Switch to English

తెలంగాణ ప్రజానీకానికి కేసీఆర్‌ భరోసా.!

రాజకీయాలు, సినిమా పై ‘వార్త’లు రాయగల ఆసక్తి, టాలెంట్ మీకున్నాయా? [email protected] ని సంప్రదించండి.

90,481FansLike
57,764FollowersFollow

తెలంగాణ ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర్‌రావు మరోమారు మీడియా ముందుకు వచ్చారు. కేసీఆర్‌ మాటే తెలంగాణ ప్రజానీకానికి శిలా శాసనం. ఆ విషయం అందరికీ తెల్సిందే. ఆయన మాటల్ని తెలంగాణలో ప్రతి ఒక్కరూ గౌరవిస్తారు. రాజకీయాల సంగతి పక్కన పెడితే, సమాజం పట్ల కేసీఆర్‌ బాధ్యతకి ఎవరైనా హేట్సాఫ్‌ చెప్పాల్సిందే.

మరీ ముఖ్యంగా, కరోనా వైరస్‌ నేపథ్యంలో కేసీఆర్‌, మీడియా ముందుకొచ్చిన ప్రతిసారీ.. ఇంటికి పెద్దన్నలానే కన్పిస్తున్నారు. మొత్తం తెలంగాణ ప్రజానీకాన్ని ఆయన తన కుటుంబంగా భావిస్తున్న తీరు అద్భుతం. రాత్రీ పగలూ కర్‌ఫ్యూ విధించలేక కాదు, ప్రజల్ని మరీ బంధించేయడం ఇష్టం లేక తీసుకున్న నిర్ణయాన్ని ప్రజలే గౌరవించకపోతే ఎలా.? అని ఈ రోజు కేసీఆర్‌ ప్రశ్నించారు.

ఉదయం 6 గంటల నుంచి రాత్రి 7 గంటల వరకు వెసులుబాటు కల్పించింది కేవలం నిత్యావసర వస్తువుల కొనుగోలుకు మాత్రమే తప్ప, షికార్లు తిరగడానికి కాదన్న కేసీఆర్‌, అందులోనూ సమయాన్ని తగ్గించే అవకాశం వున్నా, పెద్ద మనసుతో ఆలోచన చేశామని అన్నారు. రైతులకు భరోసా ఇచ్చారు, ప్రజలందర్నీ ఉద్దేశించి అత్యంత బాధ్యతాయుతంగా మాట్లాడారు.

అదే సమయంలో డాక్టర్లనీ, పోలీసుల్నీ అభినందించారు.. వారిని గౌరవించాల్సిన, వారికి అండగా వుండాల్సిన బాధ్యత ప్రతి ఒక్కరి మీదా వుందని కేసీఆర్‌ చెప్పారు. ఖచ్చితంగా రాత్రి 7 గంటల నుంచి ఉదయం 6 గంటల వరకూ కర్‌ఫ్యూ కొనసాగుతుందని కేసీఆర్‌ స్పష్టం చేశారు.

కొన్ని గ్రామాల్లో ఇతరులు తమ గ్రామానికి రావొద్దంటూ తీర్మానించడం, తమ గ్రామాల చుట్టూ కంచె వేయడాన్ని ప్రస్తావించిన కేసీఆర్‌, ఆయా గ్రామాల్ని అభినందించడం గమనార్హం. రానున్న రోజులు అత్యంత కీలకం అనీ, ప్రతి ఒక్కరూ బాధ్యతాయుతంగా వ్యవహరించాలని కేసీఆర్‌ పిలుపునిచ్చారు.

3 COMMENTS

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

సినిమా

Tollywood: టాలీవుడ్ లో కలకలం.. కిడ్నాప్ కేసులో ప్రముఖ నిర్మాత..!

Tollywood: జూబ్లీహిల్స్ లోని క్రియా హెల్త్ కేర్ ప్రైవేట్ లిమిటెడ్ కు సంబంధించి కిడ్నాప్, షేర్ల బదలాయింపు కేసులో ప్రముఖ సినీ నిర్మాత నవీన్ యర్నేని...

Solo Boy: బిగ్ బాస్-7 కంటెస్టెంట్ గౌతమ్ కృష్ణ హీరోగా ‘సోలో...

Solo Boy: బిగ్ బాస్-7 కంటెస్టెంట్ గౌతమ్ కృష్ణ హీరోగా తెరకెక్కుతున్న సినిమా ‘సోలో బాయ్’ (Solo Boy). ఈరోజు హీరో గౌతమ్ కృష్ణ (Gautham...

Love Guru: ‘లవ్ గురు’ చూడండి.. ఫ్యామిలీ ట్రిప్ వెళ్లండి..! చిత్ర...

Love Guru: విజయ్ ఆంటోనీ (Vijay Anthony)- మృణాళిని రవి హీరో హీరోయిన్లుగా తెరకెక్కిన "లవ్ గురు" (Love Guru) సినిమా విజయవంతంగా ప్రదర్శితమవుతోంది. ఈ...

Directors Day: ఈసారి ఘనంగా డైరక్టర్స్ డే వేడుకలు..! ముఖ్య అతిథిగా..

Directors Day: మే4వ తేదీన హైదరాబాద్ లోని ఎల్బీ స్టేడియంలో తెలుగు డైరక్టర్స్ అసోసియేషన్ ఆధ్వర్యంలో డైరక్టర్స్ డే వేడుకలు ఘనంగా నిర్వహించబోతున్నారు. దర్శకరత్న దాసరి...

Rashmika: ‘శ్రీవల్లి 2.0 చూస్తారు’.. పుష్ప 2పై రష్మిక కామెంట్స్ వైరల్

Rashmika: ప్రస్తుతం యావత్ భారత సినీ పరిశ్రమ ఆసక్తిగా ఎదురుచూస్తున్న సినిమా పుష్ప 2 (Pushpa 2). అల్లు అర్జున్ (Allu Arjun) హీరోగా సుకుమార్...

రాజకీయం

రాయి వెనుక రాజకీయం.! వైసీపీని వెంటాడుతున్న వైసీపీ నేతల వీడియోలు.!

ఓ కొడాలి నాని.. ఓ అంబటి రాంబాబు.. ఓ కన్నబాబు.. ఓ పెద్ది రెడ్డి రామచంద్రా రెడ్డి.. ఓ వల్లభనేని వంశీ.. ఇలా చెప్పుకుంటూ పోతే, లిస్టు చాలా పెద్దది. ఔను, చాలా...

Chandrababu: చంద్రబాబుపై రాళ్ల దాడి.. గాజువాకలో గందరగోళం

Chandrababu Naidu: ఎన్నికల నేపథ్యంలో గాజువాకలో తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబు (Chandrababu Naidu) చేపట్టిన ప్రజాగళం సభలో కలకలం రేగింది.  చంద్రబాబు ప్రసంగిస్తూండగా అగంతకులు కొందరు ఆయనపై రాళ్లు విసిరారు. దీంతో...

పవన్ కళ్యాణ్ పై రాయితో దాడి

ఎన్నికల ప్రచారంలో భాగంగా జనసేన అధినేత పవన్ కళ్యాణ్ చేపట్టిన 'వారాహి' యాత్రలో స్వల్ప అపశృతి చోటుచేసుకుంది. గుంటూరు జిల్లా తెనాలిలో పవన్ ప్రసంగిస్తుండగా.. గుర్తుతెలియని దుండగుడు ఆయనపై రాయి విసిరాడు. రాయి...

నీలి కూలి మీడియా పాట్లు.! అన్నీ ఇన్నీ కావయా.!

ఘటన జరిగింది.! అది కావాలనే చేయించుకున్నారా.? ఎవరైనా కావాలని చేశారా.? అన్నది ఓ దశాబ్ద కాలం తర్వాతైనా తేలుతుందో లేదో తెలియదు.! ఓ గొడ్డలితో గుండె పోటు.. ఓ కోడి కత్తి.. అలా...

వైసీపీ మార్కు సౌమ్యులు, బుద్ధి మంతులు..!

వైసీపీ ఎమ్మెల్యే అన్నా రాంబాబు తెలుసు కదా.? చాలా మంచోడు, సౌమ్యుడు.. ఇంకా నయ్యం.. ఆర్థిక పరిస్థితి అంతంత మాత్రమేనని అన్లేదు.! మరో వైసీపీ ఎమ్మెల్యే, మంత్రి కూడా అయిన అంబటి రాంబాబు...

ఎక్కువ చదివినవి

పవన్ కళ్యాణ్ పై రాయితో దాడి

ఎన్నికల ప్రచారంలో భాగంగా జనసేన అధినేత పవన్ కళ్యాణ్ చేపట్టిన 'వారాహి' యాత్రలో స్వల్ప అపశృతి చోటుచేసుకుంది. గుంటూరు జిల్లా తెనాలిలో పవన్ ప్రసంగిస్తుండగా.. గుర్తుతెలియని దుండగుడు ఆయనపై రాయి విసిరాడు. రాయి...

Tillu Square: ‘టిల్లు మనింట్లో తిరిగే మనిషి అయిపోయాడు: ఎన్టీఆర్

Tillu Square: ‘టిల్లు పాత్ర మనందరి జీవితాల్లో భాగమైంది. ఈరోజు టిల్లు మన ఇంట్లో తిరిగే మనిషి. అద్భుతమైన పాత్రని క్రియేట్ చేసినందుకు హ్యాట్సాఫ్ సిద్ధు (Siddhu Jonnalagadda)’ అని కొనియాడారు జూనియర్...

Bengaluru: ‘రామేశ్వరం కెఫె బ్లాస్ట్’లో బాంబర్ అరెస్ట్.. పట్టించిన ‘టోపీ’

Bengaluru: బెంగళూరు (Bengaluru) లోని రామేశ్వరం కెఫె (Rameshwaram cafe) లో జరిగిన బాంబు పేలుడు కేసు దర్యాప్తులో భాగంగా కీలక మందడుగు పడింది. ఇద్దరు ప్రధాన నిందితులను జాతీయ దర్యాప్తు సంస్థ...

Vijay: తల్లి కోసం ఆలయం కట్టించిన హీరో విజయ్.. కారణం ఇదే..

Vijay: ప్రముఖ తమిళ హీరో విజయ్ (Vijay) తన తల్లి కోరిక మేరకు గుడి కట్టించాడనే వార్త వైరల్ అవుతోంది. గతంలోనే ఈ వార్త ప్రచారంలోకి వచ్చినా దీనిపై ఎప్పుడూ స్పందించింది లేదు....

Love Guru: ‘లవ్ గురు’ చూడండి.. ఫ్యామిలీ ట్రిప్ వెళ్లండి..! చిత్ర యూనిట్ ఆఫర్

Love Guru: విజయ్ ఆంటోనీ (Vijay Anthony)- మృణాళిని రవి హీరో హీరోయిన్లుగా తెరకెక్కిన "లవ్ గురు" (Love Guru) సినిమా విజయవంతంగా ప్రదర్శితమవుతోంది. ఈ సందర్భంగా చిత్ర యూనిట్ ప్రేక్షకులకు బంపర్...