ఉప్పెన సినిమాతో చిన్నవయసులోనే హీరోయిన్ గా ఎంట్రీ ఇచ్చిన కృతి శెట్టి ప్రస్తుతం టాలీవుడ్ లో టాప్ స్టార్ హీరోయిన్గా దూసుకు వెళ్తుంది. ఇప్పటి వరకు ఆమె నటించిన మూడు విడుదలవ్వగా ఆ మూడు సినిమాలు కూడా మంచి విజయాన్ని సొంతం చేసుకున్నాయి. దాంతో ఈ అమ్మడి క్రేజ్ అమాంతం పెరగడం జరిగింది. ఒక సినిమాకు కోటికి పైగా పారితోషికం దక్కించుకుంటున్న హీరోయిన్ల జాబితాలో బేబమ్మ చేరిపోయింది.
సినిమాల్లో ఆఫర్ రాకముందు ఏదో ఒక సినిమా.. ఏదో ఒక అవకాశం అన్నట్లుగా ప్రతి ఒక్కరు ఎదురు చూస్తారు. సినిమాల్లో ఎప్పుడైతే బిజీ అవుతారో అప్పుడు డ్రీం రోల్స్ అంటూ మాట్లాడతారు. కృతి శెట్టికి కూడా డ్రీమ్ రోల్ ఉందట. అది ఏంటంటే.. ఏదైనా సినిమాలో రాజకుమారి పాత్రలో నటించాలనేది ఆమె కోరిక. బాహుబలి లో అనుష్క మాదిరిగా ఒక పవర్ఫుల్ రాజకుమారి పాత్రలో కనిపించాలని కృతి శెట్టి ఆశపడుతోంది. మరి ఈ అమ్మడి కోరిక నెరవేరేనా.. రాజకుమారిగా ఈ బేబమ్మ మారేనా అనేది తెలియాలంటే మరి కొంతకాలం వెయిట్ చేయాల్సిందే.
376809 106089not everybody would require a nose job but my girlfriend genuinely needs some rhinoplasty coz her nose is kind of crooked- 495484
76064 316836I genuinely dont accept this certain article. Nonetheless, I had searched with Google and Ive identified out that you are appropriate and I had been thinking in the improper way. Keep on creating top quality material comparable to this. 293496
779439 825260Giving you the best News is very a lot imptortant to us. 812468
366725 143651Exceptional read, I just passed this onto a friend who was performing some research on that. And he in fact bought me lunch since I found it for him smile So let me rephrase that: Thank you for lunch! 708016
100309 276796This is such a great resource that youre offering and you offer out at no cost. I appreciate seeing sites that realize the worth of offering a perfect valuable resource totally free. I genuinely loved reading your submit. 627992
310140 808315Sweet internet site , super layout, really clean and utilize genial . 769780
588220 407819As I web-site possessor I believe the content material matter here is rattling fantastic , appreciate it for your efforts. You need to keep it up forever! Finest of luck. 519128
42215 632403hi was just seeing in case you minded a comment. i like your internet site and the thme you picked is awesome. I is going to be back. 906595