్యూజన్ ఆ రోజున తొలగిపోనుంది. కొరటాల శివ దర్శకత్వంలో ఎన్టీఆర్ నటించనున్న...

రోడ్లపై కనిపిస్తే కాల్చివేతకు ప్రభుత్వ ఆదేశం

శ్రీలంకలో ఎమర్జెన్సీ విధించిన విషయం తెల్సిందే. అయినా కూడా ఆకలితో అలమటిస్తున్న జనాలు రోడ్ల మీదకు వచ్చి ఆందోళనలు చేస్తూ లూటీలకు పాల్పడుతూ హింసకు దిగుతున్నారు. ఆర్మీ మరియు పోలీసులపై విచక్షణ రహిత్యంగా...

విజయ్ దేవరకొండ – పూరి జగన్నాథ్ జనగణమన అప్డేట్స్

లైగర్ పూర్తవవుతుండగానే పూరి జగన్నాథ్, విజయ్ దేవరకొండ కలిసి మరో చిత్రం చేస్తున్నట్లు ప్రకటించారు. పూరి జగన్నాథ్ తన డ్రీమ్ ప్రాజెక్ట్ జనగణమన ను విజయ్ తో చేయాలని ఫిక్స్ అయ్యాడు. గత...

టీడీపీ నేత, మాజీ మంత్రి నారాయణ అరెస్ట్.! ఎన్నాళ్ళకెన్నాళ్ళకు.?

ఎన్నాళ్ళకెన్నాళ్ళకు.? ఎప్పుడో రెండున్నరేళ్ళ క్రితమే అరెస్టు కావాల్సిన మాజీ మంత్రి, టీడీపీ నేత నారాయణ ఎట్టకేలకు అరెస్టయ్యారు. అసలు ఆయనెందుకు అరెస్టవ్వాలి.? అంటే, అమరావతి కుంభకోణంలో తొలుత వినిపించిన పేరు నారాయణదే. అప్పట్లో...

మాజీ మంత్రి నారాయణ అరెస్ట్..! అదుపులోకి తీసుకున్న ఏపీ సీఐడీ

టీడీపీ నేత, మాజీ మంత్రి, నారాయణ విద్యాసంస్థల అధినేత పొంగూరు నారాయణను ఏపీ పోలీసులు హైదరాబాద్ లోని కొండాపూర్ లోని ఆయన నివాసానికి వెళ్లి అదుపులోకి తీసుకున్నారు. ఏపీ పదో తరగతి ప్రశ్నాపత్రాల...