కార్తికేయ హీరోగా శ్రీ సరిపల్లి దర్శకుడిగా పరిచయం అవుతున్న కొత్త సినిమా ‘రాజా విక్రమార్క’. స్టార్ డైరక్టర్ సందీప్ రెడ్డి వంగా మూవీ టైటిల్ ను ట్విట్టర్ లో రిలీజ్ చేసి చిత్ర యూనిట్ కి శుభాకాంక్షలు తెలిపారు. టేబుల్ పై ల్యాప్ టాప్, చిప్స్.. తో రిలాక్స్ గా ఉన్న కార్తికేయ పోస్టర్, టైటిల్ ఆకట్టుకుంటున్నాయి. చిరంజీవి ఓల్డ్ మూవీ టైటిల్ కావడంతో ‘మా బాస్ సినిమా టైటిల్.. అభిమానానికి మించిన అర్హత ఏముంది’ అంటూ కార్తికేయ ట్వీట్ చేసారు.
దర్శక, నిర్మాతలు మాట్లాడుతూ.. ‘సినిమా యాక్షన్ ఎంటర్ టైనర్ గా తెరకెక్కుతోంది. ఎన్ఐఏలో కొత్తగా జాయిన్ అయిన ఆఫీసర్ గా కార్తికేయ నటిస్తున్నారు. లాక్ డౌన్ తర్వాత బ్యాలెన్స్ షూటింగ్ పూర్తి చేసి రిలీజ్ డేట్ అనౌన్స్ చేస్తాం.’ అని అన్నారు. తాన్యా హీరోయిన్ గా పరిచయమవుతోంది. శ్రీ చిత్ర మూవీ మేకర్స్ బ్యానర్ పై టి.ఆదిరెడ్డి సమర్పణలో 88 రామారెడ్డి ఈ సినిమా నిర్మిస్తున్నారు.
469901 325622What a lovely weblog. I will surely be back once more. Please sustain writing! 796250
469874 761375Exceptional editorial! Would like took pleasure the particular following. Im hoping to learn to read a great deal far more of you. Theres no doubt which you possess tremendous awareness and even imagination. I happen to be quite highly fascinated utilizing this critical details. 161440
670426 13563Im often to blogging and i in actual fact respect your content material. The piece has in fact peaks my interest. Im going to bookmark your content material and preserve checking for brand new data. 797928