Switch to English

కార్తికేయ 2 ఓటిటి స్ట్రీమింగ్ పార్ట్నర్ అప్డేట్

91,316FansLike
56,998FollowersFollow

సీతా రామమ్, బింబిసార తర్వాత ఈ నెల విడుదలై మంచి విషయం సాధించిన చిత్రం కార్తికేయ 2. ఈ సినిమా అటు రెండు తెలుగు రాష్ట్రాల్లో, ఇటు హిందీ మార్కెట్ లో కూడా కార్తికేయ కలెక్షన్స్ ప్రవాహం కొనసాగుతోంది. ఇప్పటికే కార్తికేయ 2 అన్ని చోట్లా ప్రాఫిట్స్ లోకి వచ్చేసింది.

ఇక ఈ సినిమా ఓటిటి ప్లాట్ ఫామ్ గురించి అధికారిక సమాచారం ఇప్పుడు వెల్లడైంది. కార్తికేయ 2 ను జీ5 సంస్థ కొనుగోలు చేసింది. అభిషేక్ అగర్వాల్ ఈ చిత్రానికి నిర్మాత కాగా అతనికి జీ5 సంస్థతో మంచి సంబంధాలు ఉన్నాయి.

తను నిర్మించిన బ్లాక్ బస్టర్ కాశ్మీర్ ఫైల్స్ ను జీ5 కే అమ్మాడు అభిషేక్ అగర్వాల్. అయితే కార్తికేయ 2 ఎప్పుడు ఓటిటి ప్లాట్ ఫామ్ లోకి వస్తుంది అన్నది ఇంకా అధికారికంగా తెలియాల్సి ఉంది. నిఖిల్ హీరోగా తెరకెక్కిన ఈ చిత్రాన్ని చందూ మొండేటి డైరెక్ట్ చేసాడు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

సినిమా

ఈ అవార్డు నాకెంతో ప్రత్యేకం.. జీవితాంతం సినిమాల్లోనే: చిరంజీవి

‘గతంలో నిర్వహించిన చలన చిత్రోత్సవాల్లో ఒక్క దక్షిణాది నటుడి ఫొటో లేదని బాధపడ్డా.. ఇప్పుడు ఇక్కడే అవార్డు అందుకోవడం ఆనందంగా ఉంది. ఈ అవార్డు ఇచ్చినందుకు...

ఆ స్టార్ హీరో మనసులో కృతి సనన్..! వరుణ్ ధావన్ కామెంట్స్...

హీరోయిన్ కృతి సనన్ ను ఓ స్టార్ హీరో ప్రేమిస్తున్నారనే అర్ధం వచ్చేలా హీరో వరుణ్ ధావన్ చేసిన వ్యాఖ్యలు తీవ్ర చర్చనీంశమయ్యాయి. తాను హీరోగా...

మరోసారి తాతైన కామెడీ కింగ్ బ్రహ్మానందం

టాలీవుడ్ టాప్ కమెడియన్, కామెడీ కింగ్ బ్రహ్మానందం మరోసారి తాత అయ్యారు. ఆయన కొడుకు గౌతమ్, కోడలు జ్యోత్స్న మరోసారి తల్లిదండ్రులు అయ్యారు. గతంలో వీరికి...

నరేష్ మూడో భార్యపై కేసు నమోదు చేసిన పవిత్ర లోకేష్

ప్రముఖ సినీ నటి పవిత్ర లోకేష్ నరేష్ మూడో భార్య రమ్య రఘుపతిపై ఫిర్యాదు చేసింది. కొన్ని యూట్యూబ్ ఛానల్స్ ను అడ్డుపెట్టుకుని తనను కించపరిచే...

అన్నంలో చీమలు ఉన్నాయని గొడవ… చివరికి భర్తను చంపేసిన భార్య

భార్యాభర్తల మధ్య గొడవలు రావడం అనేది అత్యంత సహజమైన విషయం. ప్రతీ కాపురంలోనూ గొడవలు ఉంటాయి. కానీ నేటి పరిస్థితుల్లో చిన్న చిన్న కారణాలకు సైతం...

రాజకీయం

అమరావతిపై సుప్రీం ఏం చెప్పింది.? వీళ్ళకి ఏం అర్థమయ్యింది.?

ఆంధ్రప్రదేశ్ రాజధాని అమరావతి విషయంలో వైసీపీ సర్కారుకి ఊరట.! కాదు కాదు, హైకోర్టుకే మొట్టికాయలు వేసిన సుప్రీంకోర్టు.! పచ్చ బ్యాచ్ అమరావతి నుంచి మూటాముళ్ళు సర్దుకోవాల్సిందే.! ఏపీకి మూడు రాజధానులు తథ్యం.! సుప్రీం...

అమరావతిపై సుప్రీం.! ఇంతకీ షాక్ ఎవరికి.?

ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వానికి సర్వోన్నత న్యాయస్థానంలో ఊరట దక్కింది. అది కూడా రాజధాని అమరావతిపై హైకోర్టు ఇచ్చిన తీర్పుకి సంబంధించి. ఆ తీర్పు ఏంటి.? ఆ కథ ఏంటి.? అన్న విషయాల గురించి పూర్తి...

ఎవరి కాళ్ళ దగ్గర ఎవరు చోటు కోరుకుంటున్నారు పేర్ని నానీ.!

రాజకీయాల్లో విమర్శలు సహజమే కావొచ్చు.! విమర్శించడమే రాజకీయమనుకుంటే ఎలా.? జనసేన అధినేత పవన్ కళ్యాణ్ మీద ‘చంద్రబాబుకి బానిస’ అంటూ పదే పదే పేర్ని నాని విమర్శిస్తూ వస్తుంటారు. ఇలా విమర్శించినందుకే ఫాఫం...

వైఎస్ షర్మిల అరెస్టు.. ఉద్రిక్తత..! కార్యకర్తల నిరసన..

వైఎస్సార్ టీపీ అధినేత్రి వైఎస్ షర్మిలను పోలీసులు అరెస్టు చేయడం ఉద్రిక్తతకు దారి తీసింది. వరంగల్ జిల్లా చెన్నారావుపేట మండలోంని లింగగిరిలో ప్రజా ప్రస్థానంలో భాగంగా ఆమె పాదయాత్ర చేస్తూండగా ఆమెను అరెస్టు...

ఏర్పాట్లు పూర్తయ్యాక ఆపుతారా..? సభకు వెళ్తా.. ఎలా ఆపుతారో చూస్తా..: బండి సంజయ్

నిర్మల్ జిల్లా భైంసాలో జరిగే ప్రజా సంగ్రామ యాత్రకు తనను అడ్డుకోవడంపై రాష్ట్ర బీజేపీ అధ్యక్షుడు మండిపడ్డారు. నేటి సభకు ఖచ్చితంగా వెళ్తానని తేల్చి చెప్పారు. ప్రజా సంగ్రామ యాత్ర కోసం కరీంనగర్...

ఎక్కువ చదివినవి

రాశి ఫలాలు: గురువారం 24 నవంబర్ 2022

పంచాంగం శ్రీ శుభకృత్ నామ సంవత్సరం దక్షిణాయణం శరద్ఋతువు మార్గశిర మాసం సూర్యోదయం: ఉ.6:12 సూర్యాస్తమయం: సా.5:25 తిథి: మార్గశిర శుద్ధ పాడ్యమి రా.2:37 వరకు తదుపరి విదియ సంస్కృతవారం: బృహస్పతి వాసరః (గురువారం) నక్షత్రము: అనూరాధ రా.9:23 వరకు తదుపరి...

రాశి ఫలాలు: శనివారం 26 నవంబర్ 2022

పంచాంగం శ్రీ శుభకృత్ నామ సంవత్సరం దక్షిణాయణం హేమంత ఋతువు మార్గశిర మాసం సూర్యోదయం: ఉ.6:12 సూర్యాస్తమయం: సా.5:25 తిథి: మార్గశిర శుద్ధ తదియ రా.10:49 వరకు తదుపరి చవితి సంస్కృతవారం: స్థిర వాసరః (శనివారం) నక్షత్రము: మూల రా.6:42 వరకు...

ఆ ఉద్యోగులపై రైల్వే శాఖ కొరడా..! 16 నెలల్లో ఎంతమందిని తొలగించారంటే..

రైల్వే శాఖ మంత్రి అశ్విని వైష్ణవ్ ఆదేశాల ప్రకారం పనితీరు సరిగాలేని రైల్వే ఉద్యోగులపై ఆ శాఖ కొరడా ఝులిపిస్తోంది. 2021 జూలై నుంచి ఇప్పటివరకూ ప్రతి మూడు రోజులకు ఓ ఉద్యోగిపై...

ఆసుపత్రిలో బెడ్ పై ‘ప్రేమదేశం’ అబ్బాస్..! అభిమానుల ఆందోళన..

ప్రేమదేశం సినిమాతో దక్షిణ చలన చిత్రసీమలో పెను సంచలనం సృష్టించిన హీరో అబ్బాస్. హ్యాండ్సమ్ లుక్ తో అమ్మాయిలకు హార్ట్ త్రోబ్ అయితే.. తన హెయిర్ స్టైల్ తో అబ్బాయిలకు హాట్ ఫేవరేట్....

శీతాకాలంలో “గుర్తుందా శీతాకాలం”

టాలీవుడ్‌లో తెరకెక్కుతున్న చిత్రాల్లో ఫీల్ గుడ్ మూవీగా రాబోతున్న చిత్రం ‘గుర్తుందా శీతాకాలం’. టాలెంటెడ్ యంగ్ హీరో స‌త్యదేవ్, మిల్కి బ్యూటీ త‌మ‌న్నా, మేఘా ఆకాష్, కావ్యశెట్టి తదితరులు ఈ సినిమాలో నటిస్తున్నారు....