Switch to English

కూతురికోసం కేసీఆర్ నయా ప్లాన్..

ప్రాంతీయ పార్టీల్లో వారసత్వ రాజకీయాలు సహజం. పార్టీలో సొంత వ్యక్తులను నియమించుకోవడానికి ఎక్కువగా ఆసక్తి చూపిస్తుంటారు. ఒకపార్టీ రాష్ట్రంలో పాతుకుపోయింది అంటే మరో పార్టీ ఎదగడం చాలా కష్టం. దానికి ఉదాహరణ తెలుగుదేశం పార్టీ. 1982 నుంచి 2019 వరకు ఆ పార్టీ తన ప్రభావాన్ని చూపించింది. 2019 ఎన్నికల్లో ఓటమిపాలైన వచ్చే ఎన్నికల నాటికి పుంజుకుంటుందని అనుకోవచ్చు. తెలుగుదేశం పార్టీ ఎలాంటి ప్రభావం చూపిందో ఇప్పుడు తెలంగాణలో తెరాస పార్టీ కూడా అటువంటి ప్రభావాన్ని చూపుతున్నది.

2014లో తెరాస పార్టీ మొదటిసారి తెలంగాణలో అధికారంలోకి వచ్చింది. అధికారంలోకి వచ్చిన తరువాత రాష్ట్రంలో ప్రతి ప్రాంతంలో విస్తరించడం మొదలుపెట్టింది. అన్ని రకాల ఎన్నికల్లో విజయం సాధించడం మొదలుపెట్టిన తెరాస పార్టీకి ఇప్పుడు ఎదురులేకుండా పోయింది. ఎన్నికలు ఏవైనా సరే విజయం తెరాస పార్టీదే. ఇప్పటికే కేసీఆర్ కుటుంబం నుంచి ముగ్గురు రాజకీయాల్లో చురుగ్గా ఉన్నారు. కేసీఆర్ ముఖ్యమంత్రి కాగా, కేటీఆర్, హరీష్ రావులు మంత్రులుగా ఉన్నారు.

2014 ఎన్నికల్లో తెరాస పార్టీ నుంచి నిజామాబాద్ పార్లమెంట్ నియోజక వర్గం నుంచి పోటీ చేసి విజయం సాధించింది. కానీ, 2019 ఎన్నికల్లోకి వచ్చే సరికి ఆమె ఓటమిపాలైంది. అప్పటి నుంచి క్రియాశీల రాజకీయాలకు దూరంగా ఉంటూ వస్తున్నది కవిత. కవితను రాజ్యసభకు పంపించాలని చూస్తున్నా, అందుకు కేసీఆర్ ఒప్పుకోవడం లేదని తెలుస్తోంది. ఎందుకంటే రాజ్యసభకు పంపడం వలన పెద్దగా ఉపయోగం ఉండదు. అందుకే రాజ్యసభకు కాకుండా ఈ ఏడాది చివర్లో ఆమెను రాష్ట్రరాజకీయాల్లోకి తీసుకొచ్చి మంత్రి పదవి ఇస్తారని అంటున్నారు.

ఈ ఏడాది చివరి వరకు కేటీఆర్ ను ముఖ్యమంత్రిగా చేసేందుకు ఏర్పాట్లు జరుగుతున్నాయి. కేటీఆర్ ముఖ్యమంత్రి అయితే, కవితను ఆ మంత్రి వర్గంలో కీలకమైన పదవిని అప్పగిస్తారని తెలుస్తోంది. ప్రస్తుతం దీనికి సంబంధించిన వార్తలు సోషల్ మీడియాలో ట్రెండ్ అవుతున్నాయి.

సినిమా

తన పిరియడ్స్ ఎక్స్ పీరియన్స్ ను చెప్పిన అనసూయ

జబర్దస్త్ ప్రోగ్రామ్ ద్వారా టీవీలో.. రంగస్థలం సినమా ద్వారా సినిమాల్లో చాలా పాపులర్ అయిన నటి అనసూయ. నటిగానే కాకుండా సోషల్ మీడియాలో కూడా అంతే...

‘ఓటీటీ’ దుమ్ము దులిపే ‘సినిమా’ కావాలి

లాక్ డౌన్ కారణంగా రెండు నెలలుగా థియేటర్లు మూతబడ్డాయి. ఇప్పటికీ థియేటర్ల పునఃప్రారంభంపై అనిశ్చితి కొనసాగుతూనే ఉంది. ఒకవేళ తెరిచినప్పటికీ ప్రేక్షకులు మునుపటిలా థియేటర్లకు వస్తారో,...

‘కరోనా వైరస్’ సినిమా ఓటీటీ కోసమే..

ప్రపంచమంతా కరోనా వైరస్ కారణంగా లాక్ డౌన్ అంటూ కూర్చుంటే వర్మ మాత్రం అదే ‘కరోనా వైరస్’ నేపధ్యంలో సినిమా తీసేసాడు. లాక్ డౌన్ సమయంలో...

జుంబారే ..జుజుంబరే… తాతకి మనవడి బర్త్ డే గిఫ్ట్

అమరరాజా ఎంటర్టైన్మెంట్ పతాకంపై గల్లా జయదేవ్ కుమారుడు గల్లా అశోక్ హీరోగా శ్రీరాం ఆదిత్య దర్శకత్వంలో ఒక చితం తెరకెక్కుతున్న విషయం తెలిసిందే. ఈ చిత్రంలో...

పెద్ద ప్రమాదం నుంచి తప్పించుకున్న చిరంజీవి ఫ్యామిలీ

మెగాస్టార్ చిరంజీవి తేనెటీగల దాడి నుంచి తృటిలో తప్పించుకున్నారు. తెలంగాణలోని కామారెడ్డి జిల్లా దోమకొండలో ఈ ఘటన జరిగింది. ఇటివల రామ్ చరణ్ భార్య ఉపాసన...

రాజకీయం

‘సుమోటో’ అంటూ ఈ కెలుకుడేంది ‘రెడ్డి’గారూ.!

సోషల్‌ మీడియాలో వైఎస్సార్సీపీ ముఖ్య నేత, ఆ పార్టీ రాజ్యసభ సభ్యుడు విజయసాయిరెడ్డి చాలా యాక్టివ్‌గా వుంటారన్నది అందరికీ తెల్సిన విషయమే. కుప్పలు తెప్పలుగా ట్వీట్స్‌ వేస్తుంటారాయన. ప్రత్యర్థులపై ఎడాపెడా సెటైర్లు వేయడంలో...

జనసేనాని ప్రశ్న: లాక్‌డౌన్‌లో ‘ఇసుక’ మాయమైందెందుకు.?

‘లాక్‌డౌన్‌లోనూ ఇసుక లారీలు తిరిగాయి.. కానీ, డంపింగ్‌ యార్డులకి చేరలేదని భవన నిర్మాణ రంగ కార్మికులు చెబుతున్నారు. మరి, ఇసుక ఏమయినట్లు.? చంద్రబాబు హయాంలో ఎలాగైతే ఇసుక పేరుతో దోపిడీ జరిగిందో.. ఇప్పుడే...

కృష్ణాజిల్లా నందిగామలో చంద్రబాబు పై కేసు నమోదు

మాజీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు పై నందిగామ పోలీస్ స్టేషను లో కేసు నమోదు. కరోనా వైరస్ విజృంభిస్తున్న సమయంలో హైదరాబాదు నుండి విజయవాడ కు రోడ్డు మార్గాన వస్తూ జగ్గయ్యపేట, నందిగామ,కంచికచర్ల...

సుధాకర్ కు వైద్యం అందిస్తున్న డాక్టర్ మార్పు

రాష్ట్రంలో సంచలనం సృష్టించిన డా.సుధాకర్ కేసును హైకోర్టు ఆదేశాలతో సీబిఐ విచారణ చేస్తున్న సంగతి తెలిసిందే. రోజురోజుకీ ఈ కేసు కీలక మలుపులు తీసుకుంటోంది. ఇప్పుడు సుధాకర్ విషయంలో మరో అంశం సంచలనమైంది....

కరోనా వైరస్‌.. జనానికి ఇకపై ఆ దేవుడే దిక్కు.!

కరోనా వైరస్‌ విషయంలో కేంద్రం చేతులెత్తేసింది. రాష్ట్ర ప్రభుత్వాలు కూడా చేయడానికేమీ లేదు. దశలవారీగా లాక్‌డౌన్‌ని ఎత్తేవేసేందుకు ప్రణాళికని కూడా కేంద్రం ప్రకటించేసింది. కేంద్రం నుంచి రాష్ట్రాలకు అందాల్సిన స్థాయిలో ఆర్థిక అండదండలు...

ఎక్కువ చదివినవి

రివ్యూ : రక్తాంచల్ (వెబ్ సిరీస్)

నటీనటులు : నికితిన్ ధీర్, క్రాంతి ప్రకాష్ ఝా, సౌందర్య శర్మ, రోంజిని చక్రవర్తి, చిత్తరంజన్ త్రిపాఠి తదితరులు. నిర్మాణం : ఎంఎక్స్ ప్లేయర్ దర్శకత్వం: రితమ్ శ్రీవాస్తవ్ నిడివి : 86 నిముషాలు విడుదల తేది :...

ఇది కూడా పబ్లిసిటీ కోసమేనా పూనమ్‌?

‌స్టార్స్ అంతా కూడా పబ్లిసిటీతోనే బతికేస్తారు. పబ్లిసిటీ వల్లే వారికి ఆదాయం వస్తుంది. అందుకే పబ్లిసిటీ కోసం ఎంత వరకు అయినా వెళ్లేందుకు సిద్దం అవుతారు. వర్మ వంటి వారు పబ్లిసిటీ కోసం...

తీవ్ర అసహనంలో మహేష్.. కారణమేంటి?

సూపర్ స్టార్ మహేష్ బాబు ఇప్పుడు అసహనంలో ఉన్నట్లుగా వార్తలు వస్తున్నాయి. ఎప్పుడూ కూల్ గా ఉండే మహేష్, ఈ లాక్ డౌన్ సమయంలో కూడా కుటుంబ సభ్యులతో తన ఫ్రీ టైమ్...

ప్రత్యేక హోదాపై వైఎస్‌ జగన్‌ ఆశాభావం.. ఇదేం రాజకీయం.?

ప్రత్యేక హోదా విషయమై వైఎస్సార్‌ కాంగ్రెస్‌ పార్టీ అధినేత వైఎస్‌ జగన్‌ మోహన్‌రెడ్డి తాజాగా సంచలన వ్యాఖ్యలు చేశారు. అయితే, ఆ వ్యాఖ్యలు ప్రత్యేక హోదాపై వైఎస్సార్సీపీ ‘చేతులెత్తేసిన వైనాన్ని’ స్పష్టం చేస్తున్నాయి....

ముందు ఎఫ్ 3.. ఆ తర్వాతే ఏదైనా

దర్శకుడు అనిల్ రావిపూడి ఇప్పుడు టాప్ లీగ్ లోకి చేరిపోయాడు. చేసినవి 5 సినిమాలు అయితే ఐదు కూడా సూపర్ డూపర్ హిట్లు అయ్యాయి. ఒకదాన్ని మించి మరొకటి విజయం సాధించాయి. తన...