Switch to English

కిల్‌ ఫేక్‌ న్యూస్‌: ఇదేం పైత్యం ‘వసూల్‌ రాజా’.? -3

తెలుగు వెబ్‌ మీడియాని కుదిపేస్తున్నాడు ‘వసూల్‌ రాజా’. తెలుగు సినీ పరిశ్రమ ఇప్పుడు ఆ వసూల్‌ రాజాపై స్పెషల్‌ ఫోకస్‌ పెట్టింది. మరోపక్క, ఆ వసూల్‌ రాజా గురించి చిత్ర విచిత్రమైన విషయాలు వెలుగు చూస్తున్నాయి.

సినీ మీడియా వర్గాల్లో విన్పిస్తున్న ఊహాగానాల ప్రకారం, సదరు వసూల్‌ రాజా, తాను పనిచేస్తున్న సంస్థలో జీతంతోపాటుగా, ఓ నిర్మాణ సంస్థ నుంచీ జీతం తరహాలో నెలవారీ ‘వసూలు’ దక్కించుకుంటున్నాడట. ‘పోన్లే, ఓ ఆఫీస్‌ బాయ్‌కి ఇచ్చామని అనుకుందాం..’ అని సదరు నిర్మాణ సంస్థ అనుకుంటోందట. ఓ దర్శకుడి దగ్గర కూడా సదరు వసూల్‌ రాజా ఇలాగే ‘సొమ్ములు’ పొందుతున్నాడని అంటున్నారు. ఎంతో కొంత పాడేస్తే, వాడి నుంచి నెగెటివిటీ తప్పుతుంది కదా.. అన్న ఆలోచనతో కొందరు సినీ జనాలు అతన్ని పరోక్షంగా ఎంకరేజ్‌ చేస్తున్నారంటూ సినీ మీడియా వర్గాల్లో గుసగుసలు విన్పిస్తున్నాయి.

కిల్‌ ఫేక్‌ న్యూస్‌: ‘ముసలోడు’.. వసూళ్ళలో మామూలోడు కాదు.! – 1

ఇవన్నీ నిజాలేనా.? ఉత్త ప్రచారం మాత్రమేనా.? అంటే, అంతా నిజమేనన్న చర్చ సినీ మీడియా వర్గాల్లో జరుగుతోంది. అంతే కాదు, సోషల్‌ మీడియాలో ‘ఆ వసూల్‌ రాజా ఇలా చేశాడట, ఇలా చేశాడట..’ అంటూ కథలు కుప్పలు తెప్పలుగా తెరపైకొస్తున్నాయి.

మొత్తమ్మీద, సదరు వసూల్‌ రాజా ఇప్పుడో సెలబ్రిటీ అయి కూర్చున్నాడు. ఆయనగారి ఫొటోలూ సోషల్‌ మీడియాలో హల్‌చల్‌ చేస్తుండడం గమనార్హం. తిట్టినా, పొగిడినా.. వచ్చేది ఒకేరకమైన ఫాలోయింగ్‌ అని సరిపెట్టుకుంటే ఇక అనుకోవడానికేముంది.? ఇంగితం అనేదొకటి ఏడుస్తుంది కదా.! అంటూ సినీ మీడియా జనాలు చెవులు కొరుక్కుంటున్నారు.

కిల్‌ ఫేక్‌ న్యూస్‌: బెగ్గింగ్‌ నుంచి బ్లాక్‌మెయిలింగ్‌ దాకా! -2

సినిమా

తన పిరియడ్స్ ఎక్స్ పీరియన్స్ ను చెప్పిన అనసూయ

జబర్దస్త్ ప్రోగ్రామ్ ద్వారా టీవీలో.. రంగస్థలం సినమా ద్వారా సినిమాల్లో చాలా పాపులర్ అయిన నటి అనసూయ. నటిగానే కాకుండా సోషల్ మీడియాలో కూడా అంతే...

‘ఓటీటీ’ దుమ్ము దులిపే ‘సినిమా’ కావాలి

లాక్ డౌన్ కారణంగా రెండు నెలలుగా థియేటర్లు మూతబడ్డాయి. ఇప్పటికీ థియేటర్ల పునఃప్రారంభంపై అనిశ్చితి కొనసాగుతూనే ఉంది. ఒకవేళ తెరిచినప్పటికీ ప్రేక్షకులు మునుపటిలా థియేటర్లకు వస్తారో,...

‘కరోనా వైరస్’ సినిమా ఓటీటీ కోసమే..

ప్రపంచమంతా కరోనా వైరస్ కారణంగా లాక్ డౌన్ అంటూ కూర్చుంటే వర్మ మాత్రం అదే ‘కరోనా వైరస్’ నేపధ్యంలో సినిమా తీసేసాడు. లాక్ డౌన్ సమయంలో...

జుంబారే ..జుజుంబరే… తాతకి మనవడి బర్త్ డే గిఫ్ట్

అమరరాజా ఎంటర్టైన్మెంట్ పతాకంపై గల్లా జయదేవ్ కుమారుడు గల్లా అశోక్ హీరోగా శ్రీరాం ఆదిత్య దర్శకత్వంలో ఒక చితం తెరకెక్కుతున్న విషయం తెలిసిందే. ఈ చిత్రంలో...

పెద్ద ప్రమాదం నుంచి తప్పించుకున్న చిరంజీవి ఫ్యామిలీ

మెగాస్టార్ చిరంజీవి తేనెటీగల దాడి నుంచి తృటిలో తప్పించుకున్నారు. తెలంగాణలోని కామారెడ్డి జిల్లా దోమకొండలో ఈ ఘటన జరిగింది. ఇటివల రామ్ చరణ్ భార్య ఉపాసన...

రాజకీయం

‘సుమోటో’ అంటూ ఈ కెలుకుడేంది ‘రెడ్డి’గారూ.!

సోషల్‌ మీడియాలో వైఎస్సార్సీపీ ముఖ్య నేత, ఆ పార్టీ రాజ్యసభ సభ్యుడు విజయసాయిరెడ్డి చాలా యాక్టివ్‌గా వుంటారన్నది అందరికీ తెల్సిన విషయమే. కుప్పలు తెప్పలుగా ట్వీట్స్‌ వేస్తుంటారాయన. ప్రత్యర్థులపై ఎడాపెడా సెటైర్లు వేయడంలో...

జనసేనాని ప్రశ్న: లాక్‌డౌన్‌లో ‘ఇసుక’ మాయమైందెందుకు.?

‘లాక్‌డౌన్‌లోనూ ఇసుక లారీలు తిరిగాయి.. కానీ, డంపింగ్‌ యార్డులకి చేరలేదని భవన నిర్మాణ రంగ కార్మికులు చెబుతున్నారు. మరి, ఇసుక ఏమయినట్లు.? చంద్రబాబు హయాంలో ఎలాగైతే ఇసుక పేరుతో దోపిడీ జరిగిందో.. ఇప్పుడే...

కృష్ణాజిల్లా నందిగామలో చంద్రబాబు పై కేసు నమోదు

మాజీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు పై నందిగామ పోలీస్ స్టేషను లో కేసు నమోదు. కరోనా వైరస్ విజృంభిస్తున్న సమయంలో హైదరాబాదు నుండి విజయవాడ కు రోడ్డు మార్గాన వస్తూ జగ్గయ్యపేట, నందిగామ,కంచికచర్ల...

సుధాకర్ కు వైద్యం అందిస్తున్న డాక్టర్ మార్పు

రాష్ట్రంలో సంచలనం సృష్టించిన డా.సుధాకర్ కేసును హైకోర్టు ఆదేశాలతో సీబిఐ విచారణ చేస్తున్న సంగతి తెలిసిందే. రోజురోజుకీ ఈ కేసు కీలక మలుపులు తీసుకుంటోంది. ఇప్పుడు సుధాకర్ విషయంలో మరో అంశం సంచలనమైంది....

కరోనా వైరస్‌.. జనానికి ఇకపై ఆ దేవుడే దిక్కు.!

కరోనా వైరస్‌ విషయంలో కేంద్రం చేతులెత్తేసింది. రాష్ట్ర ప్రభుత్వాలు కూడా చేయడానికేమీ లేదు. దశలవారీగా లాక్‌డౌన్‌ని ఎత్తేవేసేందుకు ప్రణాళికని కూడా కేంద్రం ప్రకటించేసింది. కేంద్రం నుంచి రాష్ట్రాలకు అందాల్సిన స్థాయిలో ఆర్థిక అండదండలు...

ఎక్కువ చదివినవి

ప్రభాస్ మూవీతో తెలుగులో ఏఆర్ రెహమాన్ రీ ఎంట్రీ.!

యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ సినిమాతో ఏఆర్ రెహమాన్ రీ ఎంట్రీ ఏంటి, ఎప్పటికప్పుడు ఆయన పాటలు తెలుగులో వింటూనే ఉన్నాం కదా అని ఆలోచిస్తున్నారా.? మీరు అనుకున్నది కరెక్టే కానీ తెలుగు...

ఆ వైసీపీ ఎమ్మెల్సీలపై వేటు ఖాయమా?

కరోనా విజృంభిస్తున్న తరుణంలోనూ ఏపీలో రాజకీయాలు రంజుగా సాగుతున్నాయి. అధికార, విపక్షాలు ఒకరిపై మరొకరు పై చేయి సాధించడానికి అందుబాటులో ఉన్న అన్ని ప్రయత్నాలూ చేస్తున్నారు. ఒకరిపై విమర్శలు, ఆరోపణలు షరా మామూలుగానే...

టీటీడీ ఆస్తుల అమ్మకంపై బోర్డు కీలక నిర్ణయం

కొన్ని రోజుల క్రితం టీటీడీకి చెందిన ఆస్తులను అమ్మేందుకు బోర్డు నిర్ణయం తీసుకున్న విషయం తెల్సిందే. బహిరంగ వేలంకు ప్రకటన రావడం.. భూముల వివరాలను కూడా ప్రకటించిన తర్వాత తీవ్ర విమర్శలు రావడంతో...

నాకు తప్పుడు మందులిచ్చి, సైడ్ ఎఫెక్ట్స్ వచ్చేలా చేస్తున్నారు – డా.సుధాకర్

మే 16వ తేదీన మద్యం మత్తులో డా. సుధాకర్ నడిరోడ్డులో రభస చేయడమే కాకుండా, అధికార పార్టీపై అసభ్యకరమైన కామెంట్స్ చేశారని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. ఆ తర్వాత అతని మెంటల్ కండిషన్...

టీడీపీ మహానాడు.. కొత్త నాయకత్వమే దిక్కు.!

తెలుగుదేశం పార్టీకి పూర్వ వైభవం వస్తుందా.? ఈ ప్రశ్న ఇప్పుడు మహానాడు సందర్భంగా టీడీపీ కార్యకర్తల్ని వేధిస్తోంది. నిజానికి, 2014 ఎన్నికలకు ముందే తెలుగుదేశం పార్టీ తన ఉనికిని దాదాపుగా కోల్పోయింది. అయితే,...