Switch to English

యాదాద్రి పునః ప్రారంభ ముహూర్తం ఖరారు

తెలంగాణ రాష్ట్ర ప్రజలు మాత్రమే కాకుండా యావత్ దేశ వ్యాప్తంగా ఉన్న హిందువులు లక్ష్మి నరసింహ స్వామి వారి భక్తులు ఆసక్తిగా ఎదురు చూస్తున్న యాదాద్రి పునః ప్రారంభ సమయం వచ్చేసింది. గత నాలుగు అయిదు సంవత్సరాలుగా అదుగో ఇదుగో అంటూ వాయిదాలు పడుతూ వస్తున్న యాదాద్రి లక్ష్మి నరసింహ స్వామి వారి దివ్వ దర్శణంను వచ్చే ఏడాది మార్చి 28న నుండి ప్రారంభించబోతున్నట్లుగా తెలంగాణ సీఎం కేసీఆర్‌ ప్రకటించారు.

కేసీఆర్‌ అధికారంలోకి వచ్చిన తర్వాత యాదాద్రి దేవాలయం ను భారీ ఎత్తున పునర్‌ నిర్మించేందుకు గాను ప్రణాళిక సిద్దం చేశారు. కేవలం రెండున్నర ఏళ్లలో ముగించాలనుకున్న ఆ పునర్ నిర్మాణం కాస్త అయిదు ఏళ్లు అదనంగా పట్టింది. రాబోయే వెయ్యి ఏళ్ల వరకు దేవాలయం ఎలాంటి ఇబ్బంది లేకుండా అద్బుతంగా ఉండేలా నిర్మించారు. సినిమా ఆర్ట్‌ డైరెక్టర్ ఆనంద్ సాయి ఆధ్వర్యంలో అద్బుతమైన ఈ కళాకండంను తీర్చి దిద్దడం జరిగింది. యాదాద్రి ఆలయంకు సంబంధించిన పనులు ముగింపు దశకు వచ్చిన నేపథ్యంలో ప్రారంభంకు సిద్దం అయ్యారు. ప్రధాని సహా ప్రముఖులను ఈ ప్రారంభోత్సవంకు ఆహ్వానిస్తున్నారు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

సినిమా

స్కైల్యాబ్ మూవీ రివ్యూ

నిత్యా మీనన్, సత్యదేవ్, రాహుల్ రామకృష్ణ ప్రధాన పాత్రల్లో రూపొందించిన కామెడీ ఎంటర్టైనర్ స్కైల్యాబ్ ఈరోజు ప్రేక్షకుల ముందుకు వచ్చింది. ప్రోమోలతో ఆసక్తి రేకెత్తించిన ఈ...

శివాని మరో సినిమా ఓటిటి రిలీజ్

సురేశ్ బాబు స‌మ‌ర్ప‌ణ‌లో ప్ర‌ముఖ‌ సినిమాటోగ్రాఫ‌ర్ కేవి గుహన్ ద‌ర్శ‌కత్వంలో రామంత్ర క్రియేష‌న్స్ పతాకంపై డా. రవి ప్రసాద్ రాజు దాట్ల నిర్మించిన మిస్ట‌రీ థ్రిల్ల‌ర్...

బిగ్ బాస్ 5: మొదటి ఫైనలిస్ట్ శ్రీరామ్, మరి సిరి పరిస్థితి?

బిగ్ బాస్ 5 లో మొత్తానికి టికెట్ టు ఫినాలే టాస్క్ ముగిసింది. ఈ టాస్క్ లో భాగంగా మొన్నటి ఎపిసోడ్ లో ముగ్గురు ఎలిమినేట్...

కంగనాను హడలెత్తించిన రైతులు

బాలీవుడ్‌ స్టార్‌ హీరోయిన్‌ కంగనా రనౌత్ కొత్త వ్యవసాయ చట్టాలకు వ్యతిరేకంగా ఆందోళన చేస్తున్న రైతులపై విమర్శలు చేసిన విషయం తెల్సిందే. ఆమె పూర్తి స్థాయిలో...

థియేటర్లపై ఆంక్షలు.. క్లారిటీ ఇచ్చిన మంత్రి

తెలుగు రాష్ట్రాల్లో మెల్ల మెల్లగా సినిమాల హడావుడి మొదలు అయ్యింది.. థియేటర్ల వద్ద పండుగ వాతావరణం కనిపిస్తుంది. ఈ సమయంలో కరోనా థర్డ్‌ వేవ్‌ అంటూ...

రాజకీయం

జస్ట్ ఆస్కింగ్: ఇవి వైసీపీ సర్కారు వైఫల్యాలు కావా.?

ఆంధ్రప్రదేశ్ రాజధాని ఏది.? ఈ ప్రశ్నకు సమాధానం, ‘ప్రస్తుతానికైతే అమరావతి’ అని. పోలవరం ప్రాజెక్టు ఎప్పటికి పూర్తవుతుంది.? గతంలో అయితే 2021 జూన్, మొన్నటిదాకా 2021 డిసెంబర్.. ఇప్పుడేమో డేట్ తెలియదు అనే...

తప్పు తెలుసుకుంటున్న వైసీపీ.. చంద్రబాబు గెలిచినట్టే.!

దొంగలు పడ్డ ఆర్నెళ్ళకు.. అన్న చందాన టీడీపీ రెబల్ ఎమ్మెల్యే వల్లభనేని వంశీ నోరు జారిన నెల రోజుల తర్వాత, టీడీపీ అధినేత నారా చంద్రబాబునాయుడు కంట కన్నీరు వచ్చింది. సరే, వంశీని...

జస్ట్ ఆస్కింగ్: తెలుగు నాట ఆ ప్రాజెక్టులు ఎంత భద్రం.?

అన్నమయ్య ప్రాజెక్టు కొట్టుకుపోయింది.. తప్పు నీదంటే, నీదంటూ అధికార వైసీపీ, ప్రతిపక్షం తెలుగుదేశం పార్టీ ఒకరి మీద ఒకరు దుమ్మెత్తిపోసుకుంటోన్న విషయం విదితమే. ‘అప్పుడు మీరేం చేశారు.?’ అన్న ప్రశ్న అధికార వైసీపీ...

ప్రజలకు ఆస్తినిస్తున్నారా.? ప్రభుత్వ ఖజానా నింపుకుంటున్నారా.?

ఓటీఎస్.. అదేనండీ వన్ టైమ్ సెటిల్మెంట్.. ఈ పేరిప్పుడు ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో హాట్ టాపిక్ అయ్యింది. ‘మేం అధికారంలోకి వస్తే, ఓటీఎస్ ఉచితంగానే చేసిస్తాం..’ అంటోంది తెలుగుదేశం పార్టీ. అధికార వైసీపీ మాత్రం,...

తప్పు చంద్రబాబుది.. గొప్ప వైఎస్ జగన్ మోహన్ రెడ్డిది.!

చిత్తూరు, కడప, అనంతపురం, నెల్లూరు జిల్లాల్లో ఇటీవల కురిసిన భారీ వర్షాల నేపథ్యంలో అనూహ్యమైన నష్టం వాటిల్లింది. వరదల కారణంగా ఎంతోమంది ప్రాణాలు కోల్పోయారు. ‘అందర్నీ ఆదుకుంటాం..’ అని చెబుతోంది ప్రభుత్వం. ‘ఎవర్నీ...

ఎక్కువ చదివినవి

రోశయ్య పద్దు.. తెలుగునాట అప్పటికీ ఇప్పటికీ వెరీ వెరీ స్పెషల్.!

కొణిజేటి రోశయ్య.. కాంగ్రెస్ పార్టీలో నిబద్ధతగలిగిన అతి కొద్దిమంది నేతల్లో ఆయనా ఒకరు. సౌమ్యుడు, వివాద రహితుడు.. అదే సమయంలో మాటల్లో చతురత చాలా ఎక్కువ. ‘రవ్వంత లేని రేవంత్ రెడ్డీ..’ అని...

వీడియో : పుష్ప ట్రైలర్ టీజ్‌

అల్లు అర్జున్‌ హీరోగా సుకుమార్‌ దర్శకత్వంలో రూపొందిన పుష్ప సినిమా విడుదలకు సిద్దం అయ్యింది. మరో రెండు రోజుల్లో ఈ సినిమా ట్రైలర్ ప్రేక్షకుల ముందుకు రాబోతుంది. ట్రైలర్ పై అంచనాలు భారీగా...

మాజీ ముఖ్యమంత్రి రోశయ్య కన్నుమూత

తెలుగు రాష్ట్రాల్లో మరోసారి విషాద చాయలు అలుముకున్నాయి. ఇటీవలే ప్రముఖ నృత్య దర్శకుడు శివ శంకర్‌ మాస్టర్ మృతి చెందగా ఇటీవలే ప్రముఖ గాన రచయిత సిరి వెన్నెల సీతారామ శాస్త్రీ మృతి...

బాలీవుడ్ లో పాగా వేస్తోన్న రాధే శ్యామ్!

రెబెల్ స్టార్ ప్రభాస్ కు బాహుబలి తర్వాత నార్త్ లో భారీ క్రేజ్ ఏర్పడింది. సాహో చిత్రం ఇక్కడి అభిమానులను ఆకట్టుకోలేదు కానీ నార్త్ లో విశేష ఆదరణ సంపాదించుకుంది. ఏకంగా 150...

బులుగు.. పచ్చ.. ‘బురద రాజకీయం’.. అప్పుడూ ఇప్పుడూ.!

ప్రతిపక్ష నేతగా వున్న సమయంలో రాష్ట్రానికి విపత్తులు వచ్చినప్పుడు, అప్పటి ప్రభుత్వాన్ని గట్టిగా నిలదీసేశారు వైఎస్సార్సీపీ అధినేత వైఎస్ జగన్ మోహన్ రెడ్డి. మరి, అప్పుడు చేసిన వ్యాఖ్యల్ని, అప్పుడు ప్రజల పట్ల...