ఈ మహానటి .. ప్రేమలో పడిందా..!

రాజకీయాలు, సినిమా పై ‘వార్త’లు రాయగల ఆసక్తి, టాలెంట్ మీకున్నాయా? admin@telugubulletion.com ని సంప్రదించండి.

93,724FansLike
57,764FollowersFollow

మహానటి సినిమాతో తెలుగు, తమిళ భాషల్లో మంచి క్రేజ్ తెచ్చుకుంది అందాల భామ కీర్తి సురేష్. సావిత్రి జీవిత కథతో తెరకెక్కిన ఆ సినిమాతో విమర్శకుల ప్రశంశలు సైతం పొంది నిజంగా మహానటిగా మారింది. ఆ సినిమా తరువాత వరుస అవకాశాలతో జోరుమీదుంది కీర్తి సురేష్. ప్రస్తుతం తెలుగులో మిస్ ఇండియా సినిమాలో నటిస్తున్న కీర్తి మరోవైపు పెంగ్విన్ టైటిల్ తో ఈశ్వర్ కార్తీక్ దర్శకత్వంలో మరో సినిమా చేస్తుంది. ఇందులో కీర్తి ప్రెగ్నెంట్ గా కనిపిస్తుందట.

తాజగా కీర్తి ఓ ఇంటర్వ్యూ లో పాల్గొని కొన్ని షాకింగ్ విషయాలు తెలిపింది. ముఖ్యంగా ప్రేమ పెళ్లి గురించి ఘాటు కామెంట్స్ చేసింది. ప్రేమ పెళ్లిళ్లు అన్నవి ఈ రోజుల్లో సహజమే. మా ఆ ఇంట్లో ఇప్పటికే ప్రేమ వివాహాలు జరిగాయి. మా అమ్మ నాన్నలది కూడా ప్రేమ వివాహమే. ఈ మద్యే మా సిస్టర్ కూడా ప్రేమ పెళ్లి చేసుకుంది. అయితే నా విషయానికి వస్తే నేను ప్రేమ వివాహం చేసుకుంటానా లేదా అన్నది తెలియదు. ప్రేమించడం తప్పేమి కాదు. నాకు ప్రేమపై చాలా గౌరవం ఉంది. నాకు కాబోయే వాడు ఎలా ఉండాలో అన్న ఆలోచన లేదు. ప్రస్తుతం నా ఫోకస్ మొత్తం కెరీర్ పైనే ఉంది అంటూ చెప్పింది.

అయితే కీర్తి ప్రేమ పెళ్లి గురించి చెప్పడం చూస్తుంటే .. ఈ అమ్మడు ప్రేమలో పడిందా అన్న అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు జనాలు. ఇంత సడన్ గా కీర్తి ఎందుకు ప్రేమ పెళ్లిళ్ల గురించి మాట్లాడుతుంది అంటూ కామెంట్స్ చేస్తున్నారు. మొత్తానికి కీర్తి లవ్ లో పడింది అనే టాక్ మాత్రం జోరుగా వినిపిస్తుంది మరి. అదే నిజమైతే .. ఈ అమ్మడిని ప్రేమలో పడేసిన .. ఆ వ్యక్తి ఎవరో చూడాలి !!

6 COMMENTS

సినిమా

“పెద్ద కలలు కనండి.. కష్టపడితే విజయం మీదే” – ‘చెన్నై లవ్...

హీరో కిరణ్ అబ్బవరం, శ్రీ గౌరి ప్రియ జంటగా నటించిన 'చెన్నై లవ్ స్టోరీ' సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్ హైదరాబాద్‌లో ఘనంగా జరిగింది. ఈ...

బాలకృష్ణ ఆరోగ్యంపై ఏఐజీ హెల్త్ బులెటిన్.. గాయం వివరాలు వెల్లడి

నందమూరి బాలకృష్ణకు సినిమా షూటింగ్ సందర్భంగా ఎడమ మోకాలికి గాయం కావడంతో ఆయనను మెరుగైన వైద్యం కోసం హైదరాబాద్‌లోని ఏఐజీ ఆసుపత్రికి తరలించారు. ఈ మేరకు...

‘సమ్మర్ హాలిడేస్’లో జయసుధ అమ్మమ్మ లుక్ విడుదల

కథా ప్రధానమైన చిత్రాలను ప్రేక్షకులకు అందిస్తూ నిర్మాతగా ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్న ధీరజ్ మొగిలినేని, తన ధీరజ్ మొగిలినేని ఎంటర్‌టైన్‌మెంట్స్ బ్యానర్‌పై రూపొందిస్తున్న చిల్డ్రన్ మూవీ...

Chiranjeevi Birthday Special: చిరంజీవి మాస్ సినిమాలకు C/o దొంగమొగుడు

Chiranjeevi Birthday Special: ప్రతి ఏటా ఆగష్టు నెల వస్తుందంటే మెగాభిమానుల్లో ఆనందోత్సాహలు. ప్రతి ఏటా ఆగష్టు నెల రావడంతోనే చిరంజీవి పుట్టినరోజు ఆగష్టు 22వ...

బాలయ్య త్వరగా కోలుకోవాలని జూనియర్ ఎన్టీఆర్ ఆకాంక్ష

కాకినాడలో 'NBK111' సినిమా షూటింగ్ సందర్భంగా స్వల్ప గాయానికి గురైన నటుడు నందమూరి బాలకృష్ణ త్వరగా కోలుకోవాలని హీరో జూనియర్ ఎన్టీఆర్ ఆకాంక్షించారు. బాలకృష్ణ ఆరోగ్యంపై...

రాజకీయం

తిరుమలలో హనుమాన్ విగ్రహం అపహరణ.. 24 గంటల్లో నివేదిక కోరిన మంత్రి

తిరుమల నుంచి తిరుపతికి వెళ్లే డౌన్ ఘాట్ రోడ్డులో ఏడో మైలు వద్ద భక్తులు ప్రతిష్ఠించిన చిన్న హనుమాన్ రాతి విగ్రహం అపహరణకు గురైన ఘటనపై రాష్ట్ర దేవాదాయ శాఖ మంత్రి ఆనం...

నీట్ రగడ: ప్రధాన మంత్రి నరేంద్ర మోడీ రాజీనామా చెయ్యాల్సిందేనా.?

దేశ రాజధాని ఢిల్లీలో పార్లమెంటు సమావేశాలు ఓ వైపు.. నీట్ వివాదం ముసుగులో అసాంఘీక శక్తుల అరాచకం ఇంకో వైపు.. వెరసి, దేశ రాజధానిలో హాట్ హాట్ వాతావరణం నెలకొంది. పోటీ పరీక్షలకు...

పవన్‌పై ఆరోపణలకు క్షమాపణ చెప్పాలి: జనసేన తెలంగాణ

హైదరాబాద్‌లోని కోడి చెరువు భూముల వ్యవహారంలో ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్‌పై చేసిన ఆరోపణలకు బేషరతుగా క్షమాపణ చెప్పాలని జనసేన తెలంగాణ ఇన్‌చార్జ్ శంకర్ గౌడ్ డిమాండ్ చేశారు. హైడ్రా కమిషనర్ రంగనాథ్...

ప్రభుత్వ పాఠశాలలే ఆదర్శం కావాలి: లోకేష్

ప్రభుత్వ పాఠశాలలను మరింత బలోపేతం చేసి, ప్రైవేటు పాఠశాలలు కూడా చూసి అసూయపడే స్థాయికి తీసుకెళ్లడమే ప్రభుత్వ లక్ష్యమని రాష్ట్ర విద్య, ఐటీ, ఎలక్ట్రానిక్స్ శాఖల మంత్రి నారా లోకేష్ అన్నారు. మంగళగిరిలో...

కాదంబరి జెత్వానీ కేసు.. అసలు నిజాలివే!

కాదంబరి జెత్వానీ వ్యవహారం మరోసారి రాజకీయ, సామాజిక వర్గాల్లో చర్చనీయాంశంగా మారిన నేపథ్యంలో, ఈ అంశంపై ప్రస్తుత కూటమి ప్రభుత్వం అధికారికంగా వివరణ ఇచ్చింది. సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న పలు పోస్టుల్లో...

ఎక్కువ చదివినవి

డాన్సర్స్ యూనియన్ వివాదం.. నిర్మాతలకు జానిబాష బహిరంగ లేఖ

తెలుగు సినీ పరిశ్రమలో డాన్సర్స్ యూనియన్ వ్యవహారం మరోసారి చర్చనీయాంశంగా మారింది. ప్రముఖ కొరియోగ్రాఫర్, TFTDDA మాజీ అధ్యక్షుడు ఎస్‌కే జానిబాష తెలుగు సినిమా నిర్మాతలకు బహిరంగ లేఖ రాస్తూ డాన్సర్స్ యూనియన్‌లో...

బాలయ్య-కొరటాల సినిమాలో ఐశ్వర్య రాజేష్?

నందమూరి బాలకృష్ణ, దర్శకుడు కొరటాల శివ కాంబినేషన్‌లో తెరకెక్కనున్న ప్రతిష్ఠాత్మక ప్రాజెక్ట్‌పై సినీ వర్గాల్లో ఆసక్తికర చర్చలు కొనసాగుతున్నాయి. ఇప్పటికే ఈ సినిమాపై భారీ అంచనాలు నెలకొనగా, తాజాగా మరో ఇంట్రెస్టింగ్ అప్‌డేట్...

అనారోగ్యంతో ఉన్న జనసేన కార్యకర్తను పరామర్శించిన ముమ్మారెడ్డి ప్రేమ్ కుమార్

కూకట్‌పల్లి నియోజకవర్గ జనసేన పార్టీ ఇన్‌చార్జి, మాజీ ఎమ్మెల్యే అభ్యర్థి ముమ్మారెడ్డి ప్రేమ్ కుమార్ అనారోగ్యంతో చికిత్స పొందుతున్న జనసేన కార్యకర్త వంగ సూర్యనారాయణను ఆయన నివాసంలో పరామర్శించారు. గాయత్రి నగర్ డివిజన్‌కు...

అమరరాజా కొత్త అధ్యాయం.. ఏపీపై లోకేష్ వ్యాఖ్యలు!

తెలంగాణలో అమరరాజా అడ్వాన్స్‌డ్ ఎనర్జీ రంగంలో మరో కీలక ముందడుగు వేసింది. జూలై 15న మహబూబ్‌నగర్ జిల్లా దివిటిపల్లిలో ఏర్పాటు చేసిన 60 మెగావాట్ అవర్ (MWh) కస్టమర్ క్వాలిఫికేషన్ ప్లాంట్‌ను తెలంగాణ...

‘లెనిన్’కు మరో గ్రాండ్ ఈవెంట్.. హైదరాబాద్‌లో నాగ చైతన్య చీఫ్ గెస్ట్?

అఖిల్ అక్కినేని నటించిన 'లెనిన్' బాక్సాఫీస్ వద్ద విజయవంతంగా దూసుకెళ్తున్న నేపథ్యంలో చిత్రబృందం మరో భారీ ఈవెంట్‌కు సిద్ధమవుతున్నట్లు సమాచారం. ఇప్పటికే జూలై 15న గుంటూరులో నిర్వహించిన బ్లాక్‌బస్టర్ సెలబ్రేషన్స్‌కు అభిమానుల నుంచి...