కరోనా విపత్తు నేపథ్యంలో ఇండియాలో గత రెండు నెలలుగా ప్రార్థన మందిరాలు పూర్తిగా మూత పడి ఉన్నాయి. కరోనా భయంతో చర్చ్‌లు, మసీద్‌లతో పాటు దేవాలయాలు పూర్తిగా క్లోజ్ చేశారు. సామాజిక దూరం పాటిస్తూ ప్రార్థనలు చేసుకుంటామని విజ్ఞప్తి చేసినా కూడా లాక్ డౌన్ సఢలింపులు ఇవ్వలేదు. ఇంకా దేశ వ్యాప్తంగా దాదాపు అన్ని దేవాలయాలు కూడా మూత పడే ఉన్నాయి. ఇలాంటి సమయంలో కర్ణాటకలో దేవాలయాల ఓపెన్‌కు ఏర్పాట్లు చేస్తున్నారు.
రెండు నెలలుగా మూత పడి ఉన్న దేవాలయాలను అతి త్వరలో ఓపెన్ చేయబోతున్నట్లుగా కర్ణాటక ప్రభుత్వం పేర్కొంది. కేంద్ర ప్రభుత్వం విడుదల చేసిన గైడ్ లైన్స్‌కు అనుగుణంగానే దేవాలయాల్లో సామాజిక దూరం పాటిస్తూ దర్శనాలకు అనుమతించబోతున్నట్లుగా తెలుస్తోంది.
కర్ణాటకలో దేవాలయాల్లో సామాజిక దూరం పాటిస్తూ దర్శనంకు అనుమతించి ఆ విధానం సక్సెస్ అయితే దేశ వ్యాప్తంగా కూడా దేవాలయాలు ఓపెన్ అయ్యే అవకాశం ఉంది. జులై వరకు దేశంలో అన్ని ప్రార్థన మందిరాలు ఓపెన్ అయ్యే అవకాశాలు ఉన్నాయి.
351129 226561This really is often a great blog, could you be interested in working on an interview about just how you developed it? If so e-mail myself! 53431
227829 589695You produced some decent points there. I looked online to the problem and discovered a lot of people is going in addition to utilizing your internet site. 391066
543016 52963Some truly select articles on this internet website , bookmarked . 665637
312137 151359I truly appreciated this great weblog. Make certain you keep up the excellent function. All the very best !!!! 732970