Switch to English

Karate Kalyani: కరాటే కల్యాణీకి ‘మా’ సభ్యత్వం రద్దు..! ఆ వ్యాఖ్యల వల్లే..

రాజకీయాలు, సినిమా పై ‘వార్త’లు రాయగల ఆసక్తి, టాలెంట్ మీకున్నాయా? [email protected] ని సంప్రదించండి.

91,044FansLike
57,201FollowersFollow

Karate Kalyani: సినీ నటి కరాటే కల్యాణి (Karate Kalyani) పై మా (Maa) అసోసియేషన్ సస్పెన్షన్ వేటు వేసింది. తెలుగు సినీ నటీనటుల సంఘం నుంచి ఆమె సభ్యత్వాన్ని రద్దు చేస్తున్నట్టు ఉత్తర్వులు జారీ అయ్యాయి. మా జనరల్ సెక్రటరీ రఘుబాబు (Raghubabu) ఉత్తర్వులు జారీ చేస్తూ.. విషయాన్ని ఆమెకు తెలియజేస్తూ లేఖ రాశారు.

ఎన్టీఆర్ శతజయంతి ఉత్సవాల్లో భాగంగా ఖమ్మంలో ఏర్పాటు చేయదలచిన ఎన్టీఆర్ (Ntr) విగ్రహ ఏర్పాటుపై ఆమె చేసిన వ్యాఖ్యల నేపథ్యంలో మా చర్యలు తీసుకుంది. కృష్ణుడి రూపంలో ఉన్న ఎన్టీఆర్ విగ్రహాన్ని ఎలా ఏర్పాటు చేస్తారంటూ ఆమె వ్యాఖ్యానించారు. విగ్రహ ఏర్పాటుకు వీల్లేదని.. ఎవరిని మెప్పించేందుకు విగ్రహాన్ని ఏర్పాటు చేస్తున్నారని అన్నారు.

దీంతో ఆమె వ్యాఖ్యలను తీవ్రంగా పరిగణించిన మా అధ్యక్షుడు మంచు విష్ణు (Manchu Vishnu) ఆమెకు షోకాజ్ నోటీసు జారీ చేసి వివరణ కోరారు. దీంతో ఆమె ఈనెల 16న వివరణ ఇచ్చినా.. మా సంతృప్తి చెందలేదు. దీంతో 23న జరిగిన కార్యవర్గ సమావేశంలో మా నిబంధనల ప్రకారం కరాటే కల్యాణీని సస్పెండ్ చేస్తున్నట్టు ప్రకటించారు.

 

 

12 COMMENTS

  1. Howdy, i гead ʏour bloog occasionally and i
    own a similar onee and i was jusdt wondering if yoᥙ get a lot of spam responseѕ?
    If so how do you stoρ it, any plᥙgin or anything you can ѕuggest?
    I gget so much lately it’s driving me insane so any help is
    very much appreciated.

  2. Howdy just wanted to give you a quick heads up. The words in your content
    seem to be running off the screen in Safari.
    I’m not sure if this is a format issue or something to do
    with web browser compatibility but I figured I’d post
    to let you know. The design look great though! Hope you get the problem resolved soon. Thanks

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

సినిమా

Sreeleela: సమంత మిస్ చేసుకున్న ఛాన్స్ ని పట్టేసిన శ్రీలీల?

Sreeleela: యంగ్ హీరోయిన్ శ్రీ లీల( Sree Leela) టాలీవుడ్ లో జోరు చూపిస్తోంది. రవితేజ( Ravi Teja) నటించిన 'ధమాకా( Dhamaka)' హిట్ అవ్వడంతో...

‘బెస్ట్ పెర్ఫార్మర్’ అవార్డు గెలుచుకున్న కుక్క.. స్టేజ్ మీదకెళ్ళి అవార్డు కూడా...

గతేడాది చిన్న సినిమాగా విడుదలై పెద్ద హిట్ కొట్టింది '777 చార్లీ'. కన్నడ దర్శకుడు కె కిరణ్ రాజ్ ఈ చిత్రాన్ని తెరకెక్కించారు. సురేష్ ప్రొడక్షన్...

Anasuya : పిక్ టాక్ : జబర్దస్త్‌ అందాల అనసూయ చీర...

Anasuya : జబర్దస్త్‌ యాంకర్‌ గా మంచి పాపులారిటీని సొంతం చేసుకున్న ముద్దుగుమ్మ అనసూయ. ఇద్దరు పిల్లలు అయ్యి... వారు పెద్ద వారు అయిన తర్వాత...

Megastar Chiranjeevi: ఆ వార్తలను నమ్మొద్దు..క్యాన్సర్ వార్తలపై మెగాస్టార్ చిరంజీవి

తాను క్యాన్సర్ బారిన పడినట్లు వస్తున్న వార్తలని మెగాస్టార్ చిరంజీవి( Chiranjeevi)ఖండించారు. ఈరోజు హైదరాబాద్లోని ఓ క్యాన్సర్ ఆసుపత్రి ప్రారంభోత్సవంలో పాల్గొన్న చిరు.. తను కొలనోస్కోపీ...

Adipurush: ఆదిపురుష్ ప్రీ రిలీజ్ ఈవెంట్ కోసం ముంబై నుంచి తిరుపతికి...

Adipurush: అజయ్-అతుల్ ద్వయం బాలీవుడ్ లో ఎంత పాపులర్ అనేది ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. ఇక వీరిద్దరిలో నుండి సంగీత స్వరకర్త అతుల్ ఇప్పుడు ఒక...

రాజకీయం

Chiranjeevi: రైలు ప్రమాదంపై చిరంజీవి విచారం.. బాదితులను ఆదుకోవాలని అభిమానులకు పిలుపు

Chiranjeevi: నిన్న ఒడిశాలో జరిగిన ఘోర రైలు ప్రమాదం ప్రతి ఒక్కరినీ కలచివేస్తున్న సంగతి తెలిసిందే. 70 మందికి పైగా మృతి చెంది.. వందల సంఖ్యలో క్షతగాత్రులుగా మిగిలిన ఘోర దుర్ఘటనపై సర్వత్రా...

Janasena-YCP: వైసీపీకి చుక్కలు చూపిస్తున్న జనసేన.!

Janasena-YCP: ఒకప్పటి జనసేన వేరు.! ఇప్పుడు జనసేన వేరు.! జనసైనికుల్లో చాలా చాలా మార్పు వచ్చింది గతంతో పోల్చితే. జనసైనికులంటే, కేవలం పవన్ కళ్యాణ్ అభిమానులే. పవన్ కళ్యాణ్‌ని సినిమా నటుడిగా అభిమానించే...

ఘోర రైలు ప్రమాదం.! ఎవరిది ఈ పాపం.?

ఒకరు కాదు ఇద్దరు కాదు.. పది మందీ కాదు.. పాతిక మందీ కాదు.! దాదాపు మూడు వందల మంది ప్రాణాలు కోల్పోయారు ఒరిస్సాలో జరిగిన ఘోర రైలు ప్రమాదంలో.! ఒకటి కాదు, రెండు...

Train Accident: ఒడిశా రైలు ప్రమాద ఘటనలో 233 చేరిన మృతుల సంఖ్య

Train Accident: ఒడిశా లో మహావిషాదం చోటుచేసుకుంది. రాష్ట్రంలోని బాలేశ్వర్ లో శుక్రవారం సాయంత్రం చోటు చేసుకున్న రైలు ప్రమాదంలో మృతుల సంఖ్య 233కి చేరుకుంది. మరో 900 మందికి పైగా గాయపడ్డారు....

భార్య మీద కోపంతో నల్లపూసల దండ మింగేసిన భర్త.. తర్వాత ఏమైందంటే?

క్షణకావేశం విచక్షణని చంపేస్తుంది. ఆత్మహత్యలు, హత్యలు ఎక్కువ భాగం ఆ సమయంలో జరిగేవే. అలా ఓ వ్యక్తి ఆవేశంలో చేసిన పని అతని ప్రాణాల మీదకే తెచ్చింది. భార్య మీద కోపంతో ఓ...

ఎక్కువ చదివినవి

నేను బాగానే ఉన్నా: కారు ప్రమాదంపై హీరో శర్వానంద్ ట్వీట్

టాలీవుడ్ యంగ్ హీరో శర్వానంద్( Sharwanand) ఆదివారం ఉదయం కారు ప్రమాదానికి గురైన విషయం తెలిసిందే. హైదరాబాద్ లోని ఫిలింనగర్ ప్రాంతంలో ఆయన ప్రయాణిస్తున్న కారు అదుపుతప్పి డివైడర్ ని ఢీకొంది. ప్రమాద...

OTT: ఓటీటీల్లోనూ పొగాకు హెచ్చరికలు చూపాలి.. ఉల్లంఘిస్తే చర్యలు: కేంద్రం

OTT: ఇకపై ఓటీటీ (OTT) ల్లోనూ పొగాకు వ్యతిరేక హెచ్చరికలు తప్పనిసరి అని కేంద్రం (Central Government) స్పష్టం చేసింది. పొగాకు వ్యతిరేక దినం సందర్భంగా కేంద్ర ప్రభుత్వం కీలక ఉత్తర్వులు జారీ...

Marriage: సిగ్గు చేటు.. సామూహిక వివాహ కార్యక్రమంలో కండోమ్ ప్యాకెట్స్‌ పంపిణీ

Marriage: ప్రభుత్వం నిర్వహించిన సామూహిక వివాహ కార్యక్రమం గొప్ప కార్యక్రమం అంటూ వార్తల్లో నిలిచింది. అంతలోనే ఆ సామూహిక వివాహ కార్యక్రమంలో కొత్త దంపతులకు ఇచ్చిన కిట్‌ లో కండోమ్‌ ప్యాకెట్స్ మరియు...

Brazil: భార్యకు దక్కలేదని అందాల కిరీటాన్ని నేలకేసి కొట్టాడు.. వీడియో వైరల్

Brazil: భార్యకు అందాల కిరీటం (Crown) దక్కలేదని విజేతకు అలంకరించాల్సిన కిరీటాన్ని నేలకేసి కొట్టాడో వ్యక్తి. బ్రెజిల్లో (Brazil) ఓ అందాల పోటీ ఫైనల్లో ఊహించని పరిణామంతో అక్కడున్న వారంతా షాక్ కు...

చంద్రన్న మేనిఫెస్టో.! నవ్విపోదురుగాక.!

రైతులకు సాయమట.! అది ఏడాదికి 20 వేలట.! ప్రతి మహిళకీ ఏడాదికి 15 వేల రూపాయలట. 18 ఏళ్ళు పైబడి 59 ఏళ్ళ లోబడి వున్న ఆడ బిడ్డలకు నెలకు 1500 రూపాయలట.!...