వెయిట్ లిఫ్టింగ్ లో ఒలింపిక్స్ పతకంను సాధించి తెలుగు జాతి గౌరవంనే కాకుండా ప్రపంచ వ్యాప్తంగా భారత్ కు వెయిట్ లిఫ్టింగ్ లో గుర్తింపు తీసుకు వచ్చిన కరణం మల్లీశ్వరి. ఎన్నో గొప్ప పురష్కాలు దక్కించుకున్న కరణం మల్లీశ్వరి గారికి ఢిల్లీ క్రీడా విశ్వ విద్యాలయం వైస్ ఛాన్స్లర్ గా ఎంపిక అయ్యారు. కరణం మల్లీశ్వరిని ఢిల్లీ క్రీడా యూనివర్శిటీ మొదటి వీసీగా నియమిస్తూ ఉత్తర్వులు జారీ చేశారు.
ఢిల్లీ రాష్ట్ర ప్రభుత్వం అత్యంత ప్రతిష్టాత్మకంగా ఏర్పాటు చేసిన క్రీడా యూనివర్శిటీ ఢిల్లీ జిల్లాలోని ముండ్కా పట్టణంలో ఉంది. ప్రస్తుతం నిర్మాన పనులు జరుపుకుంటున్న ఈ యూనివర్శిటీ రాబోయే ఒలింపిక్స్ మరియు కామన్ వెల్త్ క్రీడల్లో పథకాలను సాధించడమే లక్ష్యంగా పని చేయబోతుంది. క్రీడాకారులు ఇకపై స్పోర్ట్స్ లోనే డిగ్రీ పొందవచ్చు. దేశంలోనే ఇది అత్యంత ప్రతిష్టాత్మక యూనివర్శిటీ అవ్వడంతో దేశ క్రీడా రంగంలో అద్బుత మార్పులు వచ్చే అవకాశం ఉందంటున్నారు.
In-der Tat esten einfach können Sie Schuppen schnellere Sie haben erfahrenen der Primär Ort.
293343 634004I will tell your friends to go to this website. .Thanks for the article. 341212
551120 455036Cheapest speeches and toasts, as properly as toasts. probably are created building your personal at the party and is going to be most likely to turn into witty, humorous so new even. best man toast 352632
846278 353643Hey I was just searching at your site in Firefox and the image at the top of the link cant show up correctly. Just thought I would let you know. 163002