రొమాంటిక్ బ్యూటీ కేతిక శర్మ మొదటి చిత్రంలోనే రెచ్చిపోయి అందాల ప్రదర్శన చేసింది. ముఖ్యంగా హీరోతో కలిసి రొమాంటిక్ సన్నివేశాల్లో రెచ్చిపోయింది. ఇక రీసెంట్ గా మెగా హీరో వైష్ణవ్ తేజ్ సరసన రంగ రంగ వైభవంగా చిత్రంలో కూడా నటించింది.
అందానికి అందం, అభినయానికి అభినయం ఉన్నా కానీ ఎందుకో సక్సెస్ ఆమెను వరించట్లేదు. అయినా కానీ సినిమాలను పక్కనపెడితే ఇన్స్టాగ్రామ్ లో కూడా కేతిక అప్డేటెడ్ గా ఉంటుంది.
ఎప్పటికప్పుడు తన గ్లామర్ ఫోటోలను అప్లోడ్ చేస్తూ కేతిక తన ఫాలోయర్స్ కు కిక్ ఇస్తూ ఉంటుంది. రీసెంట్ గా పోస్ట్ చేసిన ఫోటోషూట్ లో కేతిక ఎల్లో కలర్ అవుట్ ఫిట్ ధరించి హొయలు పోతోంది. వీటిలో కేతిక అందాల విందు కుర్రకారుకి మతిపోగుడుతోంది అనడంలో ఎటువంటి అతిశయోక్తి లేదు. ట్రెడిషనల్ లుక్ లో కూడా అందాల విందు చేయడం కేతికకు మాత్రమే తెలుసు అని చర్చించుకుంటున్నారు.
868713 674207Thanks for the sensible critique. Me and my neighbor were just preparing to do some research about this. We got a grab a book from our location library but I feel I learned far more from this post. Im really glad to see such fantastic information being shared freely out there. 340550
523583 907521Hi there! Wonderful stuff, please do tell me when you finally post something like that! 678483
398156 5823Its a shame you dont have a donate button! Id most definitely donate to this outstanding web website! I suppose in the meantime ill be happy with bookmarking and putting your Rss feed to my Google account. I appear forward to fresh updates and will share this blog with my Facebook group: ) 689452
724981 654816Extremely nice style and style and great subject matter, very small else we want : D. 847599
554553 585927Youre so cool! I dont suppose Ive read anything in this way before. So good to uncover somebody with some original suggestions on this topic. realy appreciate starting this up. this exceptional website is something that is necessary more than the internet, a person if we do originality. valuable function for bringing something new towards the internet! 548144