నిఖిల్ హీరోగా రూపొందిన చిత్రం కార్తికేయ 2. ఇప్పటికే పలుమార్లు వాయిదా పడ్డ ఈ చిత్రం చివరికి ఆగస్ట్ 12న ప్రేక్షకుల ముందుకు రానుంది. నిఖిల్ కెరీర్ లోనే బిగ్గెస్ట్ హిట్ అయిన కార్తికేయకు సీక్వెల్ గా ఈ చిత్రం రూపొందింది. అలా అని మొదటి భాగానికి, దీనికి ఎటువంటి సంబంధం లేదని చిత్ర టీమ్ చెబుతోంది. చందూ మొండేటి ఈ చిత్రాన్ని తెరకెక్కించాడు.
కృష్ణుడి బ్యాక్ డ్రాప్ లో ఈ సినిమా రూపొందింది. తాజా సమాచారం ప్రకారం కార్తికేయ 2 సెన్సార్ కార్యక్రమాలు ముగిసాయి. ఈ చిత్రాన్ని యూ/ఏ సర్టిఫికెట్ తో క్లియర్ చేసారు సెన్సార్ సభ్యులు. ఈ మిస్టరీ థ్రిల్లర్ ను తెలుగుతో పాటు తమిళ్, హిందీ, కన్నడ, మలయాళ భాషల్లో కూడా విడుదల చేస్తున్నారు.
ఇప్పటికే విడుదలైన ప్రోమోలు ఆసక్తికరంగా ఉన్నాయి. కార్తికేయ 2 నుండి మరో ట్రైలర్ రానుంది. అనుపమ పరమేశ్వరన్ కథానాయికగా నటించింది.
783304 154535Spot up for this write-up, I actually believe this web internet site requirements a fantastic deal far more consideration. Ill likely to finish up again to read a whole lot much more, a lot of thanks for that information. 322780
424835 30002Hey there! Great stuff, please do tell us when you post once more something similar! 849294
661466 207143Glad to be 1 of many visitants on this awing web web site : D. 725735