ఈ ఏడాది బాక్సాఫీస్ వద్ద భారీ హిట్ గా నిలిచిన చిత్రాల్లో ‘కార్తికేయ 2’ కూడా ఒకటి. యంగ్ హీరో నిఖిల్ సిద్ధార్థ నటించిన ఈ చిత్రాన్ని దర్శకుడు చందూ మొండేటి తెరకెక్కించాడు. నిఖిల్ సినీ కెరీర్ లో హైయెస్ట్ కలెక్షన్స్ సాధించింది ఈ సినిమా.
ఆగష్టు 13న థియేటర్లలో తెలుగుతో పాటు హిందీ, తమిళ భాషల్లో విడుదలైన కార్తికేయ 2.బాక్సాఫీస్ వద్ద భీభత్సమైన ప్రాఫిట్స్ రాబట్టడం విశేషం. కృష్ణతత్వం, దాని చుట్టూ అల్లుకున్న మిస్టరీల నేపథ్యంలో రూపొందిన కార్తికేయ 2 సినిమాకు తెలుగుతో పాటు బాలీవుడ్ ప్రేక్షకులు బ్రహ్మరధం పట్టారు.
రీసెంట్ గా జీ 5 ఓటిటి లో రిలీజైన కార్తికేయ-2 చిత్రం కేవలం 48 గంటల్లో 100 కోట్లు పైగా నిమిషాల స్ట్రీమింగ్ అయి సరికొత్త రికార్డ్ ను క్రియేట్ చేసింది. ఈ విషయాన్నీ జీ5 సంస్థ ట్విట్టర్ వేదికగా అధికారికంగా ప్రకటించింది. మాములుగా థియేటర్స్ లోనే ప్రభంజనం చూపించడం కాకుండా ఓటిటి లో అదే స్థాయిలో ఆదరణ పొందడం విశేషం.
380294 204880When I initially commented I clicked the -Notify me when new comments are added- checkbox and now each time a remark is added I get four emails with the same comment. Is there any manner you possibly can take away me from that service? Thanks! 3612
862188 994973What host are you the usage of? Can I get affiliate link to your host? I want web site loaded up as fast as yours lol 880863
270516 126359Real instructive and amazing anatomical structure of articles , now thats user pleasant (:. 338920