Virosh: విజయ్-రష్మిక పెళ్లి.. కిలోల కొద్దీ బంగారం.. వివరాలివే

రాజకీయాలు, సినిమా పై ‘వార్త’లు రాయగల ఆసక్తి, టాలెంట్ మీకున్నాయా? admin@telugubulletion.com ని సంప్రదించండి.

91,095FansLike
57,764FollowersFollow

Virosh: విజయ్ దేవరకొండ-రష్మిక పెళ్లి  ఫిబ్రవరి 26న ఉదయ్‌పూర్‌‌లోని ఐటీసీ మెమెంటోస్‌లో అతితక్కువమంది కుటుంబసభ్యులు, బంధు, మిత్రుల మధ్య పెళ్లి వేడుక జరిగింది. అయితే.. పెళ్లిలో విజయ్-రష్మిక ధరించిన పెళ్లి ఆభరణాలు ప్రత్యేక ఆకర్షణగా నిలిచాయి. సోషల్ మీడియా అంతటా ఆభరణాలపైనే చర్చ జరుగుతోంది.

Virosh: విజయ్-రష్మిక పెళ్లి.. కిలోల కొద్దీ బంగారం.. వివరాలివే

వీరి పెళ్లి ఆభరణాలను తయారు చేసింది హైదరాబాద్‌కు చెందిన ‘శ్రీ జ్యువెలర్స్’. పది నెలల ముందు నుంచే ఆభరణాల తయారీ పనులు మొదలయ్యాయని తెలుస్తోంది. ఆభరణాల కోసం కిలోలకొద్దీ బంగారం ఉపయోగించినట్టు.. విజయ్‌- రష్మిక ట్రెండ్‌ ఫాలో కాకుండా భారతీయ సంప్రదాయం ఉట్టిపడేలా రాజుల కాలంనాటి డిజైన్స్‌ కోరుకున్నారని తెలుస్తోంది.

Virosh: విజయ్-రష్మిక పెళ్లి.. కిలోల కొద్దీ బంగారం.. వివరాలివే

రష్మిక.. 11 ఆభరణాలు (మెడ హారాలు, ఝుంకాలు, జడ బిళ్ల, చంపసరలు, మాతా పట్టి, ముక్కుపుడక, హత్‌పూల్, గాజులు, వంకీలు, వడ్డాణం, బాసికం) ధరించగా, విజయ్ దేవరకొండ.. మెడ హారాలు, చేతి కడియాలు, వడ్డాణం, పెద్ద పెద్ద కమ్మలు, ఉంగరాలు, బాసికం ధరించారు.

Virosh: విజయ్-రష్మిక పెళ్లి.. కిలోల కొద్దీ బంగారం.. వివరాలివే Virosh: విజయ్-రష్మిక పెళ్లి.. కిలోల కొద్దీ బంగారం.. వివరాలివే

సినిమా

‘పిఠాపురంలో… అలా మొదలైంది’ మే 1న రిలీజ్… ఫ్యామిలీ ఎమోషన్స్‌తో వస్తున్న...

సీనియర్ దర్శకుడు Mahesh Chandra తెరకెక్కించిన ‘పిఠాపురంలో… అలా మొదలైంది’ చిత్రం మే 1న ప్రేక్షకుల ముందుకు రానుంది. Rajendra Prasad, Prudhvi Raj, కేదార్...

Ram Charan: కెరీర్-ఫ్యామిలీ.. ‘ఎస్క్వైర్ ఇండియా’తో రామ్ చరణ్ ముచ్చట్లు..

Ram Charan: మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ స్టయిలింగ్ రేంజ్ ఏంటో ప్రముఖ మ్యాగజైన్ ‘ఎస్క్వైర్ ఇండియా’ చూపించింది. మ్యాగజైన్ కోసం రెండు నెలల...

ఎన్టీఆర్–త్రివిక్రమ్ సినిమా ‘షణ్ముఖుడు’? బర్త్‌డే సర్ప్రైజ్‌పై భారీ బజ్!

Jr NTR – Trivikram Srinivas కాంబినేషన్‌లో తెరకెక్కుతున్న సినిమాపై భారీ ఆసక్తి నెలకొంది. ఈ చిత్రానికి ‘షణ్ముఖుడు’ అనే టైటిల్ ఫిక్స్ చేసినట్లు ఇండస్ట్రీలో...

‘రాకా’లో బన్నీ డబుల్ కాదు… నాలుగు షేడ్స్? క్రేజీ అప్డేట్స్ వైరల్

ఐకాన్ స్టార్ Allu Arjun నటిస్తున్న భారీ ప్రాజెక్ట్ రాకాపై తాజా అప్డేట్స్ సినీ వర్గాల్లో ఆసక్తిని పెంచుతున్నాయి. ఈ సినిమాలో ఇప్పటికే ఒక హీరోయిన్‌తో...

మండే కూడా తగ్గని ‘డకాయిట్’ జోరు… ఐదో రోజు భారీ జంప్?

Adivi Sesh నటించిన లవ్ అండ్ యాక్షన్ డ్రామా Dacoit బాక్సాఫీస్ వద్ద దూసుకుపోతుంది. వీకెండ్ తర్వాత సాధారణంగా కలెక్షన్స్ తగ్గే సోమవారం రోజున కూడా...

రాజకీయం

“ప్రతి సమస్యకు పరిష్కారం”: మంత్రి నారా లోకేష్ ప్రజాదర్బార్‌లో భరోసా

మంగళగిరిలోని టీడీపీ కేంద్ర కార్యాలయంలో విద్య, ఐటీ శాఖల మంత్రి Nara Lokesh 88వ రోజు ప్రజాదర్బార్ నిర్వహించారు. రాష్ట్రం నలుమూలల నుంచి వచ్చిన ప్రజలు, పార్టీ కార్యకర్తలను ఆయన ఆప్యాయంగా కలుసుకుని...

అంబేద్కర్ ఆశయాలే సమాజానికి మార్గం: జనసేన నేత ప్రేమ్ కుమార్

భారత రాజ్యాంగ నిర్మాత B. R. Ambedkar 135వ జయంతి సందర్భంగా హైదరాబాద్ బాలానగర్‌లో ఘనంగా నిర్వహించిన వేడుకల్లో జనసేన పార్టీ నాయకుడు ముమ్మారెడ్డి ప్రేమ్ కుమార్ ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. తెలంగాణ...

ట్యాంక్‌బండ్ వద్ద అంబేద్కర్ జయంతి వేడుకలు ఘనంగా… జనసేన నేతల నివాళులు

హైదరాబాద్ ట్యాంక్‌బండ్ వద్ద Jana Sena Party తెలంగాణ రాష్ట్ర నాయకుల ఆధ్వర్యంలో B. R. Ambedkar 135వ జయంతి వేడుకలు ఘనంగా నిర్వహించబడ్డాయి. ఈ సందర్భంగా అంబేద్కర్ విగ్రహానికి పూలమాలలు వేసి...

“ట్రోలింగ్ వెనుక కుటుంబమే?” షర్మిల సంచలన వ్యాఖ్యలు

ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో మరోసారి చర్చకు దారితీసేలా YS Sharmila కీలక వ్యాఖ్యలు చేశారు. తనపై జరుగుతున్న సోషల్ మీడియా ట్రోలింగ్ వెనుక తన అన్నయ్య, వదినతో పాటు సజ్జల ఉన్నారని ఆమె ఆరోపించారు. “వీళ్లంతా...

“ఆత్మాహుతి వ్యాఖ్యలు… వైసీపీలో కొత్త వివాదం”

ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో మరోసారి చర్చనీయాంశంగా మారింది YSR Congress Party. పార్టీ నేతల నుంచి వస్తున్న వ్యాఖ్యలు తాజాగా పెద్ద దుమారం రేపుతున్నాయి. టీవీ ఇంటర్వ్యూలో మాట్లాడిన Mithun Reddy, తమ అధినేత...

ఎక్కువ చదివినవి

మండే కూడా తగ్గని ‘డకాయిట్’ జోరు… ఐదో రోజు భారీ జంప్?

Adivi Sesh నటించిన లవ్ అండ్ యాక్షన్ డ్రామా Dacoit బాక్సాఫీస్ వద్ద దూసుకుపోతుంది. వీకెండ్ తర్వాత సాధారణంగా కలెక్షన్స్ తగ్గే సోమవారం రోజున కూడా ఈ సినిమా మంచి హోల్డ్ చూపించడం...

Daily horoscope: వృషభం వారికి ఆర్థిక లాభాలు.. ధనుస్సు వారికి ప్రయాణాల్లో జాగ్రత్త

“ఏప్రిల్ 11 , 2026 శనివారం రాశిఫలాలు” ఈరోజు చాంద్రమాన పంచాంగం ప్రకారం గ్రహస్థితులు కొన్ని రాశుల వారికి లాభాలను, మరికొన్ని రాశుల వారికి జాగ్రత్తలను సూచిస్తున్నాయి. ఉద్యోగం, వ్యాపారం, కుటుంబం వంటి అంశాల్లో...

“హిట్స్ ఉంటేనే డిమాండ్.. శ్రీలీలకు ప్రస్తుతం చిన్న బ్రేక్?”

టాలీవుడ్‌లో ఫిల్మ్ ఇండస్ట్రీ అంటేనే ఫలితాల మీదే ఆధారపడే ప్రపంచం. ముఖ్యంగా హీరోయిన్లకు హిట్స్ ఉంటేనే డిమాండ్ పెరుగుతుంది. అందం, అభినయం, డాన్స్—అన్నీ కలగలిపిన ప్రతిభతో Sreeleela తక్కువ సమయంలోనే టాప్ చాయిస్...

Chiranjeevi: సినిమా ఎంతోమంది కష్టం.. ‘జననాయగన్’ లీక్ పై చిరంజీవి స్పందన

Chiranjeevi: తమిళ హీరో విజయ్ నటించిన 'జననాయగన్' సినిమా ఆన్ లైన్లో లీక్ అయిన విషయం తెలిసిందే. ఐదు నిమిషాల సన్నివేశంతోపాటు ఒక పాట కూడా సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది. దీనిపై...

Daily Horoscope: సింహ రాశికి గుర్తింపు సూచనలు.. మీన రాశికి ఆర్థిక ఉపశమనం కనిపించే రోజు

ఏప్రిల్ 9 , 2026 గురువారం రాశిఫలాలు ఈరోజు గ్రహస్థితుల ప్రభావంతో కొన్ని రాశుల వారికి పనుల్లో ఊపొస్తే, మరికొన్ని రాశుల వారు ఆచితూచి ముందుకు సాగాల్సి ఉంటుంది. కుటుంబం, ఉద్యోగం, ధనం, ప్రయాణాలు,...